•  

పిక్చర్స్: కామసూత్ర రతిభంగిమలు ఇలా..

వాత్స్యాయనుడు రాసిన కామసూత్ర గ్రంథం శృంగారానికి సంబంధించి అత్యంత శాస్త్రీయమైంది. శృంగారాన్ని ఓ శాస్త్రంగా అతను అధ్యయనం చేసి ప్రపంచానికి అందించాడు. స్త్రీపురుషులు కామాన్ని అత్యంత ఆరోగ్యకంగా, ఉల్లాసంగా ఎలా నిర్వహించవచ్చో అతను రాసిపెట్టాడు. అది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన గ్రంథంలైంగిక జీవితం ఆనందంగా, సుఖమయంగా ఉంటేనే దాంపత్య జీవితం కూడా ఆనందంగా సుఖమయంగా ఉంటుంది. కామశాస్త్ర గ్రంథంలో అనేక రతిభంగిమలను క్రోడీకరించాడు. రతిక్రీడను నిత్యనూతనంగా సాగించడానికి అవి ఉపయోగపడుతాయి.రతిక్రీడలో విసుగును తగ్గించి, జీవితాన్ని అవి ఆనందదాయకం చేయడానికి పనికి వస్తాయి. ఒకే రకమైన రతిక్రీడ దంపతులకు విసుగు తెప్పించి, శృంగారం పట్ల వైముఖ్యాన్ని ప్రదర్శిస్తుంది. అలాంటి వైముఖ్యం ప్రభావం దైనందిన జీవితంపై కూడా పడుతుంది. విసుగు, చిరాకు కలుగుతుంది. వాటన్నింటికీ దూరంగా ఉండి దైనందిన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ఆ రతిభంగిమలను ఆచరించి, దంపతులు సుఖాన్ని ఆస్వాదించాల్సింది.రాకింగ్ హార్స్

రాకింగ్ హార్స్

ఈ రతి భంగిమలో స్త్రీపురుషులు ఇరువురు తమ కాళ్లను వెనక్కి మడుస్తారు. పురుషుడు తన చేతులను నేలకు ఆన్చి సపోర్టు తీసుకుంటాడు. స్త్రీ అతని పైకి వచ్చి అతన్ని కౌగలించుకుని సంభోగాన్ని కొనసాగిస్తుంది. ఇందులో స్త్రీ చరుకైన పాత్ర పోషిస్తుంది. రతి వేగం, అంగప్రవేశం లోతు ఆమె చేతుల్లో ఉంటుంది.

 

గ్లోయిగ్ ట్రయాంగిల్..

గ్లోయిగ్ ట్రయాంగిల్..

ఇది మిషనరీ పొజిషన్ లాగా కనిపిస్తుంది. మహిళ వెల్లకిలా పడుకుంటుంది. పురుషుడు ఆమె పైకి వస్తాడు. పురుషుడు తన శక్తినంతా ఉపయోగిస్తాడు. దాంతో మహిళ తన పిరుదులను పైకి ఎత్తుతుంది. దాంతో అతని అంగం లోతుగా చొచ్చుకుని పోతుంది. పురుషుడు స్థిరంగా ఉండిపోతాడు. మహిళ కిందికీ పైకీ తన పిరుదులను కదిలిస్తూ సంభోగాన్ని నియంత్రిస్తుంది.

 

నిర్వాణ భంగిమ

నిర్వాణ భంగిమ

ఇది సంప్రదాయబద్దమన రతి భంగిమ. ఇందులో మహిళ వెల్లకిలా పడుకుని ఉంటుంది. తన కాళ్లను ఆమె దగ్గరగా పారజాపుతుంది. దాంతో పురుషుడు ఆమె తొడలపై నుంచి కాళ్లు వేసి సంభోగం చేస్తాడు. స్త్రీపురుషులు ఇరువురూ కదులుతూ ఉంటారు. దీనివల్ల తొడలు సంభోగానికి సహకరిస్తూ ఉంటాయి. క్లిటోరస్ స్పందనకు ఇందులో ఎక్కువ అవకాశం ఉంటుంది.

 

పాడ్‌లాక్ రతి భంగిమ

పాడ్‌లాక్ రతి భంగిమ

మహిళ బల్లపైనో, వాషింగ్ మిషన్‌పైనో కూర్చుకుంటుంది. దాని అంచుల్లో కాళ్లు పారజాపి కూర్చుకుంటుంది. తన చేతులను తాను కూర్చున్న వస్తువుపై ఆన్చి సపోర్టు తీసుకుంటుంది. పురుషుడు ఆమె రెండు కాళ్ల మధ్యకు వచ్చి అంగప్రవేశం చేస్తాడు. ఇరువురు పరస్పరం తమ ముఖాలను చూసుకుంటూ, కళ్లలోకి చూసుకుంటూ సంభోగాన్ని కానివ్వడం వల్ల జోరు పెరుగుతుంది.

 

స్లయిడ్ పొజిషన్.

స్లయిడ్ పొజిషన్.

పురుషుడు వెల్లకిలా పడుకుంటాడు. మహిళ అతనిపైకి వచ్చి కాళ్లను దగ్గరకు పెట్టుకుంటుంది. అంగప్రవేశం చేసేటప్పుడు ఆమె తన శరీరాన్ని కిందికి వంచుతుంది. ఇది చాలా సులభమైన రతి భంగిమ. దీంతో ఇరువురికి కూడా ఆనందం కలుగుతుంది.

 

 

English summary
he Kamasutra is the bible of sex positions. It was written in India in Sanskrit - historian's think it first appeared between 400 BCE and 200CE!
Story first published: Monday, September 2, 2013, 17:20 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras