•  

రతిక్రీడ: అంగం పెద్దగా పెద్ద ఉంటే....?

పురుషులకు తమ పురుషాంగంపై పలు అపోహలు, అనుమానాలు ఉంటాయి. అంగం చిన్నగా ఉండడమనే విషయాన్ని వారు జీర్ణించుకోలేరు. అంగం చిన్నగా ఉండడం వల్ల మహిళలను సంతోషపెట్టలేమనే అపోహకు గురవుతుంటారు. అలాగే, అంగం పెద్దగా ఉంటే రతి కార్యంలో కొన్ని సమస్యలు ఎదురువుతుంటాయి.పురుషాంగం పెద్గగా ఉంటే మహిళలు రతికార్యంలో ఆనందతీరాలకు చేరుకోవడాన్ని అడ్డగిస్తుంది. అంగం పెద్గగా ఉండడం వల్ల సంభోగం సమయంలో మహిళ యోనిలో నొప్పులు పుట్టే అవకాశం ఉంది. మహిళ అంగప్రవేశం సమయంలో తీవ్రమైన నొప్పికి గురి అయ్యే అవకాశాలున్నాయి. అంగం పెద్దగా ఉన్నప్పుడు అనుసరించాల్సిన పద్ధతులు కొన్ని ఉన్నాయి.   Have A Big Penis? Deal With It!
 ఫోర్‌ప్లే..అంగప్రవేశం సమయాన్ని తగ్గించడానికి ఎక్కువగా ఫోర్‌ప్లేకు అవకాశం ఇవ్వాలి. అంగప్రవేశానికి ముందు మహిళా భాగస్వామిని ఇతరేతర పద్ధతుల్లో రెచ్చగొడుతూ వెళ్లాలని. అంగం పెద్గగా ఉన్నప్పుడు సంభోగం వల్ల పుట్టే నొప్పి స్థాయిని దానివల్ల తగ్గించడానికి వీలవుతుంది. అయితే, భావప్రాప్తి కలగే విధంగా వ్యవహరించడం కూడా అవసరమే. ఫోర్‌ప్లే వల్ల మహిళలో కామోద్రేక స్థాయి పెరిగినప్పుడు మహిళ యోని విచ్చుకుని విశాలం, పొడువూ అవుతుంది. అప్పుడు అంగప్రవేశం సులభంగా జరుగుతుంది.మెల్లగా...అంగ ప్రవేశం వేగం స్థాయిని తగ్గించడం మరో ప్రత్యామ్నాయం. అంగం పెద్దగా ఉన్నప్పుడు సంభోగం వేగంగా జరిగితే మహిళ యోనిలో నొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల సంభోగంలో వేగాన్ని అదుపు చేస్తూ వెళ్లాలి. మెల్లగా సంభోగం జరుపుతూ పోతే క్రమంగా మహిళ యోని విచ్చుకుంటూ పోతుంది. యోని విశాలమైన తర్వాత సంభోగంలో వేగాన్ని పెంచవచ్చు.ద్రావకాలు వాడండి....పెద్ద అంగం వల్ల కలిగే నొప్పిని నివారించుకోవడానికి లూబ్రికెంట్స్ వాడవచ్చు. లూబ్రికెంట్స్‌ను ఎక్కువగా వాడుతూ పోతే నొప్పి తగ్గుతుంది. యోని ఎండిపోవడం తగ్గడమే కాకుండా రాపిడి స్థాయి తగ్గుతుంది.పురుషుడిపై మహిళ...పురుషాంగం పెద్దగా ఉన్నప్పుడు మహిళ అతడిపైకి వచ్చి సంభోగం జరిపే రతి భంగిమలు ప్రయోజనకరంగా ఉంటాయి. మహిళ అంగ ప్రవేశాన్ని నియంత్రిస్తూ, సంభోగ వేగాన్ని తన అదుపులో ఉంచుకోగలుగుతుంది. తద్వారా యోనిలో నొప్పి కలగకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. మిషనరీ భంగిమ వల్ల పురుషుడిని మహిళ నియంత్రించడం సాధ్యం కాదు. అందువల్ల మహిళ పురుషుడిపైకి వచ్చి చేసే రతి కార్యం వల్ల నొప్పి కలగకుండా శృంగారాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి వీలవుతుంది.English summary

 There are so many things that are associated with the penis size. If it is small, there are sexual problems. And when it is big, there are issues in bed!!! We all know how to deal with a man who has a small penis. But what to do when he has a penis that is too big?
Story first published: Thursday, January 24, 2013, 11:48 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras