•  

ఫోటోలు: సెక్స్‌లో పట్టు పట్టి చిలిపిగా..

రతిక్రీడలో స్త్రీపురుషులు పరస్పరానురాగంతో రెచ్చిపోతున్నప్పుడు తమ ఆనందాన్ని నఖ, దంత క్షతాల రూపంలో బహిర్గతం చేస్తుంటారు. ముద్దులతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. రతిక్రీడలో తమ భాగస్వామి పట్ల తమ అనురాగాన్ని, తమకు కలిగిన ఆనందాన్ని వ్యక్తం చేసేమార్గాలు మరికొన్ని కూడా ఉన్నాయని వాత్స్యాయనుడి అభిప్రాయం.



పురుషుడు స్త్రీని సుతిమెత్తగా మోదుతుంటే స్త్రీ కూజితాల(మూలుగు) రూపంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఇది రతి సమయంలో తమ ప్రేమను బహిర్గతం చేసే మరో మార్గమే మాత్రమే కాకుండా తమకు కలిగిన ఆనందాన్ని, సుఖాన్ని వ్యక్తం చేసే చర్య కూడా అని అంటారు.



నఖ, దంత క్షతాలలో ఎన్నో రకాలున్నట్టే చిరు దెబ్బల్లో కూడా అనేక రకాలున్నాయని, ఒకో రకానికి ఒక్కోరకమైన ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుందని కామశాస్త్ర నిపుణులు వివరిస్తున్నారు. శృంగార క్రీడ కూడా సమరం వంటిదే. ప్రేయసీ ప్రియులిరువురూ ఒకరినొకరు వెక్కిరించుకుంటూ, కలహించుకుంటూ రతిలో మునిగి తేలుతూ ఆనందాన్ని పొందుతారు. ఇలా సాగే శృంగార సమరంలో ముద్దులూ మురిపాలే కాదు చిరుదెబ్బలు కూడా ఆనందాన్ని పెంచుతుంటాయి.



పురుషుడు ప్రయోగించే చిరుదెబ్బలు

పురుషుడు ప్రయోగించే చిరుదెబ్బలు

చిరుదెబ్బలను సాధారణంగా తమ మహిళపై పురుషుడు ప్రయోగిస్తుంటాడు. నఖ, దంత క్షతాలకు మాదిరిగానే వీటిని ప్రయోగించడానికి మహిళ దేహంలో ప్రత్యేకమైన భాగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

 

చిరుదెబ్బలకు స్త్రీ దేహం..

చిరుదెబ్బలకు స్త్రీ దేహం..

స్త్రీ దేహంలోని వీపు, కటి, నడుం ప్రదేశాలు చిరు దెబ్బలు స్త్రీకి అపరిమితమైన సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. ఈ ప్రదేశాలలో స్త్రీపై పురుషుడు ప్రయోగించే చిరుదెబ్బలనే ప్రహరణాలు అని పిలుస్తారు. వీటిలో అనేక రకాలున్నాయి. అందులో మరీ ముఖ్యమైనవి నాలుగు. అవి - అపహస్తకం, ప్రసృతకం, ముష్టి, సమతలకం

 

చేతివేళ్లతో చిరు దెబ్బలు..

చేతివేళ్లతో చిరు దెబ్బలు..

అపహస్తకం అంటే అరచేతి వెనుక భాగంతో చరచడం. ఈ దెబ్బలో చేతి వేళ్లు మాత్రమే తగులుతాయి. ముష్టి అంటే పిడికిలితో చరచడం. ఇక అరచేతిని చాచి స్థనాలను మర్దించం సమతలకం.

 

చిరు దెబ్బలతో తీయటి ధ్వనులు

చిరు దెబ్బలతో తీయటి ధ్వనులు

రతికి తోడు ఈ చిరుదెబ్బల వల్ల కలిగే సుఖం వల్ల స్త్రీ పారవశ్యంతో కొన్ని ధ్వనులు చేస్తుంది. వాటిి కూజితాలు అంటారు. ప్రహరణాల వల్లే కూజితాలు మరింత ఎక్కువగా వస్తుంటాయిట. ఆ విధంగా ప్రహరణాలకుమ కూజితాలకు మధ్య సంబంధముందని వాత్స్యాయనుడు చెప్పాడు.

 

కూజితాల్లో రకాలు

కూజితాల్లో రకాలు

రతి సమయంలో కలిగిన సౌఖ్యం వల్ల స్త్రీ ఆనందంతో చేసే కూజితాలలో ఎనిమిది రకాలున్నాయి. అవి హింకారం, స్తనితం, కూజితం, రుదితం, సూత్కృతం, ధూత్కృతం, పూత్కృతం. హింకారం అంటే అమితంగా సౌఖ్యం కలిగినప్పుడు, పెదవులతో నోరు మూసుకుని, గొంతుతో, ముక్కుతో 'హి..., హీ...' అని శబ్దం చేయడం. స్తవితం అంటే మేఘ ధ్వనిలా పెద్దగా శబ్దం చేయడం ఇది కఠంతో చేసే ధ్వని. రుదితం అంటే ఏడుస్తున్నట్టు ధ్వని చేయడం. సూత్కృతం అంటే నిట్టూర్పు విడవటం.

సమయసందర్భాలుంటాయట..

సమయసందర్భాలుంటాయట..

ప్రహరణాలు ప్రయోగించవలసిన ప్రదేశాలు ఉన్నట్టే వాటిని ప్రయోగించాల్సిన సమయం కూడా ఉంటుందని కామశాస్త్ర నిపుణులు అంటున్నారు. అంటే రతి సమయంలో ఒక్కో స్థాయిలో ఒక్కో ప్రహరణాన్ని ప్రయోగించాలని అంటున్నారు. చిరుదెబ్బలను, కూజితాలను పరస్పరం తెలుసుకుని వ్యవహరించాలని అంటున్నారు నిపుణులు

 

 

English summary
Man should act in accordance with the woman's mood in sexual activity. Woman will express her happiness through some sounds during sex.
Story first published: Tuesday, July 23, 2013, 15:17 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras