•  

సెక్స్: కళాత్మకంగా మజా చేయాలంటే..

శృంగార క్రీడ కళాత్మకమే. ఇద్దరు స్త్రీపురుషులు ఒకరిపై ఒకరు పొర్లాడి పోరాడిది మాత్రమే కాదు. కళగా దాన్ని ఆచరించి ఆనందిస్తే అందులోని మజా వేరే ఉంటుంది. స్త్రీవురుషులకు కొన్ని భంగిమలు వ్యాయామాన్ని ఇవ్వడమే కాకుండా నాట్యరీతుల ప్రయోగాలను తెలియజేస్తాయి. ఆ రకంగా స్త్రీపురుషులు శృంగార క్రీడలో ఓలలాడవచ్చు. అటువంటి భంగిమలను కొన్నింటిని ఇక్కడ చూద్దాం.




విభజన భంగిమ:



తల నుంచి జననేంద్రియ భాగాలలో ఉండే కండరాలలో చక్కని మృదుత్వాన్ని అందిస్తూ, ఒక నాట్య భంగిమను తలపించే విశిష్టత కలిగింది ఇది. ఈ భంగిమలో నేర్పును ప్రదర్శించడానికి స్ర్తీలకు ‘కూర్చుని సాగడం', కూర్చుని మెలి తిరగడం వంటి రీతులు ఉపయోగపడుతాయి.



Yoga Sex positions for couple
 



పురుషుడు ముందుగా నేల మీద మోకాళ్ళపై కూర్చోవాలి. అతని పాదాల మీద పిరుదులు ఆన్చుకొని మహిళ కూర్చోవాలి. అతని పక్కనే ఎడమవైపున స్ర్తీ మోకాళ్ళు నేల మీద ఆన్చి నిలబడాలి. చేతులతో ఇరువురూ పెనవేసుకోవాలి.



స్ర్తీ అతని మెడ వెనుక వైపు కుడిచేతిని పోనిచ్చి అతని కుడి భుజాన్ని ఆసరాగా పెట్టుకుని, తన కుడికాలిని మోకాలి వద్ద మడుస్తూ ముందుకు చాపాలి. ఆమెకు తగిన సపోర్టు ఇస్తూ పురుషుడు తన కుడిచేతిని ఆమె కుడిపై తొడ దిగువన పట్టుకోవాలి. ఎడమ చేత్తో ఆమె నడుం చుట్టాలి. ఆమె ఎడమ కాలిని వెనుక వైపును పరచి ఉంచాలి. ఇది తరువాత భంగిమకు సులభమవుతుంది.



ఈ భంగిమలో స్ర్తీ రెండు చేతులను తన మెడ మీదుగా వెనక్కి పోనిచ్చి అతని మెడను చుట్టి, అతని ముఖానికి తన ముఖానికి దగ్గరగా చేర్చాలి. అట్లా చేసిన తరువాత అతని ఒడిలో ఉన్న తన రెండు కాళ్ళను చెరోవైపు సాగదీయాలి. ఎడమ, కుడి మోకాళ్ళు ఒక సరళరేఖలో ఉండే విధంగా సాగదీయాలి. అప్పుడు ఆమె యోనిలోకి అంగప్రవేశం చేస్తే కలిగే ఆనందం చెప్పనలవి కాకుండా ఉంటుంది.



హంస భంగిమ:



ఈ భంగిమలో దంపతులు ఇద్దరు నేల మీద ఒకరికొకరు సన్నిహితం గా కూర్చోవాలి. ఆమె తన ఎడమ పిరుదు మీద ఎక్కువ బరువు మోపి, తన రెండు కాళ్ళను బాగా దగ్గరకు చేర్చి, మోకాళ్ళను వెనక్కి మడవాలి. కుడి పిరుదును కాస్త పైకెత్తి అతని కుడి తొడ మీద ఆన్చాలి. నడుం వద్ద స్వల్పంగా మెలి తిప్పి, వీపును అతని వైపు పెట్టినప్పటికీ తన కుడి చెంప, అతని ఎడమ చెంపకు ఆనుకునే విధంగా ఉంచాలి. అతను నిటారుగా కూర్చోవాలి. ఎడమ కాలిని మోకాలి వద్ద పైకి మడవాలి. ఆమెను రెండు చేతులతో దృఢంగా పట్టుకోవాలి.



ఆమె రెండు మోకాళ్‌ళపైన పైకి లేచి, కుడికాలిని అతని మీదుగా వెనక్కి చాపాలి. ఎడమకాలిని లోపలికి మడవాలి. కుడిచేత్తో అతని తలను పట్టుకోవాలి. ఎడమ చేతిని అతని ఎడమ కాలిపై వేయాలి. ఆమెకు సహకరిస్తూ అతను కాస్త అతను కాస్త వెనక్కి వాలి కుడిచేతిని నేల మీద ఆన్చాలి.



ఈ దశలో స్ర్తీ తన కుడికాలిని పూర్తిగా వెనక్కి తిప్పి, అతని వీపు మీదుగా పాదాన్ని పైకి లేపి అతని మెడను చుట్టిన తన కుడిచేత్తో ఆ పాదాన్ని పట్టుకోవాలి. ఇలా చేసే క్ర మంలో అతను తన వైపు వాలిపోకుండా, అ తని కుడి చేతిని పట్టుకోవాలి. ఆమె చేతిలో ఉన్న తన కుడిచేత్తో అతను ఆమె నడుంను పట్టుకోవాలి. అలాగే మరింత బ్యాలెన్స్‌ కోసం అతను తన ఎడమ కాలిని చేత్తో పట్టుకోవాలి.



ఈ భంగిమలు కాస్తా కఠినమైనవే. యోగాను అభ్యసించే దంపతులు ఈ భంగిమల్లో విశేషమైన ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ తర్వాత ఆసనాలు వేయడం వంటి యోగాను చేసే దంపతులకు ఈ భంగిమల వల్ల ఉభయత్రా ప్రయోజనం చేకూరుతుంది. మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుతూ యోగాను చేసే అవకాశం చిక్కుతుంది.



English summary
The sex positions are difficult to practice. The couple, who practice yoga can enjoy these sex positions.
Story first published: Tuesday, January 22, 2013, 12:07 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras