•  

మహిళ మత్తెక్కితే రెచ్చిపోవాల్సిందే (ఫొటోలు)

భారతీయ సంప్రదాయంలో శృంగారానికి సంబంధించిన మహిళల భావనలు గుప్తంగా ఉంటాయి. రతిక్రీడలో తమకు కావాల్సింది అడగడానికి సామాజిక కట్టుబాట్లు అడ్డు వస్తాయి. రతిక్రీడలో తనకు కావాల్సిందేమిటో అడిగేందుకు బిడియపడుతూ ఉంటుంది. కానీ, రతిక్రీడలో ఆమె రెచ్చిపోవడానికి ఇష్టపడుతుంది.కొంత మది మహిళలు రతిక్రీడలో భర్త చెప్పినట్లుగా నడుచుకోవడానికి ఇష్టపడరు. మరికొంత మంది తన పురుష భాగస్వామిని మించి రెచ్చిపోయేందుకు సిద్ధపడుతారు. రతిక్రీడలో కొన్నింటిని మహిళ ఏ మాత్రం ఇష్టపడదని చెబుతారు.రతిక్రీడలో పురుషుడి నుంచి మహిళ చాలా ఆశిస్తుంది. కానీ ఆమె మనసు విప్పి తనకు ఇది కావాలని చెప్పదు. అతను ఆమె మనసును పసిగట్టి, ఉర్రూతలూగిస్తే మాత్రం పట్టరాని ఆనందంతో అతనికి దాసోహమంటుంది.చాలా ఆశిస్తుంది...

చాలా ఆశిస్తుంది...

రతిక్రీడలో పురుషుడి నుంచి ఎంతో ఆశిస్తుందట. కానీ వాటిని బయటకు వెల్లడించదు. దీంతో పడకపై ఆమెను పారవశ్యంలో ముంచెత్తి దాసోహం అనిపించడానికి ఆమె మనసెరిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. ఆమెకు ఏం కావాలో, ఏమి వద్దో తెలుసుకుని వ్యవహరించాలి.

 

మహిళల మనసుకు ప్రాధాన్యం

మహిళల మనసుకు ప్రాధాన్యం

తమ మనోభావాలకు ప్రాధాన్యమివ్వని పురుషులంటే మహిళలకు అసలు పడదంటారు. వారి మనోభావాలకు విలువనిస్తే మాత్రం పడక గదిలో మహిళ పురుషుడిని ఉర్రూతలూగించడమే కాకుండా తాను ఎంతో సుఖాన్ని అనుభవిస్తుందట. ఆమె మూడ్‌ను బట్టి పురుషుడు వ్యవహరించాల్సి ఉంటుంది.

 

చెప్పాలని అనుకోదు..

చెప్పాలని అనుకోదు..

స్కలనం జరిగే ముందు పురుషుడు ఆ విషయం తనకు చెప్పాలని మహిళలు ఆశించరట. కానీ చాలామంది స్త్రీలు ఈ ప్రశ్న వినగానే తమ మూడ్ మార్చేసుకుంటారు. ఇక చాలా, ఇంకా కావాలా అనే ప్రశ్నలు మహిళను వేయకూడదట. దాన్ని పురుషుడే నిర్ణయించుకోవాలని అంటారు.

 

వెంటనే లేచిపోకూడదు..

వెంటనే లేచిపోకూడదు..

రతిక్రీడ ముగించిన వెంటనే బెడ్ మీద నుంచి లేచి వెళ్ళిపోయే మగవారిని మహిళలు ఇష్టపడరట. మహిళలలో రతి కైపు పురుషుల కంటే చాలా మెల్లగా దిగుతుంది. రతిక్రీడ ముగిసిన తర్వాత కూడా మహిళలు పురుషుల తమ పక్కనే ఉండాలని కోరుకుంటారట.

 

రెచ్చిపోవాల్సిందే..

రెచ్చిపోవాల్సిందే..

పురుషుడు రతిక్రీడలో రెచ్చిపోవాల్సిందేనట. రతిక్రీడ ఉద్రేకంగా సాగిపోవాలంటే పురుషుడు ఆ క్రీడలో విజృంభించాల్సిందే. పురుషులు తన గురించి మాత్రమే పట్టించుకుని, త శారీరక సుఖమే ధ్యేయంగా ప్రవర్తిస్తే మహిళ ఇష్టపడదని అంటారు.

 

బూతులు ఇష్టపడతారట..

బూతులు ఇష్టపడతారట..

మహిళలు రతి క్రీడలో కొంత బూతు మాటలు కూడా కావాలని ఆశిస్తారు. రతిక్రీడ తర్వాత తనకు ఎలా అనిపించిందో పురుషుడు చెప్పాలని మహిళ ఆశిస్తుందట. ఒకే మాదిరి రతిక్రీడ కూడా ఆమెకు విసుగు తెప్పిస్తుందని అంటారు. అందుకని కొత్త పద్ధతుల్లో, కొత్త రతిభంగిమలతో ఆమెను పురుషుడు రెచ్చిపోయేలా చేయాలని అంటారు.

 

 

English summary
According to experts - woman wants his man should know her likes and dislikes during sexual activity.
Story first published: Monday, September 16, 2013, 12:22 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras