•  

సెక్స్: సుదీర్ఘంగా ఇలా అదరగొట్టవచ్చు

రతిక్రీడను పొడిగించడం ద్వారా అంటే సుదీర్ఘ సంభోగం ద్వారా దంపతులు జీవితంలో అమితానందాన్ని పొందుతున్నట్లు కామశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అత్యధిక కామోద్రేకంతో పొడగించే రతిక్రీడ జీవితంలో అత్యంత ముఖ్యమైందని అంటున్నారు. శృంగార క్రీడలో అన్ని వేళలా పతాకస్థాయికి చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, శృంగార కలాపాన్ని పొడిగించడం ద్వారా సంబంధం మరింత గట్టిగా పెనవేసుకుని పోతుందని అంటున్నారు.సుదీర్ఘ రతిక్రీడ పొడగింపును అనుభవించే దంపతులు ఉత్తమాభిరుచి వ్యక్తులుగా, సంబంధాల్లో దయార్ద్ర హృదయం కలవారిగా రూపొందుతారని అంటున్నారు. స్పందనలు ఎక్కువగా ఉంటాయని, సంబంధాల్లో సాంద్రతను పెంచుకోవడానికి సుదీర్ఘ రతిక్రీడ పొడగింపు ఉపయోగపడుతుందని అంటున్నారు.పరస్పర స్పర్శకు సంబంధించిన అనుభూతులు, ఆప్యాయతలు, ఒకరి పట్ల మరొకరికి పట్టింపు అనేవి ఇందులో ప్రధానంగా ఇమిడి ఉంటాయని కామశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అద్భుతమైన భావప్రాప్తికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. సాన్నిహిత్యం శిఖరస్థాయికి చేరుకుంటుందని అంటున్నారు. శృంగారంలో ఆత్మవిశ్వాసం ఒనగూరుతుందని చెబుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఈ రతిక్రీడ నిమిషాల పాటే కాదు గంటల పాటు కూడా కొనసాగవచ్చునని చెబుతున్నారు. సుదీర్ఘ సంభోగం కోసం తగిన విధంగా ప్రణాళిక ఉండాలని చెబుతున్నారు.సెక్స్: సుదీర్ఘంగా ఇలా అదరగొట్టవచ్చు

సుదీర్ఘం సంభోగం కోసం మీకు ఏది నిజంగా సంతోషాన్ని అందిస్తుందో గుర్తించి, స్పష్టతతో ఉండాలి. తాజా అనుభూతిని అంగీకరించాలి. ఆనందానికి సంబంధించిన భావన పెరగడానికి ముందే ఇది జరగాలి. రతిక్రీడకు సంబంధించిన ఉత్కంఠను అధిగమించిన తర్వాత అధి ప్రారంభమవుతుంది. శృంగారానికి సంబంధించిన పరిమితులను మీరు గుర్తించాల్సి ఉంటుంది.

సెక్స్: సుదీర్ఘంగా ఇలా అదరగొట్టవచ్చు

రిలాక్స్ కావడాన్ని అభ్యాసం చేయాలి. కామోద్రేకానికి సంబంధించిన ఉద్వేగంతో లవర్స్ టెన్షన్‌కు గురవుతారు. జననాంగాల ఉద్రేకంతో తబ్బిబ్బు కాకుండా నాడీమండలాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. ఆనందాన్ని పొందడానికి అవసరమైన టెన్షన్ తగ్గి, ఉత్సాహం చోటు చేసుకుంటుంది. బౌద్ధికంగా రిలాక్స్ అవుతూ మీ భాగస్వామికి సరెండర్ కావడానికి సిద్ధపడాలి.

సెక్స్: సుదీర్ఘంగా ఇలా అదరగొట్టవచ్చు

మీ దేహం గురించి, మీ శృంగార క్రీడ గురించి, మీ లైంగిక ప్రతిస్పందనల గురించి మీకు ఎంత బాగా తెలిస్తే అంత ఎక్కువగా సెన్సెన్షన్స్ గుర్తించి మీరు భాగస్వామిలో లీనం కాగలరు. మీ భాగస్వామి జననంగాల ప్రతిస్పందనలు కూడా మీకు తెలిసి వస్తాయి.

