•  

పిక్చర్స్: కామోద్రేకం బుస కొట్టేలా..?

ఉద్వేగభరితమైన శారీరక కలయిక దంపతుల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. రతిక్రీడ వల్ల శారీరక దృఢత్వం సాధ్యమవుతుంది. దంపతులు ఆరోగ్యం సంతరించుకుంటారు. తమ ఉద్వేగాలను, కామవాంఛను బట్టి దంపతులు వారానికి మూడు సార్లు రతిక్రీడను సాగించవచ్చు. రోజుకు ఓసారి పడక మీద అదరగొట్టే దంపతులు కూడా ఉంటారు.మానసిక ఒత్తిళ్ల కారణంగా, బైపోలార్ డిజార్డర్ వల్ల కామవాంఛ తగ్గే ప్రమాదం ఉంది. వాటిని తగ్గించుకుని రతిక్రీడను తనివితీరా అనుభవించే మార్గాలున్నాయి. కొత్తగా పెళ్లయిన దంపతులు రతిక్రీడ కోసం తపిస్తూ ఉంటారు. రోజుకు రెండు మూడు సార్లు శృంగార రసడోలలో ఊగినా వారికి తనివి తీరదు. వయస్సు పెరుగుతున్న కొద్దీ అది తగ్గుతూ ఉంటుంది.రతిక్రీడను అదరగొట్టడానికి మంచి పోషకాహారం ఎంతో దోహదం చేస్తుంది. విటమిన్లు, ఆకు కూరలు, సప్లిమెంట్స్ శృంగారానికి మనుషులను సిద్ధం చేస్తాయి. జీవనశైలిని మార్చుకోవడం వల్ల కూడా ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని అనుభవించవచ్చు. విటమిన్ డి, విటమిన్ బి ఉండే పదార్థాలు కామవాంఛకు అనుగుణంగా శరీరాన్ని తయారు చేస్తాయని, హార్మోన్ల విడుదల పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.దంపతుల మధ్య అనుబంధం పటిష్టంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కూడా అవసరమే. రతిక్రీడ వల్ల రక్తంపోటు తగ్గుతుంది, కాలరీలు కరిగిపోతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీ భాగస్వామి లైంగిక అవసరాలను గుర్తించి మీరు వ్యవహరించడం ఎంతో అవసరం. లేదంటే, మీ భాగస్వామిలో అసంతృప్తి పెరిగి, అది ఇతరేతర పనులకు పురికొల్పవచ్చు. పిక్చర్స్: కామోద్రేకం బుస కొట్టేలా..?

రోజుకు ఒక్కసారి, వారానికి మూడు సార్లు మాత్రమే ఎందుకు రతిక్రీడను సాగించాలి, లైంగిక క్రీడకు ఏ సమయంలో, ఎన్నిసార్లు అనేది ముఖ్యం కాదని, అనుభవించాలని అనిపించినప్పుడు సెక్స్‌లో పాల్గొనాలని సెక్స్ ఎక్స్‌పర్ట్ ఎమ్మా జిఫ్ అంటారు.

 పిక్చర్స్: కామోద్రేకం బుస కొట్టేలా..?

లైంగిక క్రీడ వల్ల రక్తంపోటు తగ్గుతుంది, కాలరీలు కరిగిపోతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కామోద్రేకానికి మెదడు నిజమైన వాహిక. సంబంధాన్ని, వాంఛను బట్టి ఎన్ని సార్లయినా సెక్స్ చేయవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సెక్స్ డ్రైవ్ ఉంటుంది. ఆనువంశికతను, జీవనావకాశాలు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత విశ్వాసాల వంటివి దాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి.

 పిక్చర్స్: కామోద్రేకం బుస కొట్టేలా..?

35 ఏళ్ల మహిళ తనకన్నా చిన్న వయస్సువాడైన 28ఏళ్ల కెవిన్‌తో జీవితాన్ని పంచుకుంటోంది. ఆమెకు గతంలోని భర్తతో ముగ్గురు పిల్లలున్నారు. ఇప్పుడు ఆరునెలల పాప ఉంది. కెవిన్ తనను అనుకోకుండా కలుసుకున్నాడని, ఆ తర్వాత ఇద్దరం కలిసి ఉంటున్నామని, తమ లైంగిక జీవితం అద్భుతంగా ఉందని నటాలియా అంటోంది.

