•  

శృంగారం: సెలవు రోజుల్లో అదరగొట్టొచ్చు

సంక్రాంతి సెలవులు ముందుకొస్తున్నాయి. ఆ తర్వాత క్రిస్మస్ సెలవులు. ఈ సెలవులను దంపతులు జీవితాన్ని రసవంతం చేసుకోవడానికి, దాంపత్య జీవితాన్ని మరింత మధురం చేసుకోవాడనికి వాడుకోవచ్చు. శృంగార జీవితం ఉరకలు వేస్తే దాంపత్య జీవితం పరుగులు తీస్తుంది. అందుకు సెలవులను వాడుకోవడానికి ప్రయత్నించింది. సెలవుల్లో లైంగిక జీవితాన్ని ఆనందించడానికి కారెన్ స్టిఫ్ ఎక్స్‌హార్న్ కొన్ని చిట్కాలను హాఫింగ్టన్ పోస్టులో క్రోడీకరించి మనకు అందించటారు.దంపతులు తింటూ, తాగుతూ ఆనందంగా గడపవచ్చు. మనం తీరిక సమయాల్లో తినే ఆహార పదార్థాలు శృంగార జీవితం రెక్కలు విచ్చి రెపరెపలాడుతుంది. మంచి మూడ్‌లో మీ జీవిత భాగస్వామితో చాకొలేట్‌ను పంచుకోండి. కొన్ని సమయాల్లో కొన్ని పదార్థాలు సెక్సీగా అనిపిస్తాయి. చాకొలెట్ ఎంత నలుపుగా ఉంటే అంత సెక్సీ మూడ్‌ను తెచ్చి పెడుతుంది.లిబిడోను నిద్రలేపడానికి ఆల్కహాల్‌ను వాడడం ప్రాచీన కాలం నుంచి ఉంది. వైన్ వల్ల వైట్ పోర్టును స్ట్రా బెర్రీతో కలిపి తీసుకుంటే ఉద్రేకం ఉరకలు పెడుతుదని అంటున్నారు. ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింకులు సేవిస్తూ ఒకరినొకరు ప్రేమగానో, కొంటెగానో, చిలిపిగానో చూసుకుంటూ ఉంటే, సెక్స్ కోరికలు విజృంభిస్తాయి.ఇక, లైంగిక భాగస్వాములు సరదాగా ఒకరితో ఒకరు ఆడుకోవచ్చు. ఏకాంతానికి భంగం కలిగించకుండా పరిసరాలను సిద్ధం చేసుకుని స్ట్రిప్పింగ్ వంటి ఆట ఆడవచ్చు. సరదా ఒకరి దుస్తులను ఒకరు ఒక్కటే తీసేసుకుంటూ మెల్లగా ఒకరి ఒడిలోకి ఒకరు జారిపోవచ్చు. నగ్న దేహాలతో ముద్దులతో ముంచెత్తుకుంటూ కార్యంలోకి దిగితే ఆ మజాయే వేరుగా ఉంటుంది.

Ways to have more Sex during Holidays
 సెక్స్‌లో అదరగొడుతున్నామంటే ఒత్తిడికి దూరమవుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తీరికగా ఉండి, ఒకరి శరీరాన్ని ఒకరు ఆరాధించుకుంటూ, స్పర్శిస్తూ ఉండడం వల్ల దేహాలు తేలికై, హార్మోన్లు విడుదలవుతాయి. దాంతో ఊరట కలిగి, ప్రశాంతత చేకూరుతుంది. సెలవు రోజుల్లో పనులేమీ పెట్టుకోకుండా, సరదాగా గడపేయడానికి వాడితే తర్వాత చురుగ్గా పనులు చేసుకోగలుగుతారు.

English summary
Couples should eat, drink and enjoy! They should try sexy holiday foods to get themselves "in the mood?" Chocolate can be tried for this purpose - the darker the better.
Story first published: Monday, December 17, 2012, 13:06 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more