రతిక్రీడ అనేది కేవలం సంభోగానికి సంబంధించింది మాత్రమే కాదు. మహిళ జననాంగంలో అంగ ప్రవేశం చేసి స్కలనం పూర్తి చేస్తే కామకేళీ విలాసం ముగిసినట్లు కాదు. దానివల్ల మీ మహిళా భాగస్వామికి మాత్రమే కాకుండా మీకు కూడా విసుగు కలిగే అవకాశం ఉంది. రతిక్రీడ అనేది ఓ కళ. దాన్ని కళాత్మకంగా ఆచరించి, ఆనందించాలి.
మీ మహిళా భాగస్వామిని రెచ్చగొట్టి మీ వశం చేసుకోవడానికి, ఆమెలో కామం బుసలు కొట్టేలా చేయడానికి కొన్ని టెక్నిక్‌లను పాటించడం అవసరం. ఆమెను లేదా అతన్ని గిలిగింతలు పెట్టాలి. ముద్దులతో ముంచెత్తాలి. సున్నితమైన ప్రదేశాల్లో స్పర్శించాలి. అలా చేస్తే కోరికలు విజృంభించి ఒకరినొకరు పెనవేసుకుపోతారు.
పురుషుడు స్కలించడానికి రెండు, మూడు నిమిషాలు కూడా పట్టకపోవచ్చు. కానీ మహిళ భావప్రాప్తి పొందడానికి కనీసం 15 నిమిషాలైనా కావాలని నిపుణులు అంటారు. అందువల్ల అంగప్రవేశానికి ముందు ఆమెను వివిధ పద్ధతుల్లో మత్తు గొలిపి మైమరిపించాలి. ఆమె శరీరంలోని కొన్ని భాగాలు శృంగార క్రీడను ఉసిగొలుపుతాయి. స్పర్శ ద్వారా, ముద్దుల ద్వారా ఆ భాగాలతో ఆటాడుకోవాలి. ఆమెను మీ సొంతం చేసుకుని, అదరగొట్టాలి. అవేమిటో చూద్దాం.

మెడ - మహిళ మెడ మీద మద్దు పెట్టండి అవసరమైతే నాలికతో గుండ్రంగా టచ్ చేయండి. అలా చేస్తే ఆమె ఒళ్లు జలదరించి, మీ వైపు వచ్చేస్తుంది. కొంచెం కిందకు వచ్చి భుజాలు అలానే స్పర్శిస్తే, ఆమెలో ఉచ్చ్వాశ, నిశ్వాసలు పెరుగుతాయి. ఆమెలో కోరికలతో వేగిపోతోందని చెప్పడానికి ఇది నిదర్శనం.

చెవి వెనుక భాగాలు - మహిళకు సంబంధించి చెవి వెనుక భాగాలు చాలా సున్నితమైనవి. మెల్లగా గుసగుసలు వినిపిస్తూ నోటితో టచ్ చేయండి. ఆమె వెంటనే స్పందిస్తుంది. మహిళ ముఖాన్ని ముఖంతో స్పర్శించడాన్ని ఇష్టపడుతుంది.

చనుమొనలు - ఆమెలో కోరిక రగిలినప్పుడు చనుమొనలు నిక్కపొడుచుకుంటాయి. మీ నాలికతో వాటిని స్పర్శించండి. రెండు స్తనాలను కూడా సమానంగా స్పర్శించాలి. వాటితో ఆడుకోండి. చేతులకు, నాలుకకు అక్కడే పని పెట్టండి. ఆమె కామవాంఛతో బుస కొడుతుంది.

నాభి - నాభిని మెల్లగా టచ్ చేస్తే చాలు వెన్నునుండి ఆమెకు సంకేతాలందుతాయి. అక్కడ ముద్దులు పెడితే ఆమె రెచ్చిపోతుంది.

జి- స్పాట్ - దీనిని పట్టుకోవడం కొంచెం కష్టమే. ఆమెనే చొరవతో తోవ చూపమనండి. ఆమెకు తెలియకున్నా మీరేం ఆందోళనకు గురి కావద్దు. మీ నాలుకనో, చేతివేళ్లనో ప్రవేశపెట్టి ఆడుకోండి.