•  

స్త్రీ ఈ ధ్వనులు చేస్తే అతను ఊపేస్తాడు (పిక్చర్స్)

రతిక్రీడ సమయంలో తన మహిళ కొన్ని ధ్వనులు చేస్తే పురుషుడు ఊగిపోతాడు. ఆమె నోటీ నుండి వెలువడే కొన్ని ధ్వనులు పురుషుడిని రెచ్చగొడుతాయి. తాను సమర్థంగా రతిక్రీడ జరుపుతున్నట్లు, దానికి ఆమె ఆనందిస్తున్నట్లు అతను భావించుకుని, మరింతగా రెచ్చిపోతాడు. పురుషుడు తన లైంగిక భాగస్వామి నుంచి కొన్ని ధ్వనులు ఆసిస్తాడు.దైనందిన పనుల సందర్భంగా పాటించే మర్యాదలను రతిక్రీడ సమయంలో వదిలేయాలి. అతన్ని ముద్దు చేసి, లాలించే పద్ధతిలో ఓలలాడించేలా సంబోధించాలి. పెద్దగా కాకుండా అతనికి మాత్రమే వినిపించేలా గుసగుసగా, మత్తు మత్తుగా మాట్లాడండి. చిన్నా అనో... నాన్నా అనో.. సంబోధించండి. గట్టిగా కౌగలించుకో అనో చెప్పాలి. ముద్దుగా తిట్లు కూడా కురిపించవచ్చు.అతను పైకి వచ్చి, మీతో రతిక్రీడను ఊపేయడానికి మీకు అనందం కలుగుతోందనే పద్ధతిలో శబ్దాలు, మాటలు ఉండాలి. నొప్పి కలుగుతుందనే ధ్వనిని కూడా తీయగా పలకాలి. అంటే, నువ్వు మగాడివి అనే అర్థం వచ్చేలా మాట్లాడాలి, ప్రవర్తించాలి. స్త్రీ ఈ ధ్వనులు చేస్తే అతను ఊపేస్తాడు (పిక్చర్స్)

అతన్ని దగ్గరికి లాక్కుంటూ ముద్దు పేరుతోనో, అతన్ని పేరును పొట్టి చేసో పిలిస్తే అతను ఉద్రేకానికి లోనవుతాడు. అని కనుక మహిళ రతిక్రీడ సమయంలో అంటేచాలు పురుషుడు ఎంతో గర్వంగా భావిస్తాడు. పెద్దగా అరవకుండా మెల్లగా అతనికి వినపడేట్లు, మీరు అనుకుంటున్నట్లు అనండి. అంతే ఉద్రేకం అతనికి ఆకాశానికంటుతుంది.

 స్త్రీ ఈ ధ్వనులు చేస్తే అతను ఊపేస్తాడు (పిక్చర్స్)

వామ్మో.... తమ మహిళల నుంచి పురుషులు వినడానికి ఇష్టపడే మరో రతిక్రీడ ధ్వని. మీ ముద్దుల స్వరధ్వనితో చిన్నగా వామ్మో అంటూ మూలిగేయండి. అతను రెచ్చిపోతాడు, ఊపేస్తాడు. ఈ శబ్దం మీరు ఎన్ని సార్లు పలికినా ప్రభావం బాగానే ఉంటుంది. రతి కొనసాగిన సమయం అంతా కూడా వామ్మో , వారి నాయనో అంటే ఊపేస్తూనే ఉంటాడు.

 స్త్రీ ఈ ధ్వనులు చేస్తే అతను ఊపేస్తాడు (పిక్చర్స్)

అబ్బా.... ఈ శబ్దం సాధారణంగా మీకు బాగా నొప్పి కలిగి ఆనందించినపుడు ఈ ధ్వని చేయాలి. నొప్పి తాత్కాలికమే. కొద్ది సెకండ్లు లేదా నిమిషాలుంటుంది. ప్రధానంగా పురుషుడు తనను చిన్నగా కొరికినపుడు లేదా జననాంగ ఒత్తిడి అధికమైనపుడు దీనిని వాడండి.

 స్త్రీ ఈ ధ్వనులు చేస్తే అతను ఊపేస్తాడు (పిక్చర్స్)

ఆహ్.... ఇది సహజంగా ఆడవారి నోటి వెంట ఆ సమయంలో వచ్చే సెక్స్ ధ్వని. రతిలో సామాన్యమే. సినిమాలలో జంటలు కలసినపుడు వాడటం వింటాం. ఇది రతి నొప్పి లేదా ఆనందం రెండూ కలసి వచ్చినపుడు బయటకు వస్తుంది. బ్లూ ఫిలింలలో మహిళలు మూలగటం వింటూనే ఉంటాం.

 స్త్రీ ఈ ధ్వనులు చేస్తే అతను ఊపేస్తాడు (పిక్చర్స్)

స్స్..... ఈ రతి ధ్వని ఇక మీరు క్లైమాక్స్ చేరే సమయంలో వాడేయాలి. ఈ శబ్దం వింటే చాలు పురుషుడు తన వేగాన్ని పెంచేస్తాడు. కోరిక పుట్టించే ఈ ధ్వనిని మీరు కొనసాగిస్తే, మీకు మరింత లాభం చేకూరుతుంది. ఆనందం దొరుకుతుంది. మహిళ ఆనందం తారాస్ధాయికి చేరుకుని భావప్రాప్తి కలిగినప్పుడు ఈ ధ్వని వెలువడుతుంది.

 

English summary
Woman should do few sounds during sex with her male partner. The sounds will spice up sexual drive in men.
Story first published: Thursday, May 16, 2013, 11:57 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras