•  

కామకేళికి సంకేతాలిచ్చి ఉసిగొల్పడమే (పిక్చర్స్)

రతిక్రీడకు ఉద్యుక్తం కావడానికి మాటల కన్నా చాలా సార్లు దేహభాష చాలా ఉపయోగపడుతుంది. దేహం కదలికల ద్వారా వ్యక్తీకరించే కామవాంఛలు మీ భాగస్వామిని రతిక్రీడకు ఉసిగొలుపుతాయి. మంచి లైంగిక సంబంధం మాటల కన్నా మీ బాడీ లాంగ్వేజ్ బాగా వ్యక్తీకరిస్తుంది. మీ భాగస్వామి నుంచి పలు సంకేతాలు వస్తుంటాయి. కామక్రీడకు ఉసిగొలుపుతూ మీ భాగస్వామి పలు చిలిపి చేష్టలకు పాల్పడే అవకాశం ఉంది. అవన్నీ రాత్రికి పడకను ఊపేయాలనే ఉద్దేశంతో ఇచ్చే సంకేతాలే.రుచికరమైన భోజనం నుంచి వస్త్రధారణ వరకు మీరు మీ భాగస్వామికి రాత్రి చేయాల్సిన రతికి సంబంధించి సంకేతాలు ఇవ్వవచ్చు. ఒక చిలిపి మెసేజ్ పంపించటం వరకు లేదా మీ డార్లింగ్ ను బహుమతులతో ముంచెత్తటం వంటివి మీరు కావాలని కోరుకోవడానికి సంకేతాలని భావించాలి. మీ భాగస్వామి సంకేతాలను అర్థం చేసుకుని అందుకు సిద్ధం కావడం మీకూ సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మీ భాగస్వామికి ఎనలేని ఆనందాన్ని పంచివ్వడం కూడా అవుతుంది.రాత్రిపూట పడకగదిని ఊపేయడానికి మీ భాగస్వామి నుంచి అందే సంకేతాలు పలు రకాలుగా ఉంటాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం. వీటిని చదివి మీ భాగస్వామి కోరికలను అర్థం చేసుకుని, ముగ్గులోకి దిగిపోవడం నేర్చుకోండి. కామకేళికి సంకేతాలిచ్చి ఉసిగొల్పడమే (పిక్చర్స్)

సందర్భం లేకుండా మీ మహిళా భాగస్వామి ప్రత్యేకంగా అలంకరించుకోదనే విషయాన్ని గుర్తించండి. ఆమె అలంకరణ, వస్త్రధారణ మిమ్మల్ని ఆకర్షించిందంటే ఆమె మిమ్మల్ని ఆహ్వానిస్తుందని గుర్తించండి. తన అవయవ సంపద కనిపించేలా పారదర్శకమైన దుస్తులు ధరించి, మీ చుట్టూ తచ్చాడుతుందంటే మిమ్మల్ని రారమ్మని పిలుస్తున్నటేల

 కామకేళికి సంకేతాలిచ్చి ఉసిగొల్పడమే (పిక్చర్స్)

అలంకరణ చెరిగిపోకుండా పడక మీదికి చేరిపోగానే దుస్తుల్లో ఒక్కో దాన్ని వలిచేయాలని అడగండి. ఆమె కోరికను గ్రహించి, ఒక్కోదాన్ని మీరే వలిచేస్తూ ఆమెను ఊరిస్తూ వెళ్లండి. అలా చేస్తుంటే ఆమె మీ కౌగిట్లో వాలిపోతుంది.

 కామకేళికి సంకేతాలిచ్చి ఉసిగొల్పడమే (పిక్చర్స్)

పిల్లలను ఆమె త్వరగా నిద్రపుచ్చడానికి ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో విజయం సాధించిందంటే మీతో రతిక్రీడలో ఆమె తేలిపోవాలని కోరుకుంటుందనే విషయాన్ని తెలుసుకోండి. ఆమె కోసం మీరు ఎదురు చూస్తున్నట్లు వ్యవహరించండి.

 కామకేళికి సంకేతాలిచ్చి ఉసిగొల్పడమే (పిక్చర్స్)

తన పురుష భాగస్వామికి రుచికరమైన వంటలు కొసరి కొసరి వడ్డించిందంటే, అతను పడిపోవడం ఖాయం. ద్రాక్షపండ్లు, స్ట్రాబెర్రీ లాంటివి జంటలమధ్య అద్భుతమైన ఫలాలుగా చెపుతారు. వాటిని మరింత రుచికరమైన ఐస్ క్రీమ్ లో ముంచి అందిస్తే, మీరు రతిక్రీడ మొదలు పెట్టేయాలని అర్ధం చేసుకోవాలి.

 కామకేళికి సంకేతాలిచ్చి ఉసిగొల్పడమే (పిక్చర్స్)

అన్నీ వండి వడ్డిస్తుంటే మీరే గబగబా తినేయడం కాకుండా కొన్ని రుచికర పదార్ధాలు ప్రీతిగా ఆమెకు కూడా తినిపించండి. ఆ మేరకు మీకు పడకపై ఆమె సుఖాన్ని అందిస్తుంది.

 కామకేళికి సంకేతాలిచ్చి ఉసిగొల్పడమే (పిక్చర్స్)

ఎప్పుడూ ఇంటికి ఆలస్యంగా వచ్చే మీ పురుషుడు చాలా తొందరగా ఇంటికి వచ్చేసి, లైట్లన్నీ ఆర్పేశాడని అనుకోండి. అతను మీతో రతిక్రీడకు ఉవ్విళ్లూరుతున్నాడని మహిళ గ్రహించాలి. అటువంటి సమయంలో మీరు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చి అతని కౌగిలిలో వాలిపోండి.

 కామకేళికి సంకేతాలిచ్చి ఉసిగొల్పడమే (పిక్చర్స్)

ఒక ఎర్రని గులాబి లేదా మంచి డిజైన్ గల లోదుస్తులు, సువాసనలు వెదజల్లే సెంట్లు వంటివయితే ఇక అది మీకు శోభనం రాత్రే. దానికి మహిళలు వెంటనే స్పందించి రెడీ కావాలి.

 

English summary
Woman will express her sexual desire with body language. Man should unferstand her expression and should prepare for sexual act.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras