•  

పిక్చర్స్: ఉదయం వేళ కామకేళిలో ఊపేస్తే...

మత్తు నిద్రలో ఉదయంపూట ఆలారం మోగితే చిర్రెత్తే అవకాశం ఉంటుంది. కానీ, లేవక తప్పదు. అటువంటి సమయాన్ని సదుపయోగం చేసుకుని, రోజును ఆనందంగా మొదలు పెట్టడానికి ఓ ప్రయత్నం చేయవచ్చు. మీ భాగస్వామితో శృంగారాన్ని మొదలు పెడితే అలారం వల్ల కలిగే సంతోషం తెలిసి వస్తుంది. అలారం ఆపేసి పడుకునే బదులు మీ మహిళతో ఆ సమయాన్ని గడిపితే ఎంత ఆనందంగా ఉంటుందో ఓసారి ప్రయత్నించి చూడండి.ఉదయం పూట అంగం గట్టిగా ఉంటుంది. మెదడులోని ఇతరేతర ఆలోచనలు మాయమై మహిళతో శృంగార క్రీడ సాగించే మధురోహలకు అది సరైన సమయం. ఆ మధురోహలను సాకారం చేసుకోవాలంటే మీ మహిళతో శృంగారాన్ని మొదలు పెట్టడమే మంచిది. ఉదయం పూట రతిక్రీడ ఆరోగ్యానికి కూడా మంచిది. మార్నింగ్ సెక్స్‌తో మీ మహిళా భాగస్వామిని ఆశ్చర్యపరచవచ్చు.ఉదయం పూట మీ శరీరం నొప్పుల నుంచి, అలసట నుంచి దూరమై తేలికగా ఉంటుంది. ఆ సమయంలో మీ మహిళా భాగస్వామితో వివిధ భంగిమలతో టాప్ లేపవచ్చు. ఆ తర్వాత లేచి మీ దినచర్యను ప్రారంభిస్తే అంతా ఆనందంగా, సజావుగా సాగుతూ పోతుంది. బద్దకంగా ఉంటే, ఒకరినొకరు పెనవేసుకునే పద్ధతితో రతిక్రీడను ప్రారంభించవచ్చు. దానికి అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. పైగా, ఒకరినొకరు పెనవేసుకోవడంలోని మాధుర్యం, అనుబంధం తెలిసి వస్తుంది.పిక్చర్స్: ఉదయం వేళ కామకేళిలో ఊపేస్తే...

పొద్దున లేవడానికి పెట్టుకునే అలారం మోగితే విసుగుతో దాని గొంతు నొక్కేయడం కన్నా మరో విధంగా దాన్ని సద్వినియోగం చేసుకుని రోజును ఉల్లాసంగా ప్రారంభించవచ్చు. మీ జీవిత భాగస్వామితో సున్నితమైన పద్ధతిలో శృంగారక్రీడ మొదలు పెడితే అదో మధురమైన అనుభూతిని ఇస్తుంది.

పిక్చర్స్: ఉదయం వేళ కామకేళిలో ఊపేస్తే...

ఉదయం వేళ ప్రకృతి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. శరీరాలకు చల్లని గాలి తగులుతుంటే హృదయం రాగాలు తీస్తుంది. మీరు జీవిత భాగస్వామిని హత్తుకునిపోయి మెల్లగా మదనక్రీడలోకి జారిపోయేందుకు అనువైన వాతావరణం ఉంటుంది.

పిక్చర్స్: ఉదయం వేళ కామకేళిలో ఊపేస్తే...

పొద్దుటి పూట శృంగార క్రీడ చేయడానికి రాత్రి పూట దంతాలు తోముకుని కడుక్కోవడం మరిచిపోవద్దు. పైగా, శనివారం రాత్రి మానసికంగా అందుకు సిద్ధమైతే, ఆదివారం పూట ఓ ఒత్తిడీ లేని సెక్స్ ఎంత ఆనందాన్ని ఇస్తుందో చెప్పలేం.

పిక్చర్స్: ఉదయం వేళ కామకేళిలో ఊపేస్తే...

ఆదివారం ఉదయం పూట సెక్స్‌కు సిద్ధపడిపోతే శనివారం రాత్రి ఎక్కువగా తినవద్దు. తేలికపాటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా పండ్లుఫలాలు తీసుకుంటే మర్నాడు ఉదయం తేలికగా హాయిగా ఉంటుంది. సెక్స్ పూర్తయిన తర్వాత స్నానం చేసి, అల్పాహారం కలిసి ఆరగిస్తే అనుబంధానికి కొత్త రెక్కలు వస్తాయి.

పిక్చర్స్: ఉదయం వేళ కామకేళిలో ఊపేస్తే...

మహిళ సాన్నిహిత్యం పురుషులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఒడిలో అతని తలను పెట్టుకుని, జుట్టు నిమురుతూ ఉంటే పసిపిల్లాడై పోతాడు. అది అందమైన కామకేళికి దారి తీస్తుంది. అది రోజంతా మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది.

పిక్చర్స్: ఉదయం వేళ కామకేళిలో ఊపేస్తే...

ఉదయం వేళ శృంగార క్రీడ సాగిస్తే మీ బంధం గట్టిపడడమే కాకుండా దేహం, మనసు తేలికపడి అనుబంధం పెరుగుతుంది. మహిళతో ఆ వేళ కామించే పురుషుడు రోజంతా ఆమె ఊహాల్లోనే తేలియాడుతూ ఆమె కోసం పరితపిస్తుంటాడు.

పిక్చర్స్: ఉదయం వేళ కామకేళిలో ఊపేస్తే...

ఉదయం పూట కామకేళి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. జలుబు వంటి శ్వాస సంబంధమైన సమస్యలు దూరమవుతాయి.

పిక్చర్స్: ఉదయం వేళ కామకేళిలో ఊపేస్తే...

ఉదయాన్ని శృంగార క్రీడతో మొదలుపెడితే మహిళల్లో ఏదో తెలియని గాంభీర్యం వచ్చేస్తుంది. ఒత్తిడి దూరమై మానసికంగా ఉల్లాసంగా కనిపిస్తారు. చర్మం మెరిసిపోతుంది, జుట్టు కాంతులీనుతుంది. మహిళ తనకు తానే ఓ అందమైన రాణిగా కనిపిస్తుంది.

 ప్రతి రోజూ రాత్రి ఎప్పటి మాదిరిగానే రతిక్రీడను సాగిస్తే విసుగు రావచ్చు. పొద్దుటి పూట తాజాగా శృంగారంలో తేలిపోతే అదో రకమైన మధురమైన అనుభూతిని ఇస్తుంది. మహిళలు తన పురుషుడిని సెక్సీ కాల్‌తో లేపవచ్చు. తన రొమ్ములను అతని శరీరానికి తాకిస్తూ మత్తులో మధురంగా ఊగిపోయే విధంగా ముందుకు సాగవచ్చు.

English summary
Morning sex is refreshingly primal because it is difficult to hide your physical flaws, thanks to the view daylight offers. So let go of your inhibitions and draw back the shades; enjoy sex with a visual thrill!. You could experiment with positions too. Since you both will be groggy, try a position like spooning that requires little effort.
Story first published: Friday, April 12, 2013, 13:25 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras