•  

రీడర్ ప్రశ్న: వీర్యం నోట్లోకి పోతే ప్రమాదం?

భారత సమాజం శృంగారాన్ని నాలుగు గోడల మధ్య అంశంగానే ఉంచింది. దానిపై బహిరంగ చర్చ చేయడం తప్పు అనే అభిప్రాయం ఇప్పటికీ సమాజంలో ఉంది. దాంతో రతిక్రీడ పట్ల అనేక అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా యువతీయువకులు సెక్స్ సంబంధమైన విషయాలపై తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు. వీర్యం నోట్లోకి వెళ్తే ఏమైనా ప్రమాదమా అని ఓ రీడర్ అడిగారు. దానికి సమాధానం చెప్పుకోవడం చాలా అవసరం.



There is no harm with sperm
 



రతిక్రీడలో ముఖరతి ఓ భాగం. స్త్రీ పురుషాంగాన్ని నోట్లోకీ తీసుకుని ఆనంద రసాస్వాదన చేయడం శృంగార క్రీడలో అత్యంత ముఖ్యమైంది కూడా. (పురుషుడు మహిళ యోని ద్వారాన్ని చుంబించడం, నాలుకతో ముఖరతి చేయడం కూడా మామూలే). స్త్రీ పురుషాంగాన్ని నోట్లోకి చుంబించినప్పుడు వీర్యం నోటి ద్వారా కడుపులోకి పోతే ఏమైనా ప్రమాదమా, లేదంటే మంచిదేనా అని ఓ రీడర్ అడిగారు. నిజానికి, ఈ విషయంలో చాలా మందికి ఇటువంటి అనుమానాలు కలుగుతుంటాయి.



వీర్యం కడుపులోకి వెళ్లడం వల్ల ప్రమాదం లేకపోగా, మహిళలు మరింత తేజవంతులవుతారని ఓ అధ్యయనంలో తేలింది. అందువల్ల దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంగాన్ని మహిళ చుంబించడం వల్ల ఆమెకు ఆనందం కలుగుతుంది. అంతకన్నా ఆమె పురుషుడికి ఎనలేని సంతృప్తి, మధురానుభాతి ప్రసాదిస్తుంది. మహిళల నోటి ద్వారా కడుపులోకి వీర్యం జారితే వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందట. ఓరల్ సెక్స్ సమయంలో పురుషుడి అంగం నుంచి విడుదలయ్యే వీర్యంలో మూడ్ మార్చేసే రసాయనాలు ఉంటాయని ఇటీవలి ఓ అధ్యయనంలో తేలింది. న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ దానిపై సర్వే నిర్వహించింది.



విశ్వవిద్యాలయం 293 మంది మహిళల లైంగిక జీవితాలను మానసిక ఆరోగ్యంతో బేరీజు వేసింది. ఆ తర్వాత దానిపై పరిశోధనలు నిర్వహించింది. పురుషాంగం నుంచి స్రవించే వీర్యంలో ఉండే రసాయనాలు మూడ్‌ను ఆహ్లాదకరంగా మార్చడమే కాకుండా ప్రేమను కూడా పెంచుతుందట. దానికి తోడు ప్రశాంతమైన నిద్రను ప్రసాదిస్తుందని తేలేంది. పైగా వీర్యంలో ఒత్తిళ్లను తగ్గించే మూడు రకాల హార్మోన్లు ఉన్నట్లు అధ్యయంలో తేలింది. ఓరల్ సెక్స్ చేసే స్త్రీల్లో ఒత్తిడి లక్షణాలు చాలా తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.



వీర్యంలో స్పెర్మటోజోవాతో పాటు కోర్టిసోల్ ఉంటుంది. ఇది ప్రేమను, ఈస్ట్రోన్‌ను ద్విగుణీకృతం చేస్తుందట. అందులోని ఆక్సిటోసిన్ మూడ్‍ను ఆహ్లాదకరంగా ఉంచుతుందని చెబుతున్నారు. వీర్యంలో థైరోట్రోపిన్ (ఒత్తిడిని తగ్గించే హార్మోన్), మెలాటోనిన్ (నిద్రకు ఉపకరించే ఏజెంట్), సెరోటోనిన్ (యాంటీ డిప్రెసెంట్ న్యూట్రోట్రాన్స్‌మిటర్) ఉంటాయి. ఇవి మెదడు ప్రతిక్రియలను మార్చే హార్మోన్లు. పరిశోధకులు గాలప్, బుర్చ్, సైకాలిజిస్టు స్టీవెన్ ప్లాటెక్ ముఖరతి చేసే స్త్రీలలో ఎక్కువ ఆనందం, తక్కువ ఒత్తిడి ఉన్నట్లు చెప్పారు.



కండోమ్స్ వాడకం వల్ల కన్నా కండోమ్స్ వాడని సెక్స్‌ నే మహిళలు ఎక్కువగా కోరుకుంటున్నట్లు, ఇలాంటి సెక్స్ వల్లనే స్త్రీలు ఎక్కువ మానసికానందం పొందుతున్నట్లు కూడా పరిశోధనల్లో తేలిది. ఏ రోజు కూడా కండోమ్స్ వాడకుండా సెక్స్‌ను అనుభవించిన స్త్రీల్లో తక్కువ ఒత్తిడి లక్షణాలు కనిపించినట్లు తేలింది. సెక్స్‌లో ఎక్కువగా పాల్గొన్న స్త్రీలు, సెక్స్‌లో తక్కువగా పాల్గొనే స్త్రీల కన్నా ఎక్కువ ఉల్లాసంగా ఉన్నట్లు గుర్తించారు. వీర్యం స్రవించే హార్మోన్లు స్త్రీల నరాల్లో ప్రవహించడం వల్ల అదనపు ఆనందం కలుగుతుందని పరిశోధనల్లో తేలింది.



English summary
A reader asked wether there is a problem, if sperms will be consumed during sesual act. The oral sex is a common, sperms enter into the stomach all of a sudden.
Story first published: Tuesday, April 2, 2013, 12:19 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras