•  

సెక్స్: ఉదయం పూట ఊపేస్తే (పిక్చర్స్)

రాత్రిపూట రతిక్రీడ మహదానందంగా ఉండవచ్చు, కానీ ఉదయం పూట ఉల్లాసంగానూ, ఉద్వేగపూరితంగానూ ఊపేయవచ్చు. ఉదయం మసక మసక వెలుతురులో బద్దకంగానూ బరువుగానూ మీ భాగస్వామితో రతిక్రీడను సాగిస్తే పడక మీంచి లేచిన తర్వాత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఉదయం పూట శృంగార క్రీడ వల్ల శారీరక, మానసిక వ్యాయామం జరుగుతుంది. ఈ విషయాన్ని నిపుణులు ధ్రువీకరించారు కూడా.ఉదయం పడక మీంచి లేవాలంటే బద్దకంగా ఉంటుంది. బద్దకాన్ని వదిలించుకోవడానికి ఉదయం పూట రతిక్రీడ పనికి వస్తుంది. దంపతులు ఇద్దరు శృంగారంలో తెల్లవారుజామున ఊగిపోతే చలాకీగా పనులు చేసుకునే ఉల్లాసాన్ని పొందుతున్నారు. కార్యాలయానికి ఆలస్యం కాకుండా ఇద్దరు కలిసి స్నానం చేయవచ్చు.కలిసి వంట గదిని వేడెక్కించి, కావాల్సినవి తయారు చేసుకోవచ్సు. మార్నింగ్ సెక్స్ వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. పనిని కూడా చురుగ్గా చేయగలరు. ఉదయంపూట రతిక్రీడకు సంబంధించిన మధురోహలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవరకు మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయి. పరవశులను చేస్తాయి.రోజును ఇలా ప్రారంభించండి

రోజును ఇలా ప్రారంభించండి

 

మీ పగటిపూట జీవనాన్ని రతిక్రీడ ద్వారా ప్రారంభించవచ్చు. మార్నింగ్ సెక్స్ వల్ల ఆక్సిటోసిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ విడుదలవుతుంది. అది రోజంతా మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతుంది. రోజంతా శక్తిమంతులుగా ఉండాలంటే మార్నింగ్ సెక్స్‌తో రోజును ప్రారంభించండి.

 

ఆఫీసుకు లేట్ కాకుండా..

ఆఫీసుకు లేట్ కాకుండా..

 

మార్నింగ్ సెక్స్‌కు పూనుకుంటే ఆఫీసుకు ఆలస్యం అవుతుందనే ఆందోళన ఉంటుంది. కానీ, ఆలస్యం కాకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇద్దరు కలిసి స్నానం చేయండి. ఒకేసారి కలిసి స్నానం చేయడం వల్ల తీయటి అనుభవం కలగడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. స్నానాల గదిలో ఫోర్‌ప్లే ఆప్షన్స్ బాగా ఉంటాయి. స్నానాల గదిలో సరైన భంగిమలో రతి చేస్తే అదో అనుభూతిగా మిగిలిపోతుంది.

 

ఆరోగ్యంగా ఉంచుతుంది

ఆరోగ్యంగా ఉంచుతుంది

 

ఉదయం పూట సెక్స్ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇన్‌పెక్షన్స్ నుంచి రక్షణ ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఎల్‌జిఎ స్థాయి పెరుగుతుంది.

 

మహిళలకు మరుపురాని అనుభూతి

మహిళలకు మరుపురాని అనుభూతి

 

మార్నింగ్ సెక్స్ మహిళలకు మంచి అనుభవాన్ని ఇస్తుంది. మంచి నిద్ర నుంచి లేచిన పురుషుడు తాజాగా ఉంటాడు. అతనిలో టెస్టోస్టెరోన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అతను ఉదయం పూట రతిక్రీడను అదరగొట్టగలడు.

 

ఒక్కసారి రూచి చూస్తే..

ఒక్కసారి రూచి చూస్తే..

 

ఉదయం పూట రతిక్రీడను రచి చూస్తే అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో దంపతులకు అర్థమవుతుంది. దానికోసం వారు ఉవ్విళ్లూరుతుంటారు. రోజంతా అది మనసును హాయిగా ఉంచడంలోని ఫలితం ఏమిటో కూడా తెలిసి వస్తుంది.

 

 

English summary
Sex at night is great but morning sex is awesome! Waking up in the morning with a dose of electrifying session in bed with your partner is enough to keep you happy throughout the day. Research has also given a green signal to morning sex because it has been found to have huge physical as well as emotional benefits.
Story first published: Wednesday, November 27, 2013, 14:14 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more