సెక్స్: సుదీర్ఘంగా ఇలా అదరగొట్టవచ్చు

భారీ రతిక్రీడ పొడగింపునకు లేదా సుదీర్ఘ సంభోగానికి ఆతురత, తొందర ఉండదు. తక్షణ అనుభవం సాధ్యం కాదు. లైంగిక భాగస్వాములిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ, పర్సపరం స్పర్శించుకుంటూ, పరస్పరం రెచ్చగొట్టుకుంటూ సాగే ప్రక్రియ.

సెక్స్: సుదీర్ఘంగా ఇలా అదరగొట్టవచ్చు

మీరు ఏదో చేస్తామనే అభిప్రాయం మీ భాగస్వామికి కల్పించాలి. ఏం చేస్తారనే విషయాన్ని వెల్లడించకూడదు. దానిపట్ల మీ భాగస్వామికి ఉత్సుకత కలగించాలి. మీ భాగస్వామిని మెల్లగా మీ ఒడిలోకి తీసుకోవాలి. అందుకు స్పందింపజేయాలి

సెక్స్: సుదీర్ఘంగా ఇలా అదరగొట్టవచ్చు

మీ మనసంతా మీ జననాంగాలపై కేంద్రీకృతం కావాలి. దానివల్ల మరింత ఉద్వేగభరితమైన శృంగార క్రీడను మీరు అనుభూతి చెందగలరు. రతిక్రీడను అదరగొట్టడానికి తగిన శక్తి ఒనగూరుతుంది.

సెక్స్: సుదీర్ఘంగా ఇలా అదరగొట్టవచ్చు

మీ ఉద్దేశాలను స్పష్టంగా తెలియజేయాలి. అవసరమైతే వాటిని మార్చుకోవడానికి సిద్ధపడాలి. మీ భాగస్వామి సలహాలతో శృంగార క్రీడలో పద్ధతులు మార్చుకోవాలి. ఆనందంతో కూడిన కూజితాలు ఉద్వేగాలను, ఉద్రేకాలను పెంచుతాయి. మీ ఆనందాలను, సుఖభావనలను వ్యక్తం చేయాలి.

సెక్స్: సుదీర్ఘంగా ఇలా అదరగొట్టవచ్చు

కటిసంబంధమైన కండరాలను దృఢతరం చేసుకోవాలి. దాని వల్ల శృంగారంలో పతాకస్థాయికి చేరుకుని భావప్రాప్తి పొందుతారు.

సెక్స్: సుదీర్ఘంగా ఇలా అదరగొట్టవచ్చు

సుదీర్ఘ సంభోగానికి చముర్లను అందుబాటులో ఉంచుకోవాలి. రాపిళ్ల నుంచి, నొప్పుల నుంచి, అసౌకర్యం నుంచి దూరం కావడానికి ఇవి ఉపయోగపడుతాయి.

సెక్స్: సుదీర్ఘంగా ఇలా అదరగొట్టవచ్చు

సుదీర్ఘ సంభోగం ఫాస్ట్ ఫుడ్ వంటి కాదు. అప్పటికప్పుడు ఏది తోస్తే అది చేయడం వంటిది కాదు. బుద్ధిని కూడా ఉపయోగించి, అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. అమితానందానికి తగిన ప్రణాళిక వేసుకోవాలి. శృంగార క్రీడకు వెసులుబాటు ఉండే ప్రదేశాన్ని, మెత్తలను, వెలుతురును తగిన విధంగా అమర్చుకుని సుదీర్ఘం సంభోగానికి ప్రణాళిక వేసుకోవాలి.

 

English summary
Lovers experiencing one of these massive orgasms have reported enjoying more of life's joys in general, becoming nicer and more generous in their relationship. An EMO can last minutes or hours, offering up blissful sensations at increasing intensities according to news reports.
Story first published: Monday, March 25, 2013, 11:46 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more