•  

బోర్ కొట్టిందా, సర్‌ప్రైజ్ సెక్స్‌తో మజా (పిక్చర్స్)

సాధారణమైన రతిక్రీడతో దంపతులు విసుగు చెందవచ్చు. అటువంటప్పుడు సర్‌ప్రైజ్ సెక్స్ కోసం ప్రయత్నాలు చేయండి. జీవితంలో ప్రతి ఒక్కరూ నూతనత్వాన్ని కోరుకుంటారు. అటువంటప్పుడు లైంగిక జీవితం మాత్రం ఎందుకు కొత్తగా, మజాగా ఉండకూడదో ఆలోచించండి.పడకపై కొత్తగా, విభ్రమం చెందే విధంగా, ఉత్కంఠభరితంగా ఎందుకు ఊగిపోకూడదని అనుకోవాలి. లైంగిక జీవితాన్ని ఆసక్తికరంగా, ఉల్లాసంగా, వినోదాత్మకంగా ఉండేట్లు చూసుకోండి. అలాంటి అవకాశం మీరు పురుషుడికి కల్పించారంటే అతను మిమ్మల్ని విడిచి ఉండలేడు.సర్‌ప్రైజ్ సెక్స్ అంటే రాకెట్ వేగంతో ఊపేడయం కాదు, సాధారణ పద్ధతికి స్వస్తి కొత్త పద్ధతిలో రతిక్రీడను ఊపేయడం. అలాంటి సెక్స్ కోసం మీ పురుషుడిపై మీరు దూకేయండి. సెన్సువల్ మూవ్స్ ద్వారా, కొత్త రతిభంగిమల ద్వారా మీ పురుషుడికి ఎనలేని ఆనందాన్ని ఇవ్వండి. మీ మగాడు ఇంటికి వచ్చేలోగా కొన్ని సెక్స్ ట్రిక్స్ పాటించండి.కాల్ చేయండి..

కాల్ చేయండి..

మీరు మీ పురుషుడికి ఫోన్ చేసి తొందరగా ఇంటికి రావాలని చెప్పండి. అతనికి తానో సంతోషకరమైన, ముఖ్యమైన విషయం చెప్పాల్సి ఉందని అనండి. చాలా హస్కీ వాయిస్‌తో సంతోషకరమైన గొంతుతో మాట్లాడండి.

 

ఆకర్షణీయమైన దుస్తులు..

ఆకర్షణీయమైన దుస్తులు..

అతను ఇంటికి వచ్చేసరికి ఆకర్షణీయమైన దస్తులు ధరించి, చక్కగా అలంకరించుకోండి. అతను రాగానే తలుపు తీసి, మిమ్మల్ని చూసి పడే పోయే విధంగా చూడండి.

 

వెనక వెనకే..

వెనక వెనకే..

అతను ఇంటిలోకి రాగానే అతని వెనకే నడుస్తూ అతన్ని గట్టిగా కౌగలించుకోండి. అతన్ని ముద్దు పెట్టుకోండి. అతని దుస్తులు విప్పేయడం ప్రారంభించండి. దాంతో అతనిలో ఉత్సాహం ఉప్పొంగుతుంది.

 

ఆశ్చర్యపరచండి..

ఆశ్చర్యపరచండి..

దుస్తులు విప్పేసిన తర్వాత తప్పకుండా అతను మీతో లైంగిక క్రీడకు సిద్ధపడుతాడు. ఆ సమయంలో మీరు కొత్త భంగిమతో అతన్ని ఊపేసే ప్రయత్నం చేయండి. మిషనరీ పొజిషన్‌తో ప్రారంభించి కౌగర్ల్ పొజిషన్‌లోకి మారండి. దాంతో అతను పిచ్చి పిచ్చిగా మీతో రతిక్రీడ చేస్తాడు.

 

చిలిపి మాటలతో వేడక్కించండి..

చిలిపి మాటలతో వేడక్కించండి..

ఉల్లాసంగా, చిలిపిగా మాట్లాడడం సాగించండి. అతని చెవిలో సెక్సీ మాటలు చెప్పండి. డర్టీ టాక్‌తో అతను రెచ్చిపోతాడు.

 

 

English summary
Bored of the usual love making? Then try out 'surprise sex'. Every one of us craves for novelty in our routine life. So, there is no reason why our sex lives should be deprived of it. We all love surprises and nothing can be more fun than having a steamy surprise on the bed.
Story first published: Tuesday, October 1, 2013, 12:33 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras