•  

సెక్స్: ఇలా ఉద్రేకంతో జోరుగా ఊగిపోవచ్చు

లైంగిక జీవితం ఆనందమయం చేసుకోవడానికి కొన్ని సార్లు రతిక్రీడను పడక గది వెలుపల కూడా సాగించాల్సి ఉంటుంది. అనూహ్యమైన ఆనందాన్ని పొందడానికి అప్పటికప్పుడు కామోద్రేకంతో ఊగిపోయి క్విక్ సెషన్‌ను సాగించవచ్చు. అతి త్వరగా, స్వల్ప వ్యవధిలో ముగించేది క్విక్ సెషన్. సుదీర్ఘంగా సాగించే సంభోగ ప్రక్రియ కాదు ఇది.క్వికీ సెషన్స్ వల్ల ఉత్కంఠభరితమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. కారులో, తోటలో, మెట్లపై, బాత్రూంలో ఈ రతిక్రీడను అదరగొట్టవచ్చు. మీ భాగస్వామిని సన్నధ్ధం చేసి, అతి స్వల్ప వ్యవధిలో అతి త్వరగా కామోద్రేకంతో ఊగిపోతూ వేగంగా ఈ రతిక్రీడను సాగించాలి. తొందరలో ఉండడం వల్ల ఫోర్‌ప్లేకు, ముఖరతికి ఇందులో స్థానం ఉండదు. క్రికీ సెషన్‌ కోసం ఈ చిట్కాలు పాటించండి. Sex Tips For An Erotic Quickie
 అనూహ్యమైన ప్రదేశంలో...ఉద్రేకపూరితమైన స్వల్ప వ్యవధి రతిక్రీడ జోరుకు దీన్ని ఎంచుకోండి. ముందస్త ప్రణాళిక లేకుండా చేసే రతిక్రీడ ఇది. ఊహించని ప్రదేశంలో దీన్ని అదరగొట్టాలి. దానివల్ల ఎనలేని ఆనందాన్ని పొందుతారు.ముద్దులతో ముంచెత్తండి...ముద్దులతో మొదట ముంచెత్తితే కామోద్రేకంతో రెచ్చిపోయి జోరుగా హుషారుతో వేగంగా రతిక్రీడను ముగించవచ్చు. కామోద్రేకాన్ని పెంచడానికి మీ భాగస్వామిని ముందు ముద్దులతో ముంచెత్తండి.చేతులు వాడండి..మైండ్ బ్లోయింగ్ క్వికీ సెషన్‌కు ఇది అత్యంత ప్రధానమైంది. చేతులతో స్పర్శిస్తూ మీ భాగస్వామిని రెచ్చగొట్టండి. మహిళల్లో కామోద్రేకం కలగడానికి సమయం పడుతుంది కాబట్టి పురుషులు తమ చేతులను విరివిగా వాడాల్సి ఉంటుంది.కిందికి వెళ్లండి..కామోద్రేకం బుసలు కొడుతుంటే ఇరువురు కూడా జననాంగాల వైపు కదలండి. కొద్దిపాటి ముఖరతితో మరింతగా రెచ్చిపోవచ్చు. సున్నితమైన భాగాలను పెదవులతో, నోటితో, చేతులతో స్పర్శిస్తూ రెచ్చగొట్టవచ్చి ఆనందాన్ని జుర్రుకోవచ్చు.సరైన భంగిమను ఎంచుకోండి...త్వరగా సంభోగాన్ని ముగించడానికి తగిన భంగిమను ఎంచుకోండి. సంభోగానికి వీలుగా పక్కకు తొలగించడానికి వీలయ్యే దుస్తులను ధరించండి. మగవాళ్లు లుంగీలు, ఆడవాళ్లు లంగాలు, చీరలు ధరిస్తే సులభంగా ఉంటుంది.English summary

 Sometimes, you need to have sex outside the bedroom too. You can have a quickie session with your partner to get some pleasure. What is a quickie? It is a small and a quick episode of a sexual activity. It is not just make-out but proper sex where intercourse is involved.
Story first published: Wednesday, March 27, 2013, 11:17 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more