•  

సెక్స్: ఈ భంగిమల్లో మజానే వేరు (పిక్చర్స్)

ఒకే విధమైన రతిక్రీడ వల్ల పడకపై దంపతులకు విసుగు వస్తుంది. రతిక్రీడ అనేది నిత్యనూతనంగా ఉన్నప్పుడు దంపతుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తుంది. వారు ఆరోగ్యంగా కూడా మనగలుగుతారు. దైనందిన జీవితం సుఖప్రదంగా సాగుతుంది.రతిక్రీడలో ఏ భంగిమ అత్యుత్తమమైందో చెప్పడం కొంత కష్టమైన పనే. అభిరుచులను బట్టి, శారీరక నిర్మాణాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. అయితే, కొన్ని భంగిమలు చాలా మంది దంపతులకు సుఖాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. చెప్పాలంటే, భార్యాభర్తలిద్దరికీ నచ్చిందే ఉత్తమ భంగిమ అవుతుంది కూడా. అది రతిక్రియ సజావుగా సాగడానికిఅనుకూలంగా వుండాలి. శారీరకంగా సౌకర్యంగా వుండాలి.స్ర్తీపురుషుల్లో ఒకరికి నచ్చిన భంగిమ మరొకరికి నచ్చకపోవచ్చు. అదే భంగిమ మరొకరికి, కొంతసేపు రతిని సాగించాక అసౌకర్యంగా అన్పించవచ్చు. ఈ సౌకర్యాన్ని, అసౌకర్యాన్ని సంకేతాల రూపంలో దంపతుల మధ్య వ్యక్తమవుతూనే ఉంటుంది. ఆ సంకేతాలను పరస్పరం అందుకోగలగాలి.సంకేత రూపంలో వ్యక్తం

సంకేత రూపంలో వ్యక్తం

రతి క్రీడలో అసౌకర్యాన్ని సంకేతరూపంలో వ్యక్తపర్చడం జరుగుతుంది. పారవశ్యానుభూతి తగ్గటం, మైథున వేగం తగ్గిపోవడం, స్ర్తీ అయితే పురుషున్ని నెట్టి వేయడం వంటి చర్యల ద్వారా అసౌకర్యం వ్యక్తమవుతుంది. ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని మరొక భంగిమను ఎంచుకోవడానికి ప్రయత్నించాలి.

 

సౌకర్యంగా ఉంటే ఇలా..

సౌకర్యంగా ఉంటే ఇలా..

భంగిమ సరైంది అయినపుడు కూడా ఆ విషయాన్ని తెలిపే సంకేతాలు వెలువడుతాయి. మహిళ గానీ, పురుషుడు గానీ దాన్ని సంకేత రూపంలో వ్యక్తం చేస్తారు. ముఖ కవళికల ద్వారానో, చేష్టల ద్వారానో అది వ్యక్తమవుతుంది. నోటి ద్వారా వెలువడే శబ్దాల ద్వారా కూడా అది వ్యక్తమవుతుంది.

 

రియర్ ఎంట్రీలో..

రియర్ ఎంట్రీలో..

ఒక వ్యక్తికి రియర్‌ ఎంట్రి (వెనుక నుంచి సంభోగించడం) బాగా నచ్చిన భంగిమ అయినట్టయితే, ఆ భంగిమలో సెక్స్‌ చేసేటపుడు అతని అంగం మరింత ఎక్కువ గట్టి పడడం, మైథున వేగం పెరగటం, నోటిద్వారా పారవశ్యపు ధ్వనులు వెలువడడం జరుగుతుంది.

 

మరీ ఇష్టమైతే..

మరీ ఇష్టమైతే..

రతిక్రీడలోఎంచుకున్న భంగిమ మరీ ఎక్కువగా ఇష్టమైనట్లు అయితే తమకు తెలియకుండానే వశం తప్పి ఒకరికొకరు విపరీతంగా అదుముకుంటూ మైథునాన్ని మరింత ఉధృతం చేసుకుంటారు. ఇలా జరగడం వల్ల అప్పుడే అంగజం ఏర్పడకూడదనే అభిప్రాయంలో వున్న ఇద్దరికి లేదా ఇద్దరిలో ఒకరికి అంగజం ఏర్పడిపోయి రతి ముగింపుదశకు చేరుకుంటారు.

 

ఇద్దరికీ నచ్చాలి..

ఇద్దరికీ నచ్చాలి..

సరైన భంగిమ, బాగా నచ్చిన భంగిమ ఎంచుకున్నా ఒక్కోసారి రతిక్రియ త్వరగా పూర్తయిపోవచ్చు. అందుచేత రతిసలిపే భంగిమ ఇద్దరికి నచ్చినది, మరికాస్త ఎక్కువసేపు సౌకర్యవంతంగా రతిని చేయడానికి ఉపయోగపడేదిగా వుండాలి.

 

ఇలా చేయవచ్చు..

ఇలా చేయవచ్చు..

చాలా సేపు రతి కొనసాగించిన తర్వాత ఇక రతి చాలు అనే అనుభూతికి లోనయినపుడు దంపతులు, తమకు బాగా నచ్చిన భంగిమలోకి మారడం ద్వారా స్కలనాన్ని పొంది, సంతృప్తిగా రతిని పూర్తి చేయవచ్చు.

 

 

English summary
Couple should select suitables sex positions to enjoy sexual life.
Story first published: Tuesday, September 24, 2013, 13:35 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras