శృంగార జీవితాన్ని తనివితీరా ఆనందించడానికి వాత్సాయనుడు పలు రతి భంగిమలును చెప్పాడు. వాటికి పేర్లు కూడా పెట్టాడు. ఒక రకంగా శృంగారానికి అతను చెప్పే భంగిమలు శాస్త్రీయమైనవి. ఆ భంగిమలను అనుసరిస్తే దంపతులు మన్మథ సామ్రాజ్యాన్ని పాలించవచ్చు. స్త్రీపురుషుల మధ్య భంగిమలు బంధాలను పెంచి అనుబంధాన్ని ఇనుమడింపజేస్తాయి.
స్త్రీ తన తొడలు, పిక్కలతో కలిపి సమానంగా పక్క భాగంలో వుంచి మోకాళ్ళు కూడా పక్కకు వుండేటట్టు చేసి పురుషుడిని సంభోగించాల్సిందిగా కోరితే దాన్ని ఇంద్రాణి బంధం అని అంటారు.క్రమ అభ్యాసం మీద మాత్రమే ఈ భంగిమను ఆచరించడం సాధ్య పడుతుందని వాత్స్యాయనుడు తెలిపాడు. ఇంద్రాణి బంధాన్ని మృగీజాతి స్త్రీ, వృష జాతి పురుషునితో సంభోగించినప్పుడే కాక, మృగీజాతి నాయికకు, అశ్వజాతి పురుషునికి సంబంధమేర్పడినప్పుడు కూడా చేయవచ్చని చెబుతారు.
స్త్రీ పురుషులు కాళ్ళు చక్కగా బార్లా చాపి రతికి ఉపక్రమిస్తే దాన్ని సంపుటక బంధం అని అంటారు. ఈ సంపుటక బంధం రెండు రకాలు. ఒకటి పార్శ్వ సంపుటం, రెండోది ఉత్తాన సంపుటం. పక్కకు ఒత్తిగిల్లి సంభోగిస్తే అది పార్శ్వ సంపుటకం. ఈ బంధంలో ఎడమ పక్క పురుషుడు, కుడిపక్క స్త్రీ పరుండి ఉండే స్త్రీ ఎడమ కాలు పురుషుడి కుడిపక్క ఉంటుంది.
స్త్రీ వెల్లకిల పరుండి, పురుషుడు ఆమెపై బోర్ల పరుండి రతి సాగిస్తే దాన్ని ఉత్తాన సంపుటకం అని అంటారు. పురుషుడు వెల్లకిల పరుండి ఉండగా స్త్రీ అతని మీద బోర్ల పడుకుని పురుషుడిలా సంభోగిస్తే అది మరో రకం ఉత్తాన సంపుటక బంధం అని అంటారు. ఇలా చేసేప్పుడు పురుషుడి నడుము దిండు మీద, స్త్రీ నడుము పక్క మీదా ఉండాలి. అలా ఉండకపోతే బంధనం విడిపోతుంది.
నిద్రపోయేప్పుడు స్త్రీకి కుడి వైపు పురుషుడు, అతనికి ఎడమ వైపు స్త్రీ పరుండాలి. అన్ని జాతుల స్త్రీ పురుషులు నిద్రించే సమయంలో ఆచరించవలసిన విధానం ఇది. సంభోగ సమయంలో ఒక్క హస్తిని జాతి స్త్రీకి మాత్రం ఎడమ వైపున పురుషుడు, అతనికి కుడి వైపున స్త్రీ పరుండాలి.
ఉత్తాన సంపుటక బంధంలో కానీ, పార్శ్వ సంపుటక బంధంలో కాని స్త్రీ పురుషులు రతిక్రీడ సాగించేప్పుడు స్త్రీ పురుషుడి అంగాన్ని తనే ప్రవేశపెట్టుకుని రెండు తొడలు కలిపి నొక్కి పట్టుకుంటే దాన్ని పీడితకం అని అంటారు.ఉత్తాన సంపుటక బంధంలో కానీ, పార్శ్వ సంపుటక బంధంలో కాని రతిక్రీడ సాగించేప్పుడు స్త్రీ తన కుడి తొడను పురుషుడి ఎడమ తొడ మీదా, ఎడమ తొడను కుడి తొడ మీదా ఉంచితే దాన్ని రెండు విధాలా వేష్టితక బంధం అంటారు. పైన చెప్పిన పీడితక బంధంకంటే ఈ బంధంలో స్త్రీ యోని బాగా ముడుచుకుని ఉంటుంది.
స్త్రీ కదలక మెదలక పరుండి పురుషుడి అంగాన్ని యోనితో బాగా గట్టిగా నొక్కిపెడితే దానిని బాడబక బంధం అని అంటారు. ఈ బంధన ప్రయోగానికి మంచి అభ్యాసం అవసరమని వాత్స్యాయనుడి అభిప్రాయం. ఆంధ్ర దేశంలో పుట్టిన స్త్రీలు ఈ బంధన ప్రయోగంలో ఆరితేరిన వారని ఆయన వివరించాడు.
హస్తినీ జాతి స్త్రీ వెల్లకిల పరుండి తన రెండు తొడాలనూ పైకి చాచినప్పుడు పురుషుడు ఆమె తొడలు కౌగిలించుకుని రతి చేస్తే దాన్ని భుగ్నకం అని అంటారు. స్త్రీ తన కాళ్ళు పైకి ఎత్తి ఉంచితే పురుషుడు ఆమె మోకాళ్ళ వెనుక భాగాన్ని తన భుజాల మీద పెట్టుకుని తొడలను కౌగిలించుకుంటూ రమించడాన్ని జృంభితక బంధం అంటారు.
స్త్రీ, పురుషుడి వక్ష స్థలం మీద తన రెండు పాదాలు ఆనించి ఉన్నప్పుడు పురుషుడు తన చేతులతో స్త్రీ మెడను కౌగిలించుకుని సంభోగిస్తే దాన్ని ఉత్పీడితక బంధం అని అంటారు. ఈ బంధంలో స్త్రీ తన మోకాళ్ళు బాగా వంచి, తన భుజాల దగ్గరికి చేర్చి ఉండాలి. ఈ విధంగా స్త్రీ తన పాదం ఒక దాన్ని మాత్రం పురుషుడి వక్ష స్థలం మీద ఉంచి, రెండో పాదాన్ని సాపుగా చాచినప్పుడు ఉత్పీడికంలో లాగానే రతి చేస్తే దాన్ని అర్ద పీడితకం అని అంటారు.
ఈ భంగిమలను ఆచరించి దంపతులు పూర్తి స్థాయిలో శృంగార రసరాజ్యంలో తేలియాడవచ్చు. శృంగార జీవితం ఎంత ఆనందంగా ఉంటే దాంపత్య సుఖం అంత మెరుగ్గా ఉంటుంది.