దంపతులు ఇష్టపడే రతి భంగిమలు చాలానే ఉన్నాయి. మిషనరీ, డాగీ స్టయిల్, కౌగర్ల్ వంటి రతి భంగిమలు దంపతులు రతిక్రీడలో అదరగొట్టడానికి పనికి వస్తాయి. ఇవన్నీ సర్వసాధారణంగా అందరూ ఇష్టపడే భంగిమలు. మరికొన్ని రతిభంగిమలను కూడా శృంగారాన్ని పండించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. స్పూన్ సెక్స్ పొజిషన్ ఉదయం వేళల్లో దంపతులు ఎక్కువగా ఇష్టపడే భంగిమ. బాగా అలసిపోయినప్పుడు కూడా ఈ రతిభంగిమ దంపతులకు ఉల్లాసాన్ని ఇస్తుంది.
ఆలింగనం చేసుకునే పద్ధతి
స్పూన్ సెక్స్ పొజిషన్‌లో లైంగిక భాగస్వాములు అలింగనం చేసుకుని కనిపిస్తారు. మహిళను బుజ్జగిస్తూ ఉపయోగించే ఈ సెక్స్ భంగిమను పురుషులు బాగా ఇష్టపడతారు. ఈ భంగిమలో పురుషుడి చేతులు ఖాళీగా ఉండేలా చూడాలి. దాంతో అతను చేతుల ద్వారా మహిళను స్పర్శిస్తూ, ఆమె ఒంటిని మృదువుగా నిమురుతూ లాలిస్తుంటాడు.
నెమ్మదిగా.. లోతుగా...
స్పూన్ సెక్స్ పొజిషన్ చాలా మృదువైంది. నెమ్మదిగా ఆమెతో సంభోగం జరపడానికి ఇది పనికి వస్తుంది. అదే సమయంలో అంగప్రవేశం చాలా లోతుగా జరుగుతుంది. సౌకర్యాన్ని బట్టి, అవసరాన్ని బట్టి సంభోగ ప్రక్రియను నియంత్రించవచ్చు.
రొమ్ములకు అతి చేరువగా...
స్పూన్ సెక్స్ పొజిషన్‌ పురుషుడు మహిళ రొమ్ములను స్పృశించి, వాటిని మర్ధన చేయడానికి అనుకూలంగా ఉంటుంది. పురుషుడు వెనక ఉంటాడు కాబట్టి అతను మహిళ చేతులతో స్థనాలను స్పర్శించి, మర్ధన చేసి, లాలించడానికి వీలుగా ఉంటుంది.
మహిళ స్వయంగా ఉద్రేకాన్ని పొందవచ్చు..
మహిళ చేతులు ఈ సెక్స్ పొజిషన్‌లో ఖాళీగా ఉంటాయి. పురుషుడికి మహిళ వీపు భాగం కనిపిస్తూ ఉంటుంది. దీంతో మహిళ స్వయంగా పూనుకుని కామోద్రేకాన్ని పొందడానికి అనువైన రీతిలో రతిక్రీడను జరపవచ్చు.
మహిళ ఓ కాలును పైకెతి...
స్పూన్ సెక్స్ పొజిషన్‌లో మహిళ తన ఎడమ కాలిని పైకెత్తి పురుషుడి అంగప్రవేశానికి వీలు కల్పించి, సంభోగక్రియను సాగించడం ద్వారా ఆనందాన్ని జుర్రుకోవచ్చు. దానివల్ల పురుషుడి అంగం మహిళ యోనిలోకి లోతుగా వెళ్లి జీస్పాట్‌ను ప్రేరేపిస్తుంది. దానికితోడు, పురుషుడి వృషణాలు మహిళ తొడలపై మర్థన చేస్తాయి. దానివల్ల అదనపు ఆనందం కలుగుతుంది.