•  

శృంగారం: బిగుతు, లోతు అంగప్రవేశం ఇలా..

మహిళ యోని లోతుగా తగినట్లుగా అంగం పొడవుగా అంగం లేదని చాలా మంది పురుషులు ఆందోళన చెందుతుంటారు. అంగప్రవేశం చేసినప్పుడు తన మహిళ యోని బిగుతుగా లేదని కూడా చెబుతుంటారు. నిజానికి, అంగప్రవేశం లోతుగా జరిగితే కలిగే ఆనందం చెప్పనలవి కాదు. అంగం మహిళ యోనిలోకి లోతుగా చొచ్చుకుపోయే విధంగా సంభోగక్రియ ఇరువురికి కూడా భావప్రాప్తిని కలిగిస్తుంది.లోతుగా అంగప్రవేశం జరగడానికి కొన్న రతి భంగిమలు చాలా ఉపయోగపడుతాయి. దంపతులు తమకు సుఖాన్ని ఎక్కువగా ఇచ్చే రతిభంగిమలను ఎంచుకుని ఆచరించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని రతిభంగిమల గురించి చూద్దాం.Sex Positions For Deeper Penetration
 మిషనరీ: ఇది అద్భుతమైన రతిభంగిమల్లో ఒక్కటి. దీన్ని దంపతులందరూ తెగ ఇష్టపడతారు. దీనివల్ల అంగప్రవేశం లోతుగా జరగడమే కాకుండా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ఇది పురుషులకు అత్యంత సుఖాన్ని, ఆనందాన్ని ప్రసాదించడమే కాకుండా వాళ్లు తమ మహిళ ముఖంలోని ఆనందాన్ని తనివితీరా చూడవచ్చు.డాగీ స్టైల్: ఈ రతిభంగిమ రతికార్యంలో మంచి ఊపునిస్తుంది. అంగప్రవేశం లోతుగా జరిగి సుఖాన్ని అందిస్తుంది. ఈ రతిభంగిమలో అంగప్రవేశం లోతుగా జరగడం వల్ల మహిళ తీయటి కూజితాలు చేస్తుంది.ఒక కాలు మలిచి..: ఇది కూడా అంగప్రవేశం లోతుగా జరగడానికి పనికి వస్తుంది. మహిళ పడకపై పడుకుని ఓ కాలుని మలిచి పురుషిడ చాతీ పైభాగాన్ని మెలి వేస్తుంది. మరో కాలిని నేలపైకి జారవిడస్తుంది. దీనివల్ల పురుషుడు చాలా లోతుగా అంగప్రవేశం చేయగలుగుతాడు.భుజాలపై కాళ్లు..: మహిళ పడకపై పడుకున్నప్పుడు పురుషుడు ఆమె పైకి వస్తాడు. మహిళ తన రెండు కాళ్లను పురుషుడి రెండు భుజాలపై వేస్తుంది. అయితే, ఇది కాస్తా నొప్పిని కలుగజేస్తుంది. ఈ భంగిమలో రతిక్రీడను పూర్తి చేయడం కష్టమే. అందువల్ల కొద్ది సేపు దీని ద్వారా ఆనందాన్ని జుర్రుకుని సౌకర్యవంతమైన రతి భంగిమకు రావచ్చు.English summary
There are many sex positions that you can try to get deeper penetration. When the penetration is deep, you tend to enjoy sex more. The feeling and deeper strokes can be really exciting and pleasurable for both men and women. Both men and women want to try sex positions which allow deeper penetration.
Story first published: Monday, April 8, 2013, 11:28 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras