•  

మహిళకు రెచ్చగొట్టే జి స్పాట్ అంటే ఏమిటి?

జీ స్పాట్ వద్ద స్పృశిస్తే మహిళల్లో కామోద్రేకం వెంటనే కలుగుతుందని అంటారు. అయితే, చాలా మందికి జీ స్పాట్ అంటే ఏమిటో తెలియదు. చాలా మంది పురుషులు ఈ విషయమై ప్రశ్నలు వేస్తున్నారు. స్త్రీని సంతృప్తి పరుచాలనే ఆతురత పురుషుడికి ఎక్కువగా ఉంటుంది. అందుకే స్త్రీకి ఎక్కువ ప్రేరణ కలిగించే జీ స్పాట్ గురించి తెలుసుకోవడానికి వారు ఉత్సుకత ప్రదర్శించడంలో అతిశయోక్తి ఏమీ లేదు.What is hot G spot?
 ఉపరతి ఎంత చేసినా అనేక మంది మహిళలకు సెక్స్ ప్రేరణలు కలుగవు. ఉపరతి అంటే - స్త్రీ పురుషుడిపైన ఉండి సంభోగం సాగించడం. సాధారణంగా పురుషుడు స్త్రీపైన ఉండి రతిక్రీడ జరుపుతాడు. అందుకు పూర్తి వ్యతిరేకంగా, అంటే స్త్రీ పురుషుడిపైకి వచ్చి రతి చేయడమన్న మాట. ఇటువంటి క్రీడలో జీ స్పాట్‌కు ఎక్కువ స్పర్శ కలుగుతుందని చెబుతారు. ఆ జి స్పాట్ వద్ద స్పృశిస్తే మాత్రం బాగా ప్రేరణ పొందుతారని సెక్స్ కథనాల్లో చదువుతుంటాం.అయితే, అసలు ఈ జి స్పాట్ అంటే ఏమిటి, స్త్రీ శరీర అవయవాల్లో అదజి ఎక్కడ ఉంటుందన్నది అనేది తెలియక యువకులు తికమకపడుతుంటారు. జి-స్పాట్‌ అనేది స్త్రీ బీజవాహిక పైకప్పులో సుమారు అంగుళం లోతున ఉండే ఒక సున్నితమైన ప్రదేశం. ఈ భాగంలో స్పర్శ సుఖం చాలా ఎక్కువ ఉంటుందనీ, బీజవాహికలోకి వేలు చొప్పించి అంతటా కలియతిప్పుతూ స్పర్శిస్తుంటే స్త్రీ సుఖానుభూతులకు లోనవుతుందని సెక్స్ నిపుణులు చెపుతుంటారు.ఆలా జరిగినప్పుడు స్త్రీ మైకంతో మెలికలు తిరగటమే కాకుండా మూత్ర ద్వారంలోంచి ద్రవం వెలువడుతుందనీ ట్రాఫెన్‌బర్గ్ అనే సెక్స్ నిపుణుడు 1950లోనే ప్రకటించాడు. ఆయన పేరు మీద గ్రాఫెన్‌బర్గ్‌ స్పాట్‌ అనీ లేదా జి-స్పాట్‌ అనీ స్త్రీ బీజవాహికను పిలుస్తుంటారు. అయితే, ఈ జి స్పాట్ నిజంగా స్త్రీలలో ఉంటుందా అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి.ఇందుకోసం మహిళలు మృతి చెందిన తర్వాత వారి శవాలతో పరిశోధన చేసి గాలించగా, అలాంటి చర్మభాగమేమీ వైద్యులు కనిపించలేదనే వాదనా ఉంది. అయితే, పైగా స్త్రీలు జి-స్పాట్‌ స్పర్శకి పులకరించినప్పడు విడుదలయ్యే మూత్రనాళ ద్రవంలో ప్రోస్టేటు గ్రంధిలో ఉండే రసాయనాలు ఉన్నట్టు తేలింది.English summary

 Men always ask what is G spot? It is a sensitive part of woman's sexual part. Id it is touched by his male partner woman will get aroused.
Story first published: Thursday, November 8, 2012, 12:28 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras