శృంగారం పట్ల ఆసక్తి తరిగేది కాదు. అయితే, రొటీన్ సెక్స్ కొంత విసుగ్గా ఉండవచ్చు. కానీ, నూతన పద్ధతులను అవలంబిస్తే శృంగార జీవితం ఆనందమయంగా ఉంటుంది. రతిక్రీడ జరపడానికి మనుషులకు ప్రత్యేకమైన రుతువులు, కాలాలు లేవు. శృంగార జీవితం బాగుంటే దాంపత్యం కూడా చెక్కుచెదరకుండా ఉంటుందని నిపుణులు చెబుతారు.
రతిక్రీడ పట్ల ఉన్న ఆసక్తి మనిషికి మరోటి ఉండకపోవచ్చు. పడకగది ఊసుల గురించి, చేష్టల గురించి మీకు చాలా తెలుసునని అనుకుంటారు. అది మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుందనే విషయం కాదనలేని విషయం. సెక్స్‌కు సంబంధించి మీకు తెలియని విషయాలు కూడా ఉంటాయనేది ఒప్పుకుని తీరావల్సిందే.
శృంగారానికి సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి యువతీయువకులు తీవ్రమైన ఆసక్తి చూపిస్తారు. మన సమాజంలోని సంప్రదాయాల కారణంగా చాటుమాటుగా వాటి గురించి తెలుసుకునే పరిస్థితి ఉంటూ వచ్చింది. ఇప్పుడు సమాజం కాస్తా పట్టు సడలిస్తోంది. రతిక్రీడా విశేషాలు యువతీయువకులకు అందుబాటులోకి వస్తున్నాయి. బహిరంగ చర్చకు కూడా పునాదులు పడుతున్నాయి.
లైంగిక భాగస్వాములు ఏడాదికి 139 సార్లు రతిక్రీడలో పాల్గొంటారు. ఇందులో ఫ్రెంచ్వారు ముందు వరుసలో ఉన్నారు. 2002లో డ్యూరెక్స్ గ్లోబల్ సర్వే ప్రకారం - ఏడాదిలో ఫ్రెంచ్ వారు 167 సార్లు రతిక్రీడలో పాల్గొన్నారు.
కండోమ్స్ చాలా వరకు ధ్వంసమై మట్టిలో కలిసిపోతాయి. లాంబ్స్కిన్, లేటెక్స్ ధ్వంసమవుతాయి. పాలియురిథేన్ కండోమ్స్ మాత్రం ధ్వంసం కావు.
కామోద్రేకాన్ని పెంచడానికి మార్కెట్లో సిడిలు దొరుకుతాయి. వాటి ద్వారా అత్యంత ఆనందదాయకమైన రతి భంగిమలను ఆచరించి ఆనందాన్ని పొందవచ్చు.
శృంగార క్రీడ తర్వాత మహిళలు తమ జననాంగాలను నీటితో శుభ్రం చేసుకోకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల యోనిలోకి బాక్టీరియా చొరబడుతుందని అంటున్నారు.
సెలిబ్రిటీలతో లైంగిక క్రీడ అనేది ఓ ఫాంటసీ. భాగస్వామితో లైంగిక క్రీడ సాగిస్తున్నప్పుడు తమకు నచ్చినవారి ఊహించుకోవడం, సినీ స్టార్లను ఊహించుకోవడం మామూలేనని అంటున్నారు.