పొడవు అంగం ఉన్న పురుషులు మహిళలకు ఆకర్షణియంగా కనిపిస్తారనే అంతర్జాతీయ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తేలింది. ఆదిమ జాతి ప్రజలు జననాంగాలను నేరుగా చూసుకునేవారు. పురుషాంగం పెద్దగా ఉన్న మగాళ్లను మహిళలు ఎక్కువ ఇష్టపడేవారని శాస్త్రవేత్తలు తేల్చారు. పెద్ద జననాంగాలు ఉన్నవారిని భాగస్వాములుగా అప్పుడు స్త్రీపురుషులు ఎంచుకునేవారట.
నేరుగా మహిళలను ప్రశ్నించడానికి ఇబ్బందిగా మారి వివిధ పద్దతుల్లో ఆ అంశంపై శాస్త్రవేత్తలు అధ్యయన చేశారు. ప్రముఖ రచయిత బ్రియాన్ మౌత్జ్ పరిణామ క్రమం, లైంగికపరమైన ఎంపికపై పరిశోధన చేశారు. కంప్యూటర్ ద్వారా వివిధ ఎత్తులు, శరీరాకృతులు, వివిధ సైజుల్లో ఉన్న పురుషాంగాలను సృష్టించి అభిప్రాయాలు సేకరించారు.
బాగా ఎత్తుండి, పురుషాంగం పొడవుగా ఉన్న పురుషులను ఎక్కువ మంది మహిళలు ఇష్టపడినట్లు అధ్యయనంలో తేలింది. బహుశా, పురుషాంగం సైజును మగ లక్షణాలకు ప్రతీక అని అభిప్రాయం వారి మనస్సుల్లో పడిపోయి ఉంటుంది.
పొడవు పురుషాంగం ఉన్న పురుషులను మహిళలు ఎక్కువగా ఇష్టపడినట్లు అధ్యయనంలో తేలింది. మహిళలు పురుషాంగం సైజును పట్టించుకుంటారని పరిశోధకులు తేల్చారు.
రతిక్రీడలో అత్యధిక భావప్రాప్తిలో పురుషాంగం సైజు ప్రముఖ పాత్ర వహిస్తుందని విశ్వసిస్తారు. అంగం పెద్దగా ఉన్న పురుషులు స్త్ర్తీలను ఎక్కువ ఆనందింపజేస్తారనే నమ్మకం ఉంది.
రతిక్రీడను ఎక్కువ సేపు కొనసాగించడంతో పాటు అంగం పెద్దగా ఉంటే దంపతుల మధ్య అనుబంధం పటిష్టంగా కొనసాగుతుందని అంటారు. మహిళకు తొందరగా భావప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు.
అధ్యయనంలో పాల్గొన్న ఆస్ట్రేలియా మహిళల్లో ఎక్కువ మందికి రోబోట్ వంటి చిత్రాలు చూపించి, వాటిని రోటేట్ చేస్తూ వారి అభిప్రాయాలను సేకరించారు. అవి వివిధ భంగిమల్లో కనిపిస్తాయి. వాళ్లు అంగం పెద్దగా ఉన్న బొమ్మలను ఇష్టపడినట్లు తేలింది.
లైంగిక కోణంలో అధ్యయనం చేస్తున్నట్లు చెప్పకుండా వారు ఇష్టపడింది ఏది అని తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నించారు. పొడవు ఉన్న పిక్చర్స్‌ను వారు ఇష్టపడినట్లు తేలింది.
పొడవు ఉన్న వ్యక్తులను ఇష్టపడడానికి వారి అంగం పొడవు ఉంటుందని మహిళలు భావిస్తారని తేల్చారు. అయితే, చాలా అధ్యయనాల్లో పురుషాంగం సైజుతో భావప్రాప్తికి సంబంధం లేదని తేలింది. పురుషుడు అంగం పొడవుగా లేనప్పుడు కొన్ని మెలుకువలను పాటిస్తే మహిళను ఆనందింపజేయవచ్చునని తేల్చారు.