•  

పిక్చర్స్: రతిలో మీ మహిళ పోటెత్తాలంటే..

రతి కార్యంలో మహిళకు అనంతమైన ఆనందాన్ని అందించడం ఎలా అనే విషయంపైనే పురుషుడు ఎక్కువ దృష్టి పెడతాడు. ఆమెను సంతృప్తి పరచడం ద్వారానే తన పురషత్వానికి సార్థకత అనుకుంటాడు. తన పురుషత్వాన్ని ప్రదర్శించి ఆమె ముందు తాను అధికుడిని కావాలనుకుంటాడు. అందుకే ఆమె మనసెరిగి, రతి కార్యంలో వ్యవహరించాలని అనుకుంటాడు.అయితే, మహిళలు వారికేం కావాలో అడగరు. బిడియం, సిగ్గు వారిని చుట్టేస్తుంది. తాను అడిగితే ఏమనుకుంటాడో అని వారు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, పురుషుడే ఒకడుగు ముందుకేసి వారికేంకావాలో పసికట్టాలి. ఆనందం కలిగించేది అందించాలి. సైగలు, సంతృప్తి వీటితో ఆమె సుఖం తెలుసుకోవాలి. వేడి నిట్టూర్పులు విడిచి ఇక చాలు అని మహిళ చేత అనిపించడాన్ని పురుషుడు ఓ పరీక్షగా భావిస్తాడు.అయితే, మనసులో తాను అధికుడననే భావనను పెట్టుకోకుండా తాను సంతృప్తి పొంది ఆమెను సంతృప్తి పరచడమే లక్ష్యంగా రతికార్యంలోకి దిగాలి. ఆమెను వివిధ పద్ధతుల్లో సంతోషపెడుతూ రతికార్యాన్ని పతాక స్థాయికి తీసుకుని వెళ్లాలి. మహిళ ఒక స్థాయికి వచ్చి, కామోద్రేకంతో ఊగిపోతున్నప్పుడు తన చేతుల ద్వారా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. తనకు ఏం కావాలో సంకేతాలు అందిస్తూ ఉంటుంది. వాటిని పట్టుకుని మీరు ముందుకు సాగితే మన్మథ సామ్రాజ్యంలో ఓలలాడుతారు. పిక్చర్స్: రతిలో మీ మహిళ పోటెత్తాలంటే..

రొమాన్స్ - రతిక్రీడలో రొమాన్స్ మహిళకు భావప్రాప్తి కలిగిస్తుంది. రతిక్రీడలో ఆమెకు అత్యంత ముఖ్యమైంది. అంటే ఫోర్ ప్లే అత్యంత ముఖ్యమైందని గ్రహించాలి. ఘాటైన ముద్దు లేదా గట్టి కౌగిలి లేదా డర్టీ మాటలు ఆమె రొమాంటిక్ గా భావిస్తుంది.

 పిక్చర్స్: రతిలో మీ మహిళ పోటెత్తాలంటే..

ప్రయత్నం, గట్టితనం - రతికార్యంలో పురుషులే ముందు చొరవ ప్రదర్శించాలని మహిళ భావిస్తుంది. ఆ తర్వాత మీతో రతి క్రీడలో పట్టు పడుతుంది. ఒకవేళ, ఆమె ముందుగా చొరవ ప్రదర్శిస్తే పురుషుడు దాన్ని అవకాశంగా అంది పుచ్చుకోవాలి. ఆమె చర్యను వ్యతిరేకించినట్లు కనిపించవద్దు. దానికి మీరు ముందుకు రాకపోతే లైంగిక జీవితం ఎల్లకాలం అసంతృప్తిగా సాగే ప్రమాదం ఉంది.

 పిక్చర్స్: రతిలో మీ మహిళ పోటెత్తాలంటే..

సౌకర్యం - మహిళ తన పురుషుడితో ఎంతో సౌకర్యంగా వుండాలనుకుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అతి నెమ్మదిగా ఆమెను సౌకర్యానికి గురిచేయండి. ఆమె నమ్మకం పొందండి. ఆమె అందాన్ని పొగడటం, ప్రేమిస్తున్నాననటం వంటివి ఆమెను నమ్మిస్తాయి. త్వరగా భావప్రాప్తిని పొందేలా చేస్తాయి.

 పిక్చర్స్: రతిలో మీ మహిళ పోటెత్తాలంటే..

ఊహాలోకాలు - పురుషుడిలానే ఆమె కూడా భ్రమలకు లోనవుతుంది. ఆమెకుగల ఊహలేమిటో తెలుసుకొని ముందుకు సాగండి. అవి వాస్తవాలైతే ఎంతో ఇష్టపడుతుంది. దీనికిగాను కొద్దిగా మాటల్లోకి దించాలి.

 పిక్చర్స్: రతిలో మీ మహిళ పోటెత్తాలంటే..

కౌగిలి బిగించండి - సంభోగం క్లైమాక్స్‌కు చేరి, స్కలనం జరిగిన తర్వాత బిగి కౌగిలిలో ఆమెను బంధించండి. నిద్రించే ముందర ఈ కౌగిలి ఇస్తే చాలా ఇష్టపడుతుంది. రతికార్యం ముగిసిన తర్వాత వెంటనే పడకపై నుంచి లేస్తే మిమ్మల్ని ఒక స్వార్ధపరుడుగా భావిస్తుంది. తనను కోరికలు తీర్చే యంత్రంలా వాడుకుంటున్నాడని భావిస్తుంది.

 English summary
It is the most difficult thing in the world to know what lies inside the heart of women. Women are as mysterious as they are beautiful. Naturally the mysterious concept of orgasm becomes more elusive when it comes to women. It is a well known fact that sometimes, women fake orgasm. to satisfy woman man has to follow some steps.
Story first published: Monday, February 11, 2013, 12:47 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras