•  

పిక్చర్స్: సెక్సీగా అందాలు ఆరబోస్తే ఆదుర్స్

సినిమాల్లోని సెక్స్ లేదా రోమాంటిక్ సీన్స్ చూసినప్పుడు కామోద్వేగం బుసలు కొడుతుంది. రతిక్రీడ కోసం దేహం ఉరకలు వేస్తూ ఉంటుంది. సినిమాల్లోని శృంగార సన్నివేశాలను అనుకరించాలనే కోరిక కూడా పుడుతుంది. స్తీపురుషుల్లో ఆ కోరిక బలంగా నాటుకుంటుంది. రతిక్రీడ సమయంలో ఇటువంటి కోరికలను అణచేసుకోవడం మంచిది కాదు.

మీ భాగస్వామికి ఆ విషయాలు చెప్పి అందుకు అనుగుణంగా కోరికను తీర్చుకుని భావప్రాప్తి పొందవచ్చు. రతిక్రీడలో కొత్తదనం కోసం సినిమాల్లోని శృంగార సన్నివేశాలను చూసి వాటిని అనుకరించవచ్చు. మీ భాగస్వామిని అబ్బురపరచవచ్చు కూడా. మీ భాగస్వామిని కట్టి పడేయడానికి అలాంటి అనుకరణలు ఉపయోగపడుతాయి కూడా.రతిక్రీడలో విసుగును తొలగించుకుని, మరింత ఆనందాన్ని జర్రుకోవడానికి అటువంటివి పనికి వస్తాయని దంపతులు గుర్తించాలి. పలు హిందీ సినిమాల్లోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా శృంగార సన్నివేశాలు అదరగొట్టే విధంగా ఉంటాయి. వాటిని రతిక్రీడకు సిద్ధపడే సమయంలో చూడవచ్చు. వాటిని చూసి కామోద్రేకం పొందవచ్చు. దానివల్ల రతిక్రీడలో ఆనందాన్ని మరింత జుర్రుకోవడానికి వీలవుతుందని గుర్తించాలి.సెక్సీ వస్త్రధారణ

 

సంప్రదాయబద్దమైన చీరకట్టులో మహిళ అంగాంగ సౌందర్యం చక్కగా కుదురుకుంటుంది. సెక్సీ అపీల్‌ను ఇస్తుంది. సినిమాల్లోని డ్యూయెట్లలో చాలా మంది హీరోయిన్లు చీరను ధరించడం చూస్తాం. రవీనా టాండన్ నుంచి కత్రినా కైఫ్ వరకు పురుషుడిలో కామోద్రేకాన్ని రేపడానికి సెక్సీ దుస్తులు ధరించడం సినిమాల్లో చూస్తాం. దే దానా దాన్ సాంగ్, గలే లగ్ జా అనే పాటలో కత్రినా కైఫ్ ధరించినలాంటి చీరను, బిక్నీ వంటి రవికెను ధరించి చూడండి. శరీర సౌందర్యం పారదర్శకంగా కనిపించే విధంగా పసువు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించాలి.

 

రెయిన్ డ్యాన్స్

 

హీరోహీరోయిన్లు వర్షంలో తడుస్తూ డ్యూయెట్లకు డ్యాన్స్‌లు చేయడం సినిమాల్లో సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు. ఈ సన్నివేశాల్లో నటీమణికి పారదర్శకమైన దస్తులు ఉంటాయి. అవి తడిసిపోయి అందాలు పైకి ఉబికి వస్తుంటాయి. గులాంలోని టిప్ టిప్ బర్సా పానీ పాటలో రాణీ ముఖర్జీ అమీర్‌ ఖాన్‌తో రోమాన్స్ జరిపిన దృశ్యాన్ని చెప్పుకోవచ్చు. సినీ పద్ధతిలో మీ భాగస్వామిని ఉద్రేకపరచడానికి తెల్ల రంగు చీర ధరించి చూడండి.

 

బీచ్ ప్రేమాయణం

 

సముద్రపు బీచ్‌లో శృంగార క్రీడను అదరొట్టాలనే వాంఛ కలగడం సహజం. బిక్నీల్లో ఆడవాళ్లు ఆందాలు ఆరబోస్తుంటే పురుషుల్లో వేడి రగులుతూ ఉంటుంది. సినిమాల్లో బీచ్‌లో హీరోహీరోయిన్ల రోమాన్స్ దృశ్యాలు స్త్రీపురుషుల్లో కోరికను ప్రజ్వరిల్లేలా చేస్తాయి. జిస్మ్‌లో బిపాసా, సలాం నమస్తేలో ప్రీతి జింటా రోమాన్స్ దృశ్యాలు కామవాంఛను రెచ్చగొడుతాయి.

 

సెక్సీ డ్యాన్స్

 

సెక్సీ డ్యాన్స్‌ ద్వారా మహిళలు తమ భాగస్వామిని ఇట్టే ఆకర్షించవచ్చు. డాన్ సినిమాల్లో గతంలో హెలెన్, తాజాగా కత్రినా చేసిన సెక్సీ నృత్యాలు మత్తు గొలిపే సన్నివేశాలే. . మహిళలు తమ భాగస్వామి ముందు అటువంటి సెక్సీ స్టెప్పులను అతి సహజంగా ప్రదర్శించవచ్చు.

 

కిస్సింగ్ సీన్స్

 

సినిమాల్లో కిస్సింగ్ సీన్స్ చూస్తే చాలు, ఒళ్లు వేడెక్కుతుంది. అందుకే, లిప్ లాక్ సీన్లపై తరుచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. వివిధ రకాల పద్దతుల్లో ముద్దులు కురిపించే పద్దతులను సినిమాల్లోని సన్నివేశాల ద్వారా గ్రహించవచ్చు.

 

 

English summary

 Ramontic scenes of films will help the couple to enjoy sex with spicing up the sexual drive.
Story first published: Thursday, June 20, 2013, 13:45 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras