•  

ఫొటోలు: సెక్స్‌లో టాప్ లేపితే ఈ నొప్పులు..

రతిక్రీడ అనేది స్త్రీపురుషుల మధ్య యుద్ధం లాంటిదే. దీంట్లో జయాపజయాలు ఉండవు. ఇద్దరూ స్వేదమోడ్చి, అలసిపోయి, అత్యంత సుఖదాయకమైన స్థితిలోకి వెళ్లిపోవడమే ఈ యుద్ధంలో ఉంటుంది. ఇది ఇరువురి మధ్య క్రీడ కూడా... ఈ క్రీడలోనూ ఒకరు మాత్రమే విజయం సాధించరు. ఇద్దరూ విజేతలు అవుతారు. రతిక్రీడను క్రూరంగానూ, సున్నితంగానూ చేయవచ్చు. అది ఇద్దరిలో కామోద్రేక తీవ్రతను బట్టి ఉంటుంది.రతిక్రీడ ఒక్కోసారి అత్యంత వేగంగా గుర్రం స్వారీలా ఉంటుంది. మరోసారి నెమ్మదిగా ఉంటుంది. ఇందులో ఇరువురి శరీర అవయవాల కదలికలు వివిధ రకాలుగా ఉంటాయి. తీవ్రమైన కామోద్రేకానికి గురైనప్పుడు సంభోగ క్రియలు కాస్తా కఠినంగా ఉంటాయి. ఇవి నొప్పులు పుట్టిస్తాయి, గాయాలు చేస్తాయి. రతిలో చిన్నపాటి కొరకటాలు, గిచ్చటాలు వంటివి ఎంతో ఉద్రేకం కలిగిస్తాయి. అయితే కొంతమందికి ఇవి ఇష్టం ఉండవు. పురుషుడు స్త్రీ వక్షోజాలను గట్టిగా పిసుకుతాడు.రతిక్రీడ సమయంలో కఠినమైన చర్యలు కొన్నిసార్లు ఆనందాన్ని ఇస్తాయి. కామోద్రేక తీవ్రతను బట్టి అది ఉంటుంది. కొన్నిసార్లు అవి ఇబ్బందిని కలిగిస్తాయి. రతిక్రీడలో కామోద్రేక తీవ్రతను, భాగస్వామి ఇష్టానిష్టాలకు అనుగుణంగా వాటిని ఆచరించాల్సి ఉంటుంది. నొప్పులు కూడా రతిక్రీడలో తీయగానే ఉంటాయి. కానీ శృతి మించితే అసలుకే మోసం రావచ్చు. ఆ బాధలు, నొప్పులు ఎలా ఉంటాయో చూద్దాం. ఫొటోలు: సెక్స్‌లో టాప్ లేపితే ఈ నొప్పులు..

పురుషుడు తీవ్రమైన ఉద్రేకంతో మహిళ వక్షోజాలను గట్టిగా పిసుకుతాడు. లేదంటే నలిపేసే పనికి పూనుకుంటాడు. మహిళను గట్టిగా కౌగిలించుకుని వక్షోజాలను ఒత్తేస్తాడు. దీనివల్ల కొన్నిసార్లు మహిళ ఊపిరి బిగబట్టాల్సి రావచ్చు. ఊపిరాడక ఆమె ఇబ్బంది పడవచ్చు. అటువంటి సమయంలో మహిళ మత్తులో మునిగిపోయి, తీయటి కూజితాలు చేస్తే ఫరవాలేదు.

 ఫొటోలు: సెక్స్‌లో టాప్ లేపితే ఈ నొప్పులు..

రతిక్రీడ ఒక వ్యాయామం. రతి చేసేటపుడు జంటలు శారీరక కదలికలు చేసి తమ కండరాలను వెనక్కు ముందుకు సాగదీస్తారు. రతిలో తొడలు, పొట్ట, నడుము ప్రదేశం, చేతి కండరాలు అన్నీ కదులుతాయి. రతి అధిక సమయం చేస్తే, మీ తొడ భాగం కూడా కాలు పట్టేస్తుంది. సాధారణంగా రతిక్రీడ 30 నుండి 45 నిమిషాలు దీర్ఘ సమయం జరిగే తొడ కండరాల వ్యాయామం. కాబట్టి ఈ చర్యను ఇద్దరూ కలిసి పంచుకోండి. నొప్పి పెట్టకుండా ఇద్దరికి హాయి ఉంటుంది.

 ఫొటోలు: సెక్స్‌లో టాప్ లేపితే ఈ నొప్పులు..

పంటితో ప్రేయసి లేదా ప్రియుడిని గట్టిగా కొరికేస్తే, ఆనందమే. కాని దాని బాధ చెప్పనలవి కాకుండా ఉటుంది. రతిలో కలిగే పంటి కొరుకుడు అది ప్రేమతో కొరికేదైనా రోజులు లేదా వారాల తరబడి నొప్పిగా ఉంటుంది. నోటిలో వివిధ రకాల బాక్టీరియా ఉంటుంది. అది వ్యాధులు కలిగిస్తుంది. ఎర్రగా వాచిపోయిన ఆ భాగంలో కనుక చీము చేరిందంటే, మరి మీరు డాక్టర్ ను తప్పక చూడాల్సిందే.

 ఫొటోలు: సెక్స్‌లో టాప్ లేపితే ఈ నొప్పులు..

రతిలో తారాస్థాయికి చేరితే ప్రేయసి తన పొడవాటి చేతి గోళ్ళను ప్రియుడి వీపుపై గుచ్చేస్తుంది. మహిళకు భావప్రాప్తి కలిగిందని చెప్పడానికి అదొక నిదర్శనం. ఆ గీకుడు చిన్నగా ఉంటే ఏ బాడీ లోషన్ లేదా మాయిశ్చరైజర్ రాసి తగ్గించేయవచ్చు. ఆ గీకుడు కనుక రక్తం చిమ్మి గాయమైతే, ఇక క్రీములు లేదా తేనె లేదా అలో వెరా వంటివి రాసి తగ్గించాల్సిందే.

 ఫొటోలు: సెక్స్‌లో టాప్ లేపితే ఈ నొప్పులు..

పురుషుడికి రతిక్రీడ అధికమైతే, అంగం ఎర్రబడి ఎంతో నొప్పి పెడుతుంది. ఒకే రాత్రి రెండు లేదా మూడు సార్లు రతిక్రర సాగిస్తే అంగం ఎంతో ఒత్తిడికి గురవుతుంది. ముట్టుకుంటే నొప్పి కలిగితే లేదా వాపు వస్తే రెండు మూడు రోజులు దానిని ముట్టకండి. అధిక ఒత్తిడి పెడితే, అది ఫ్రాక్చర్ కు గురవుతుంది. కాబట్టి ఐస్ వంటిది పెడుతూ సెక్స్ కు దూరంగా ఉండండి.

 

English summary
Pains in sex is common. Kissing may take the hard step by chewing each other.
Story first published: Monday, May 6, 2013, 12:42 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras