•  

హస్తప్రయోగంతో కన్యలు పరవశించడమెలా..

హస్తప్రయోగం అనేది పురుషులకు మాత్రమే పరిమితమని, మహిళల్లో ఉండదని అనుకుంటారు. కానీ స్త్రీపురుషులిద్దరిలోనూ హస్తప్రయోగం చేసుకుని స్వయంతృప్తి పొందే అలవాటు ఉంది. కామవాంఛ పొడసూపినప్పుడు జననాంగాన్నిఉద్రేకపరిచడానికి చేతిని ఉపయోగిస్తారు కాబట్టి హస్త ప్రయోగం అని పేరు వచ్చింది. అయితే కామవాంఛ జనించినప్పుడు పిరుదులతో గాని, తనకు ఆని వున్న వస్తువుతో గాని ఒరిపిడి కలిగిస్తే కూడా హస్త ప్రయోగమని అంటారు.హావలాక్ ఇల్లీస్ ప్రకారం స్త్రీ-పురుషులిద్దరిలోనూ సమానంగా హస్త ప్రయోగం అలవాటు వుంది. పురుషుల్లో మాదిరిగానే స్త్రీలలో కూడా హస్తప్రయోగం గురించి అపోహలు, భయాలు వున్నాయి. కాని పురుషులలో ఉన్నంత ఎక్కువ మాత్రం కాదు.స్త్రీ చేతివ్రేలితో యోని ద్వారానికి కొద్దిగా పైకి వుండే క్లైటోరిస్ ని వుద్రిక్తపరచి కామంలో స్వయంతృప్తి పొందుతుంది. సహజమైన రతిలో కూడా పురుషుడు చేతి వ్రేలుతో క్లైటోరిస్ ని ఉత్తేజపరిచినా, జననంగాతో ఒరిపిడి కలిగించినా కామోద్రేకం ఆమెలో చెలరేగి హాయిని కలిగిస్తుంది. క్లైటోరిస్ వలెనే యోని మార్గాలోకి కూడా వ్రేళ్ళని జొప్పించి ఒరిపిడి కలిగించడంలో స్వయంతృప్తి పొందడం జరుగుతుంది.సాధారణంగా స్త్రీలు వ్రేళ్ళతో జననాంగాన్ని ఉద్రిక్తపరుస్తారు. హస్త ప్రయోగం స్త్రీలలో ముఖ్యంగా యవ్వనం తొలిదశల్లో కనబడుతుంది. కాని 17 సంవత్సరాల వయస్సు నుంచి 90 సంవత్సరాల వయస్సు వరకు స్త్రీలలో ఎక్కువగానే వుంటుంది. పురుషులు స్వయంతృప్తి పద్ధతులకి లోనవడం ఎంత సహజమో, స్త్రీలలోనూ అంతే సహజం. అందుకే స్త్రీలలో పురుషసంపర్కం లేకుండానే కన్నెపొర చిరిగిపోయి వుండటానికి కారణమంటున్నారు.

Masturbation Tips For Virgin Women
 ఏ విధ్యంగా పురుషులలో హస్త ప్రయోగం గురించి అపోహలు ఉన్నాయో, అదే విధంగా స్త్రీలలో కూడా ఉన్నాయి. హస్తప్రయోగం వల్ల క్లైటోరిస్ మొద్దుబారిపోతుందనీ, దానివల్ల దాంపత్య జీవితంలో తృప్తి కలుగదనీ భావిస్తారు. కాని అది పొరపాటు అభిప్రాయం మాత్రమే. అధికంగా హస్త ప్రయోగం చేసే స్త్రీలలో క్లైటోరిస్ సైజు కాస్త పెరగడాన్ని వైద్య శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాని దానివల్ల కామనైశిత్యం తగ్గకపోవడం గమనించదగ్గ విషయం. స్త్రీలలో హస్త ప్రయోగంవల్ల మొఖంమీద మొటిమలు వస్తాయనుకోవడం, ముదురు ముఖం అవుతుందనుకోవడం, స్త్రీత్వం తగ్గిపోతుందనడం కూడా అపోహలు మాత్రమే.కన్యలు హస్తప్రయోగం చేసుకుని స్వయంతృప్తి పొందడం వల్ల మేలు జరుగుతుంది తప్ప నష్టమేమీ లేదని నిపుణులు అంటున్నారు. పురుషుడి ద్వారా కామవాంఛ తీర్చుకునే వెసులుబాటు వారికి ఉండదు కాబట్టి కామోద్రేకాన్ని చల్లబరుచుకునేందుకు హస్తప్రయోగాన్ని సాధనంగా ఎంచుకోవచ్చు.వేళ్లను జొప్పించి క్లిటోరిస్‌ను ఉద్రేకపరచడం ఎక్కువ మంది కన్యలు వాడే పద్ధతి. వేళ్లతో గానీ మరో వస్తువుతో గానీ క్లిటోరిస్‌ను మర్దన చేసుకోవడం ద్వారా స్వయంతృప్తి పొందవచ్చు. అయితే, ఏదైనా వస్తువును యోనిలోకి జొప్పిస్తే మాత్రం ప్రమాదం వాటిల్లవచ్చు. వైద్యుడిని సంప్రదించాల్సి రావచ్చు. అందువల్ల పరికరాన్ని వాడే విషయంలో జాగ్రత్త అవసరం.మీ శరీరాంగాలతో మీరు ఆడుకోవచ్చు. వక్షోజాలను, చనుమొనలను, జననాంగాన్ని చేతులతో మర్దన చేసుకోవడం ద్వారా స్వయంతృప్తి పొందవచ్చు. దీనివల్ల ఆనందం ఉరకలు వేస్తుంది. క్లిటోరిస్‌ను గుర్తించి, దాన్ని తాకడానికి సుగంధ పరిమళాలను వాడండి.

English summary
There are many girls who treasure virginity as an asset. You can even come across girls who take virginity as something simple. That is why, having sex is becoming a trend among young teens too. Virgin girls are scared to lose their tight hymen; that is why they do not even try self pleasure methods to enjoy the feeling. Commonly known as masturbation, this self-pleasure method is not opted by virgin women as it loosens the hymen and makes them regret later.
Story first published: Wednesday, February 6, 2013, 12:01 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras