•  

సెక్స్టింగ్: రెచ్చగొడుతూ రెచ్చిపోవడమెలా?

శృంగార జీవితాన్ని సజీవంగా ఉంచుకోవాలంటే దూరంగా ఉన్న దంపతులకు మంచి మార్గం సెక్స్టింగ్ (సెక్యువల్ టెక్స్ట్ మెసేజ్) మంచి ఆయుధం. చాలా మంది దంపతులకు లైంగికపరమైన సంభాషణ కోసం మాధ్యమం (మీడియం) అవసరం ఉంటుంది. కొత్త దంపతుల విషయంలో సెక్స్టింగ్ మంచి సాధనం. సెక్స్టింగ్ చిలిపిగానూ ఉద్వేగభరితంగానూ ఉంటుంది. విపరీతమైన సెక్స్టింగ్ జరుపుతుంతుంటే శృంగారంలోకి దిగకుండా నియంత్రించుకోవడం అసాధ్యంగా మారుతుంది.అతి సాధారణంగా మొదలు పెట్టండి....నాకు సెక్స్ చేయాలనిపిస్తుందని నేరుగా మొదలు పెట్టకూడదు. దానివల్ల నిస్పృహ చోటు చేసుకునే ప్రమాదం ఉంది. మీ దాంపత్యం ప్రారంభమై చాలా రోజులైతే అటువంటి సందేశం వల్ల పెద్దగా సమస్య ఉండదు. కొత్త దంపతులు నేరుగా అటువంటి సందేశంతో ప్రారంభిస్తే మానసికమైన సమస్య తలెత్తుతుంది. అందువల్ల అతి సాధారణంగా మొదలు పెట్టండి. ఏం చేస్తున్నావు వంటి ప్రశ్నలతో ప్రారంభిస్తే సంభాషణ కొనసాగుతూ ఉంటుంది. How To Start A Sexting Conversation?
 నెమ్మదిగా మూడ్‌లోకి తేవాలి....ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, చలిగా ఉందా, వేడిగా ఉందా వంటి వాటితో ప్రారంభించి మెల్లగా శృంగార సంభాషణలోకి దిగండి. మీ మూడ్ ఎలా ఉందో, అతని లేదా ఆమె సాన్నిహిత్యాన్ని ఎలా కోరుకుంటున్నారో చెప్పండి.దుస్తుల గురించి మాట్లాడండి...మీ పురుషుడు ఆసక్తి ప్రదర్శిస్తుంటే.. ఏ దుస్తులు వేసుకున్నాడో అడగండి. తన కోసం కొన్న లోదుస్తుల గురించి చెప్పండి. వాటిని నీకు చూపించాలని ఉందని అనండి. అతను ఆసక్తి ప్రదర్శిస్తే మూడ్‌లోకి తెచ్చే పని చేయండి.డర్టీ సంభాషణ మొదలు పెట్టండి.ఉద్వేగ స్థాయిని పొందిన తర్వాత కాస్తా శృంగారం పలుకులు రాయండి. ఇంతకు ముందు పడక గది చేష్టలే గుర్తుకొస్తున్నాయని చెప్పండి. నువ్వు గుర్తుకొచ్చి చేతులకు పని చెప్పా, వస్తావా అని అగండి. ఇది మీ భాగస్వామిలో కామోద్రేకాన్ని రెచ్చగొడుతుంది. దాంతో అతనిలో కామోద్రేకం పరాకాష్టకు చేరుతుంది. నీతో మాట్లాడుతూ హస్తప్రయోగం చేసుకుంటే నీతో గడిపినట్లే ఉందని చెప్పండి, నువ్వుంటే ఇంకా ఎంత బాగుండేదో అని మత్తుగా అనండి.English summary
Sexting (sexual text messages) is one of the best things that couples in a long distance relationship do to keep the spark of romance alive. However, many couples use it as a medium to initiate sexual talks. Sexting is a great fun especially for those who have recently entered into the relationship. Sexting is bold, naughty and too spicy at times. This is because, self control for sex becomes really difficult if too much of sexting is going on between a couple.
Story first published: Friday, February 1, 2013, 11:34 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras