•  

ఫొటోలు: మగాడి కామవాంఛ వైల్డ్‌గా..

రతిక్రీడ జరిపే విషయంలో పురుషుల్లో కొన్ని కోరికలు నిరంతరం గొడవ చేస్తుంటాయి. రతిక్రీడ విషయంలో పురుషుడు కొన్ని విషయాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తుంటాడు. పురుషుడి మెదడులో ఫాంటసీలు లేదా కామవాంఛలు సందడి చేస్తూ ఉంటాయి. వాటిని నెరవేర్చుకుని ఆనందాన్ని జుర్రుకోవాలని అతను కలలు కంటూ ఉంటాడు.



ఆ విషయాలను పురుషుడు మహిళతో నేరుగా చెప్పలేడు. వాటిని మహిళ గ్రహించి ముందుకు దూకితే అతను తెగ ఆనందిస్తాడు. వాటిని పడకపై సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఉదాహరణకు - పురుషుడు ఎల్లవేళలా బ్లో జాబ్‌ను ఇష్టపడుతాడు. మహిళ ముఖంపై స్కలనం జరగాలని కోరుకుంటూ ఉంటాడు.



మహిళలు కొన్ని చిట్కాల ద్వారా బ్లో జాబ్‌ను అదరగొట్టి అతనికి అనంతమైన ఆనందాన్ని ప్రసాదించవచ్చు. పురుషుడి కామవాంఛలను తలుచుకుంటే మహిళ తీర్చగలదు. వాటిని గ్రహించి, అందుకు సిద్ధపడడమే మహిళ చేయాల్సి ఉంటుంది. వాటిని చూద్దాం...



బోల్డ్ వుమెన్‌తో రతిక్రీడ

పడకపై బిడియం లేకుండా వ్యవహరించే మహిళను పురుషుడు ఎక్కువగా ఇష్టపడతాడు. అటువంటి మహిళతో పడకపై ఉర్రూతలూగాలని ఆశిస్తాడు. పడకపై మహిళలు సిగ్గుపడి ఆనందానికి దూరం కావాల్సిన అవసరం లేదు. మహిళలు దూకుడుగా వ్యవహరించి తన పురుషుడిని ఆనందపెట్టే అవకాశం ఉంటుంది. పడకగది వెలుపల మహిళ తన సిగ్గును, బిడియాన్ని ప్రదర్శిస్తే ఫరవా లేదు. పడకగదిలోకి వెళ్లిన తర్వాత పురుషుడిని ఊపేయడమే పనిగా పెట్టుకోవాలి. కామోద్వేగంతో రగిలిపోయి అతన్ని రెచ్చిపోయేలా చేయడం అవసరం.

 

బ్లో జాబ్‌కు రెడీ

పురుషులు బ్లో జాబ్‌ను తెగ ఇష్టపడుతారు. మీకు అది అంతగా నచ్చకపోతే నోటి ద్వారా దాన్ని నెరవేర్చవచ్చు. చాక్‌లెట్ సాస్ వాడితే అది సులభమవుతుంది. దానివల్ల అతను పులకించిపోతాడు.

 

 

టెర్రాస్‌పై రతిక్రీడ

రతిక్రీడలో పురుషులు ప్రయోగాలు కోరుకుంటారు. పడకగదిని దాటి వెలుపల రతిక్రీడకు అతను ఉత్సాహం ప్రదర్శిస్తుంటాడు. తోటలో, కారులో, స్మిమ్మింగ్ పూల్‌లో రతిక్రీడను అతను ఎంజాయ్ చేస్తాడు. వీడియోలు, సినిమాలు పురుషుల్లో అటువంటి ఫాంటసీలకు కారణం కావచ్చు. టెర్రాస్‌ వంటి ప్రదేశంలో అతనితో రతిక్రీడకు సిద్ధమైతే ఆ ఆనందం గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

 

తన వద్దకు వచ్చే అమ్మాయితో..

 

ఓ అందమైన అమ్మాయి తనంతట తాను వచ్చి తనను శృంగారంలో ముంచెత్తాలని పురుషుడు కోరుకుంటూ ఉంటాడు. పడకపై చురుగ్గా వ్యవహరించే మహిళ అంటే అతనికి చాలా ఇష్టం. మహిళ తనంత తానుగా సెక్స్ కావాలని అడిగి ముందుకు వస్తే అతను ఊగిపోతాడు.

 

 

English summary

 There are few desires that men always have about sex. When it comes to sex, there are a number of things that men always wish to do. It can be fantasies or sexual desires that capture the mind of a man. Most often, men think about these unfilled desires and suit themselves to get pleasure.
Story first published: Tuesday, July 9, 2013, 14:28 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras