సెక్స్ విషయానికి వచ్చేసరికి చాలా మంది మహిళలు భయడుతారు. లైంగిక క్రీడ శక్తిని తగ్గిస్తుందనే అపోహ అందుకు ఓ కారణం. రతిక్రీడకు మనసును సమాయత్తం చేసుకోవాల్సి ఉంటుంది. శృంగారానికి భయపడితే శక్తి ఉడిగిపోతుందనే విషయాన్ని మహిళలు గ్రహించాలి. లైంగిక క్రీడపై మహిళలకు ఏర్పడే భయాలు ఎందుకు చూద్దాం...
అంగం పొడుగుకి...
కొంత మంది స్త్రీలు పురుషుల అంగం గట్టిదనానికి, పొడుగుకు భయపడతారని అంటారుట. అంగ ప్రవేశం చేస్తే నొప్పి కలుగుతుందని అపోహ పడుతుంటారు. అంగ ప్రవేశం వల్ల నొప్పికి భయపడి కొంత మంది స్త్రీలు అందుకు ఇష్టపడరు.
కన్యత్వం...
చాలా మంది మహిళలు కన్యత్వాన్ని సంపదగా భావిస్తారు. తన భాగస్వామి కోసం ఆ సంపదను దాచి పెట్టి, అర్పించాలని అనుకుంటారు. దాంతో ముఖరతికైనా సిద్ధపడుతారు గానీ అంగప్రవేశానికి ఇష్టపడరు. కన్యత్వం పోయిన తర్వాత కలిగే పరిణామాలు కూడా వారిని భయపెడతాయి.
నొప్పి...
అంగప్రవేశం వల్ల కలిగే నొప్పికి స్త్రీలు భయపడుతారు. లైంగిక క్రీడ ప్రారంభ దశలో రెండు, మూడు సార్లు నొప్పి అనిపిస్తుంది గానీ ఆ తర్వాత నొప్పే మధురమనే స్థాయికి వచ్చేస్తామనే విషయాన్ని మహిళలు గ్రహింపులోకి తెచ్చుకోవాలి. నొప్పి కలుగుతుందంటే అది సహజమేనని అనుకోవాలి.
గర్భం వస్తుందని...
చాలా మంది మహిళలు గర్భం వస్తుందని భయపడి సెక్స్‌కు ఇష్టపడరు. కండోమ్ ధరించకుండా సెక్స్ చేయడం వల్ల ఎక్కువ ఆనందం, సుఖం కలుగుతాయి. కానీ అది రిస్క్‌తో కూడింది. అంగ్రప్రవేశం చేసే సంభోగాన్ని మహిళలు ఆనందిస్తారు గానీ గర్భం వస్తుందేమోననే భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది.
శబ్దాలు...
డాగీ స్టైల్ వంటి కొన్ని భంగిమల్లో మహిళల యోని ద్వారా నుంచి గ్యాస్ ఒక రకమైన శబ్దంతో వెలువడుతుంది. సంభోగ సమయంలో గ్యాస్ లోనికి ప్రవేశించి, ఆ విధమైన సమస్య తలెత్తుతుందని భావిస్తారు గానీ సెక్స్ సమయంలో యోనిలోకి ప్రవేశించే గాలి వెంటనే బయటకు వస్తుంది. ఆ సమయంలో శబ్దం వస్తుంది. దానికి మహిళలు చాలా మంది బిడియపడుతారు. అందువల్ల కొన్ని రతి భంగిమలను మహిళలు ఇష్టపడరు.