•  

సెక్స్: ఊహలు ఊసులాడితే, ఈ మహిళలే...

Role Play Ideas To Spice Up
 
పడకగదిలో పురుషుడు ఊహాల్లో తేలిపోవచ్చు. మొగ్గ తొడిగిన కామోద్రేకం మోజులు వేయాలంటే పురుషుడు కాస్తా ఊహాప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చు. రతి కార్యంలో మీ మహిళా భాగస్వామిని ఉర్రూతలుగించాలంటే ఊహాలోకంలో ప్రయాణించి, అదరగొట్టవచ్చు. పురుషులు సాధారణంగా కొన్ని వృత్తుల్లోని మహిళలను ఎక్కువగా కామిస్తారు. మీ మహిళా భాగస్వామిని ఆ రూపాల్లో ఊహించుకుని రంగంలోకి దిగితే ఆనందానికి అవధులు ఉండవు.ఇంగ్లీష్ టీచర్ - అపరిమితమైన స్తనద్వయంతో కనిపించే మహిళా టీచర్‌ను యువకులు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రతి కుర్రాడికి మానసికంగా తన అందమైన టీచర్‌తో ఆడేసేయాలనే ఉంటుంది. సాధారణంగా విద్యార్థులకు భావన చాలా త్వరగా కలుగుతుందని మానసిక నిపుణులు కూడా తెలుపుతారు. అందులోనూ ఇంగ్లీష్ మాట్లాడే మహిళలంటే పురుషులకు మోజెక్కువట.నర్సులు - మహిళ నుంచి పురుషులు ఆలనా పాలనా ఆశిస్తారట. అలాంటి సేవలు అందించే నర్సు అతన్ని ఎక్కువగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. దానికి కారణం నర్సులు తమ వద్ద చేరిన రోగులకు ప్రేమగా సేవలు చేయటమే నంటారు మానసిక వేత్తలు. పురుషుడిలో జంతుప్రవర్తన వారిని ఈ రకమైన ప్రవర్తన కలిగిస్తుందని వీరంటారు.డ్యాన్సింగ్ గర్ల్స్ - ఐటం గాల్స్ అయిన ముమైత్ ఖాన్, లేదా కత్రినా కైఫ్ లేదా కరీనా కపూర్ వంటి యువతులు ప్రతి ప్లే బాయ్ మనసులో గిలిగింతలు పెడుతూనే ఉంటారు. దీనికి కారణం, వీరంతా తమ అంగాంగ ప్రదర్శనలు చేసి యువకులనే కాదు, వివాహిత పురుషులను సైతం ఆకర్షిస్తూంటారు. చిన్నవయసునుండి చూసే వారి రోల్స్ లేదా మేగజైన్లలోని వారి ఫొటోలు ఆకర్షించటమే కారణమంటారు.సెలిబ్రిటీలు - సెలబ్రిటీలతో సెక్స్ చేయటానికి ఇష్టపడని పురుషుడంటూ ఉండడు. తన ఊహల్లోనైనా సరే అందమైన శారీరక కొలతలు, ఎర్రటి మందారాల్లాంటి పెదవులు వున్న ఈ నటీమణులు పురుషులకు రతిక్రీడ సమయంలోఎప్పుడూ నచ్చే వారే.ఎయిర్ హోస్టెస్ - ఉద్యోగరీత్యా వీరు సేవ చేయాలని, గంభీరంగా వుండాలని శిక్షణ పొందుతారు. కాబటి వీరు ఏది చెపితే అది చేస్తారని పురుషుల భావనగా వుంటుంది.

English summary
You don't need much to spice up your sex life. A little imagination and few erotic ideas can help you spice up your sex life easily. There are many role playing ideas that can help you end up having some wild and crazy sex. If you want to add some flavour to your sex life by trying some new role play, here are few sexy ideas. These 7 cheeky role playing ideas are great to surprise your lover in bed.
Story first published: Friday, February 8, 2013, 12:52 [IST]

Get Notifications from Telugu Indiansutras