 పిక్చర్స్: కామోద్రేకం బుస కొట్టేలా..?

తన కళ్లు పెట్టుకుని చూస్తే నటాలియాలోని అందం తెలుస్తోందని కెవిన్ అంటున్నాడు. ప్రపంచంలోనే అతి సుందరిగా అతను అభివర్ణిస్తున్నాడు. రోజుకు రెండు సార్లు మంచాన్ని వారు ఊపేస్తారట. అంటే, వయస్సు తేడా లేదా వయస్సు మీద పడడం సెక్స్‌కు ఆటంకం కాదని తెలిసిపోతోోంది.

 పిక్చర్స్: కామోద్రేకం బుస కొట్టేలా..?

జానీ, కెనీ ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు, విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఉంటున్నారు. దశాబ్దం క్రితం ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతోంది. సెక్స్‌లోని ఆనందాన్ని తాము తనివితీరా అనుభవిస్తున్నామని ఈ దంపతులు చెబుతున్నారు.

 పిక్చర్స్: కామోద్రేకం బుస కొట్టేలా..?

బెన్ అనే వ్యక్తి అనుభవం మరో రకంగా ఉంది. కొత్తగా పెళ్లయిన దంపతులు నగ్నంగా చూసుకోవడానికి సిగ్గుపడతారు. కానీ ఆ తర్వాత అది క్రేజీగా మారిపోతుంది.

 పిక్చర్స్: కామోద్రేకం బుస కొట్టేలా..?

నృత్యం చేస్తూ ముద్దులు పెట్టుకుంటూ ఆనందించడం కూడా రతిక్రీడలో ఉంది. ఇది దంపతులకు కొత్త అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి ప్రయోగం ఇరువురి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.

 పిక్చర్స్: కామోద్రేకం బుస కొట్టేలా..?

లైంగిక క్రీడ సాధారణ పద్ధతుల్లో విసుగు కలిగిస్తే నూతన పద్ధతులను వెతకాల్సిందే. ముద్దులు, ముచ్చట్లు తదితర మార్గాల ద్వారా కామోద్రేకాన్ని పొందాలి.

 పిక్చర్స్: కామోద్రేకం బుస కొట్టేలా..?

ఎమ్మా జిప్ అధ్యయనం నుంచి ఏది కూడా తప్పించుకోలేదు. రతిక్రీడకు సంబంధించి భిన్నమైన ఉద్వేగాలుంటాయి. దానికి ఓ ప్రత్యేకమైన నిబంధన ఏదీ లేదు. ప్రతి రోజూ సాధారణ పద్ధతిలో రతిక్రీడను సాగిస్తే ఓ రోజు అసాధరాణమైన, అంటే కొత్త పద్ధతిలో సెక్స్‌ను అనుభవించడానికి సిద్ధం కావాలి. దీన్ని మీ ఆరోగ్యాన్ని బట్టి ఆచరించాలి.

 పిక్చర్స్: కామోద్రేకం బుస కొట్టేలా..?

మెనోపాజ్ వల్ల మహిళల్లో కామవాంఛలు తగ్గుతాయి. పొగతాగడం, మద్యం సేవించడం వంటివి పురుషుల్లోని లైంగిక సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి. దీనికి తగిన చికిత్స చేయించుకోవాలి.

 పిక్చర్స్: కామోద్రేకం బుస కొట్టేలా..?

సరైన పోషకాహారం తీసుకోవడం, ఆరోగ్యాన్ని పెంచే పదార్థాలను తీసుకోవడం చేయాలి. జీవన శైలిని కూడా మార్చుకోవాలి. కర్బూజ వంటివి లైంగిక వాంఛలను పెంచుతాయి.

 

English summary
By joining emotional than physical health improves bonding that has been proven by numerous studies. Three times a week ... However, depending on how their relationship.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras