•  

ముద్దులతో ముంచెత్తి ముగ్గులోకి...

సినిమాల్లో ముద్దు సీన్‌లు ఎప్పుడూ హాట్ టాపిక్. వేడి వేడి ముద్దు సీన్లు ఉన్న సినిమాలు బాక్సాఫీసును బద్దలు కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముద్దు అనేది అనుభవించే వారికే కాదు, చూసే వారికి సైతం ఆనందం ఇస్తుంది. ఇప్పుడు పిల్లల ముఖాలు సైతం ముద్దు సీన్లు చూస్తే రాగరంజతిమవుతాయి. ఇంతటి ప్రాధాన్యతగల ముద్దు పెట్టటం, పెట్టించుకోడం ఒక నైపుణ్యతో కూడిన కళగా చెప్పవచ్చు. నిజానికి ముద్దుకు శిక్షణ అవసరం లేదు. ముద్దొస్తే చాలు, పెట్టేయడమే అనేది కూడా ఉంది. కాబట్టి ముద్దులతో మొదలు పెట్టి శృంగార రసాన్ని తనివితీరా ఆనందించాలి.

Sex begins with Kiss
 1. ఫ్రెంచి కిస్ - ఎంతో రొమాంటిక్, ఆవేశంతో కూడింది. ఇందులో క్రింది, పై పెదవులు సింపుల్గా చీకేస్తూ ఆనందించటమే.2. ఇండియన్ కిస్ - ఇది బాలీవుడ్ సినిమలలో కనపడుతుంది. హీరో తలను ఎడమనుండి కుడికి వంచేస్తూ హీరోయిన్ పైకి ఒరిగి తెరపై మాత్రం తన వీపు చూపిస్తాడు. ప్రియురాలిని వాటేసుకొని నాలుకలు కలుపుకోవడం. ఇది చాలా సేపు కొనసాగుతుంది.3. అమెరికన్ కిస్ - ఇది ఫ్రెంచి కిస్ లానే వుంటుంది. అమెరికన్ ముద్దులో నాలుకతో పని వుండదు. పెదవులు చీకుతుండటమే. కళ్ళు తప్పక మూసుకోవడం ఇందులో చూస్తాం.4. చైనీస్ కిస్ - ఒకప్పుడు చైనీయులు ఎలా ముద్దు పెట్టుకుంటారో కూడా తెలిసేది కాదు. అంత రహస్యంగా వారి పడక గది సీన్లు జరిగిపోయేవి. కాని ఇపుడు మీడియా పుణ్యమా అంటూ అది బయటకు వచ్చేసింది. ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్. వీరికి పెదవికి పెదవి తగలటం ఇష్టం వుండదు.

English summary
Kiss is one of the important acts to spice up sex. French kiss is very famous in sexual life. Actual romance begins with kiss.
Story first published: Saturday, November 24, 2012, 12:16 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras