•  

శృంగారం: ఆమెతో రాత్రులు రగిలిపోవాలంటే...

కొత్తలో ఉన్నంత కోరికల వేడి ఆ తర్వాత ఉండదనే అభిప్రాయం ఉంది. ఆ వేడి దాంపత్య జీవితంలో క్రమంగా తగ్గిపోతుందని అంటారు. పెళ్లయిన కొత్తలో దంపతులు కామవాంఛతో రగిలిపోతూ ఒకరి కోసం మరొకరు కొరికతో వేగిపోతుంటారు, వేడెక్కిపోతుంటారు. దాంపత్య జీవితం ప్రారంభించిన తర్వాత కొన్నాళ్లు అలా రాత్రులు తెలియకుండానే కరిగిపోతుంటాయి.



ఆ తర్వాత ఏదో విధమైన సాకు చెప్పి మహిళలు తప్పించుకోవాలని చూస్తుంటారు. అందుకు రకరకాల కారణాలు కూడా వెతుకుతారు. అయితే, పురుషుడు ఒక్కసారి గోముగా, బుజ్జగించి, బుదగరించి దగ్గకరు తీసుకుని మొదలు పెడితే కాదనే మహిళ ఉండదు. ఆ తర్వాత ఆమెలో కోరికలు విజృంభించి, మిమ్మల్ని స్వర్గలోకాల్లో విహరింపజేస్తుంది.



Why women will bot show interest for sex?
 



మహిళలు సాధారంగా చెప్పే కుంటిసాకులు ఇలా ఉంటాయి.



- అబ్బా తల పగిలిపోతోంది....అంటూ దొంగతలనొప్పి చెపుతూ త్వరగా బెడ్ రూమ్ లోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమిస్తుంది. అది అంత సీరియస్ తలనొప్పి కాదనే విషయం పురుషుడికి కూడా తెలుసు. అలాంటప్పుడు అతను వెళ్లి ఆమె పక్కనే వాలిపోయి, మెల్లగా దారిలోకి తెచ్చుకోవాలి. సున్నితమైన ముద్దులతో, స్పర్శలతో సుముఖం చేసుకోవాలి.



పని భారం ఎక్కువగా వుంది. అలసిపోయాను, ఇపుడు కాదు అనే మాట సాధారణంగా మీ మహిళ నుంచి వినిపిస్తుంది. అలాంటప్పుడు అలసట పోయే కబుర్లలోకి దించి, మెల్లగా ముగ్గులోకి దింపడం సులభమే.



రేపు పొద్దున్నే త్వరగా లేవాలి, ఈ వేళకు వద్దు పడుకో అని చెబుతుంది. అయితే, పొద్దున లేవడం ఏమంత కష్టం కాదని, హాయిగా శృంగారంలో తేలియాడితే గాఢమైన నిద్ర ముంచుకొస్తుందనే విషయాన్ని సర్ది చెప్పాలి.



అన్నిటి కన్నా చివరగా ఆమె చెప్పేదేమిటంటే, నీవంటే నాకు కోపంగా వుందని అంటుంది. నిన్న త్వరగా రాలేదనో, పొద్దున కోపగించుకున్నావనో చెబుతుంది. ఆలాంటి సమయంలో మెల్లగా దగ్గరికి తీసుకుని బలంగా ఒక రంజైన భంగిమను తగిలిస్తే ఆమె దారిలోకి వస్తుంది.



English summary

 Woman frequently say no to sex, showing wrong reasons. Man will know that she is uttering lies.
Story first published: Friday, December 28, 2012, 16:12 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras