•  

శృంగారం: సెక్సీగా ఆడుకుంటే సారొస్తాడొస్తాడు

Ways to sexually arouse your man
 
రతిక్రీడలో మీ పురుషుడు రెచ్చిపోయి మిమ్మల్ని ఆనందడోలికల్లో ఉర్రూతలూగించాలంటే మహిళలు కొంత ఆధిక్యత ప్రదర్శించక తప్పదు. బిడియం, సిగ్గు పెద్దగా మీ భాగస్వామితో కలుస్తున్న సమయంలో కూడదు. లైంగిక యుద్ధం ప్రారంభం కావడానికి ముందు సిగ్గు ఒక చురుకైన బాణంలాంటిది. ఆ తర్వాత రెచ్చిపోవడమే తప్ప తగ్గడం కూడదు. మీ భాగస్వామిని రెచ్చగొట్టడానికి ఈ పద్ధతులు వాడడండి.షోయర్ కింద తడుస్తూ..షోయర్ కింద తడుస్తూ మీ భాగస్వామిని తడి తడి ముద్దులతో ముంచెత్తతూ వేడెక్కించండి. దానివల్ల సంభోగ క్రియకు చాలా తొందరగా సిద్ధపడుతారు. ఒకరి శరీరాలను మరొకరు రుద్దుకుంటూ సున్నితమైన భాగాలను గిలిగింతలు పెట్టేలా రుద్దుతూ రెచ్చిపోండి.వేడెక్కే వరకు సినిమా చూస్తూ ఉండండిశరీరాలు వేడెక్కి, కామోద్రేకం బుసలు కొట్టడానికి వీలుగా టీవీలో కాస్తా హాట్ హాట్ సినిమా చూస్తూ ఉండండి. సినిమాల్లోని హీరోహీరోయిన్ల సరససల్లాపాలు, శృంగార కలాపాలు శరీరాలను వేడెక్కిస్తాయి.పారదర్శకమైన దుస్తులు ధరించండి..మీ పురుష భాగస్వామి చూపులు మీ మీదే ఉండేలా పారదర్శకమైన దుస్తులు ధరించండి. మీ శరీర అందాలను బయటకు ఉప్పొంగించే తెల్లని, పారదర్శకమైన దుస్తులు ధరించి, ఇల్లంతా కలియదిరుగుతూ చూడండి. మీ పురుషుడి చూపులు మీపై చురకత్తుల్లా నాటుకుంటూ ఉంటాయి. మీ వెనక అతను పడి వస్తాడు.చూపుల్లో చూపులు కలుపుతూ, అనుకరిస్తూ...మీ పురుషుడిని శృంగార సమయంలో అనుకరించండి. అతను ఎలా చేస్తాడో చేసి చూపిస్తూ అతన్ని రెచ్చగొట్టండి. అయితే, అతన్ని గాయపరిచే విధంగా అనుకరణ ఉండకూడదు. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే, మధ్య మధ్యలో సెక్సీ చూపులతో అతనిలో మన్మథ బాణాలు గుచ్చుతూ వెళ్లండి.గుసగుసలు పెట్టండి...English summary

 Tired of your man's lack lustre libido? Want him to make passionate love to you? Follow these nine stimulation techniques to pep up your man's sexual appetite.
Story first published: Thursday, December 13, 2012, 12:01 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras