•  

స్థనాల సైజుతో కామోద్రేకానికి లింక్ ఉందా?

యువతుల స్థనాలకు, పెళ్లయిన మహిళలకు స్థనాల సైజుల్లో తేడాలుంటాయి. కొంతమంది యువతులు తమ వక్షోజాలు చిన్నవిగా ఉండటాన్ని జీర్ణించుకోలేరు. దీంతో వివాహమైన తర్వాత తమ భర్తలను సుఖపెట్టలేమన్న బెంగ వారిని పట్టుకుటుంది. అయితే రొమ్ములు పెద్దగా ఉన్న మహిళలు పురుషుల దృష్టిని ఇట్లే ఆకర్షిస్తారు.Link between vreast size and sexual desire
 సాధారణంగా వక్షోజాల సైజుల్లో తేడాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రొమ్ముల్లోని కొవ్వు కణజాలాన్ని బట్టి వాటి సైజు ఉంటుందని అంటున్నారు. చిన్నగా ఉండటం ఒక్కోసారి వంశపారంపర్యంగా ఉండవచ్చంటున్నారు. వివాహమై, పిల్లలు పుట్టి, పాలిచ్చే సమయంలో రొమ్ముల్లోని పాలగ్రంథుల పరిమాణంలో మార్పు వచ్చి సైజు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు..సాధారణంగా పలువురు మహిళలకు వక్షోజాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మరికొందరికి ఉండాల్సిన పరిమాణం కంటే భారీ సైజుల్లో ఉంటాయి. వక్షోజాలు పెద్దవిగా ఉండటం వల్ల మగరాయుళ్ల దృష్టివాటిపై పడుతుంది. అదే చిన్నవిగా ఉండే యువతులను యువకులు సరిగా పట్టించుకోరు.వక్షోజాలు చిన్నవిగా ఉండే యువతుల్లో సెక్స్ కోర్కెలు తక్కువగానూ, పాలిండ్లు పెద్దవిగా ఉండేవారిలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది పురుషులు భావిస్తుంటారు. అందుకే చిన్న వక్షోజాలు కలిగిన స్త్రీలతో రతి క్రీడలో పాల్గొంటే పెద్దగా సంతృప్తినివ్వదనేది అపోహ మాత్రమేనని తేలింది.వాస్తవానికి స్త్రీలో కామోద్రేకాన్ని ప్రేరేపించే అవయవాల్లో వక్షోజాలు కూడా ఒకటి. అయితే, ఆకృతిలో రొమ్ము చిన్నదిగా ఉన్నప్పటికీ ఇలాంటి స్త్రీలలో సెక్స్ కోర్కెలు మాత్రం తగ్గవని కామశాస్త్ర నిపుణులు తేల్చి చెప్పారు.స్త్రీతో పురుషుడు సంభోగం చేసే సమయంలో చనుమొనలను తాకినపుడు లేదా మీటినపుడు కామనాడులు అలజడికి లోనవుతాయట. ఈ అలజడే స్త్రీలను మరింత ప్రోత్సహించి సెక్స్‌లో పూర్తి అనుభూతిని పొందేందుకు దోహదం చేస్తుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. మొత్తం మీద వక్షోజాల ఆకృతిని బట్టి స్త్రీలో ఉండే కామవాంఛను అంచనా వేయరాదని నిపుణులు హితవు పలుకుతున్నారు.అలాగే, ఆహారంలోనూ కొవ్వు, వెన్న, నెయ్యి, ఇతర కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల వక్షోజాల సైజులు పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఒకవేళ మరీ చిన్నగా ఉంటే సిలికాన్ ఇంప్లాంట్ చేయించుకోవచ్చని చెపుతున్నారు. ముఖ్యంగా భర్తని సంతోష పెట్టడానికి శరీర కొలతలు సర్జరీల ద్వారా మార్చుకునే బదులు వ్యక్తిత్వంతో మనస్సు గెలుచుకుని సంతోష పెట్టేందుకు ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు.కొంతమంది ఎంత తిన్నా సన్నగా ఉండి స్తనాలు చిన్నవిగా ఉంటాయి. ఇటువంటి వారు తామర గింజలను పాలతో నూరి దాంట్లో పంచదార కలుపుకుని రోజూ తాగుతూ ఉంటే నెల రోజుల్లో వక్షోజాలు చక్కని ఆకృతులను సంతరించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లైన స్త్రీలలోనూ, లావుగా ఉండి పెళ్లికాని వారిలోనూ వక్షోజాలు లావై జారి మెత్తగా ఉండిపోతాయి. అటువంటివారు తెల్ల తామర పువ్వు, నల్ల ఆవుపాలు కలిపి ముద్దగా నూరుకుని రోజూ రాత్రిపూట, ఉదయం వేళ మర్దన చేసుకుంటే అవి గట్టిపడి స్థిరంగా ఉంటాయి.మనం తిని వదిలేసే దానిమ్మ బెరడు ప్రకృతి ప్రసాదించిన అద్భుత స్తనవృద్ధి ద్రవ్యం. దానిమ్మ బెరడు ముక్కలు, జమ్మి కాయలు, దొండపట్ట.. వీటన్నిటినీ కలిపి నూరి పైన కొంచెం, కింద ఎక్కువసేపు మర్దన చేసుకుని పడుకుంటే అవి గట్టిపడతాయని చెబుతున్నారు.అదేవిధంగా అశ్వగంధ చూర్ణ, పిప్పళ్లు, చెంగల్వ కోష్టు, వసలను గేదె వెన్నతో బాగా నూరి మర్దన చేసుకుంటే చక్కటి స్తన సౌందర్యం ఒనగూరుతుంది. కొంతమందికి హార్మోన్ల లోపం వల్ల కూడా స్తన వృద్ధి సమస్య తలెత్తుతుంది. కనకు ప్రతిరోజూ మొదటి ముద్దలో నువ్వుల పొడిని వేసుకుని తినడం, వారంలో రెండు సార్లయినా మినప గారె టిఫిన్ తినడం బాగా ఉపకరిస్తుంది.మొత్తం మీద, కామోద్రేకానికి లేదా పురుషుడిని సంతోషపెట్టడానికి వక్షోజాల సైజుతో సంబంధం లేదనేది స్పష్టం. పాలిండ్ల సైజుపై దిగులుపడడం, వాటిని కృత్రిమ పద్ధతుల్లో మార్చుకోవడానికి ప్రయత్నించడం వంటి వాటిని మానేసి మీ పురుష భాగస్వామిని వ్యక్తిత్వం ద్వారా, పడక గదిలో రతిక్రీడ ద్వారా సంతోషపెడితే అతని మనసును గెలుచుకుంటారనేది స్పష్టం.English summary
The women, who are having small size breasts will satisfy the men, like other women, will are having big size breasts. There is no link between the size od brteasts and sexual desires.
Story first published: Thursday, November 15, 2012, 11:13 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more