•  

రతికార్యం: ఆమె పిరుదులతో సయ్యాట

హీరోయిన్ పిరుదులపై జడ సయ్యాటలాడుతుంటే దాని అందం చూడాలంటూ ఓ సినిమాలో హీరో పాట అందుకుంటాడు. ఆమె వయ్యారంగా నడుస్తుంటూ నల్లటి పొడవాటి జడ ఆమె పిరుదులపై నృత్యం చేసినట్లుగా కదులుతుంది. మహిళల పిరుదులపై పురుషుడికి ఎక్కడ లేని ఆకర్షణ ఉంటుంది. మహిళ పిరుదులను పురుషులు ఎంతో ఇష్టపడుతారు. పిరుదులు పలచగా ఉండేవారిలో ఆకర్షణ తక్కువగా ఉంటుందనే భావన కూడా ఉంది.



పిరుదులతో సయ్యాటలాడుతూ రతిక్రీడను అదరగొట్టే పద్ధతులున్నాయి. మహిళ పిరుదులపై ఉండే మోజును శృంగార క్రీడలో రకరకాలుగా తీర్చుకోవచ్చు. పిరుదులపై సుతిమెత్తగా చేతితో చరుస్తూ పురుషుడు తన మక్కువను చాటుకుంటాడు. ఫోర్‌ప్లేలో మహిళ పిరుదులతో ఆటాడుకోవడం సాధారణమే. పిరుదులను ప్రధానం చేసుకుని సంభోగాన్ని సాగించవచ్చు. అయితే, కాస్తా కష్టంగానే ఉంటుంది, కానీ దాని ఆనందం వేరే.



Tips To Master The Art Of Spanking
 



సూచన ఇవ్వండి..



పిరుదులను ప్రధానం చేసుకుని చేసే సంభోగం గురించి ముందే సూచన ఇవ్వండి. ఆమె మీ ఎదురుగా మీపై కూర్చుని కాళ్లతో మిమ్మల్ని చుట్టేస్తుంది. ఆ రకంగా ఆమె యోని ద్వారం మీ పురుషాంగానికి చేరువగా వస్తుంది. ఆమెను మీ చేతులతో చుట్టేయవచ్చు. ఆమె వీపు భాగాన్ని స్పర్సిస్తూ ఆమెకు పులకింపజేయవచ్చు. యోనిలోకి అంగప్రవేశం చేసి మెల్లగా జోరు పెంచుతూ పోతే చెప్పడానికి వీలులేని మజా ఉంటుంది.



ఆమె అంగీకారంతోనే..



పిరుదులను ప్రధానం చేసుకుని చేసే సంభోగానికి ముందుగా ఆమె అనుమతి తీసుకోండి. కొంత మంది కాస్తా మొహమాట పడుతారు. మొహమాట పడకుండా ఆమెను సుముఖం చేసుకోవడం అవసరం.



దళసరి దుస్తులు వాడండి..



మీపై మహిళను కూర్చోబెట్టుకుని పిరుదుల సందులోంచి అంగ ప్రవేశం చేసే ప్రక్రియను సాగించాడనికి దళసరి దుస్తులు వాడండి. మహిళలు దళసరి దస్తులు వాడితే ఆమె రొమ్ములు పొడుచుకుని వచ్చి పురుషుడి ఛాతీనీ రాసుకుంటూ కామోద్రేకాన్ని పెంచుతుంది.



డాగీ స్టయిల్...



ఆమె ఎత్తైన పిరుదులతో మజా చేయాలంటే డాగీ స్టయిల్ బాగా ఉంటుంది. పురుషుడు తన మునివేళ్లను ఆమె పిరుదులపై నాట్యం చేయిస్తూ ఆనందం పొందవచ్చు. వెనక నుంచి ఆమెను వాటేసుకుని ఆమె పిరుదులను పురుషాంగంతో రాపిడి చేస్తూ నాట్యం చేయవచ్చు. ఇందులోని ఆనందం ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది.

Read more about: kamasutra, sex positions
English summary
Spanking is the act where you hit the butt of your woman or man during sex. It is one of the acts that excites and turns the sex erotic. Spanking is not painful, but fun for many people as it turns them on. It can happen during foreplay too. However, the sexual act happens mainly during the intercourse. You can't just hit your partner on the butt during sex. 
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras