•  

హాట్ సెక్స్: పోర్న్, శృంగార నవలలు...

లైంగిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి, శృంగార రసాన్ని తనివితీరా అనుభవించడానికి మార్గాలు చాలానే ఉన్నాయి. పోర్న్ సినిమాలు చూడడం అందులో ఒకటి. శృంగార, సరసమైన కథలు, నవలలు చడవం ద్వారా కూడా లైంగిక జీవితాన్ని మధురం చేసుకోవచ్చు. వాటివల్ల కామవాంఛ మోజులెత్తుతుంది. అదెలాగో చూద్దాం... Why Watch Porn And Read Novels?
 ఆనందాన్నిస్తుంది..ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి చాలా మంది పోర్న్ ఫిల్మ్స్ చూడడానికి, శృంగారపరమైన రచనలు చడవడానికి ఇష్టపడతారు. పోర్న్ చూడడం వల్ల కామపరమైన హోర్మోన్లు విడుదలవుతాయి. సరసమైన, శృంగార రచనలు చడవం వల్ల ఊహలు మోసులు వేస్తాయి.ఫాంటసీలు పెరుగుతాయి...శృంగారపరమైన దృశ్యాలను చూసినప్పుడు గానీ, అటువంటి అంశాలను చదివినప్పుడు గానీ వాటి గురించి ఆలోచిస్తూ ఊహాలోకాల్లో తేలిపోవడం జరుగుతుంది. మీ భాగస్వామితో ఆ ఫాంటీసిని నిజం చేసుకోవాలనే వాంఛ కలుగుతుంది. మీ భాగస్వామిని ముద్దు పెట్టుకున్నప్పుడు, లేదా భాగస్వామితో రతిక్రీడ జరుపుతున్నప్పుడు నవలల్లోని విషయాలు, చిత్రాల్లోని దృశ్యాలు గుర్తుకు వచ్చి కామోద్రేక స్థాయి పెరుగుతుంది.జ్ఝానం వస్తుంది....ఉత్సుకత కొద్దీ యువత పోర్న్ చూస్తుంటారు, సరసశృంగార రచనలు చదువుతుంటారు. సెక్స్ పట్ల ఉత్కంఠ పెరిగి, ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. వాటిని చూడడం వల్ల, రచనలను చదవడం వల్ల సెక్స్‌పరమైన విషయాలు వారికి తెలిసి వస్తాయి.చాలా విషయాలు బయటకొస్తాయి...పోర్న్ ఫిల్మ్ చూసినప్పుడు లేదా శృంగార రచనలు చదివినప్పుడు మనకు తెలియని చాలా విషయాలు తెలిసి వస్తాయి. స్త్రీలకు చాలా విషయాలు తెలియవు. సామాజిక కట్టుబాట్ల వల్ల లైంగిక క్రియ గురించి మాట్లాడడానికి కూడా భయపడుతారు. పోర్న్ చూడడం వల్ల లేదా శృంగార రచనలు చదవడం వల్ల లైంగికపరమైన చర్యల విషయంలో బిడియం పోతుంది. భాగస్వామితో కొత్త రసానుభూతిని పొందేందుకు తగిన విధంగా వ్యవహరించడానికి వీలవుతుంది.ఐడియాలు వస్తాయి.దంపతులిద్దరు కలిసి పోర్న్ చూస్తే రతిక్రీడలో నూతన అనుభూతులను ఆస్వాదించడానికి తగిన ఐడియాలు పుట్టుకొస్తాయి. తమకు తెలియని భంగిమలను తెలుసుకోగలుగుతారు. ఏ విధమైన దుస్తులు ధరిస్తే తన పురుషుడు తన పట్ల ఆకర్షితుడవుతాడో మహిళ తెలుసుకోగలుగుతుంది.English summary

 There are many people who read sex related books, watch porn films or google information on anything related to sex! But, have you ever tried to know why you and other people love to read and watch such erotic novels and videos? Lets find out some amazing facts about reading erotic books and watching porn films.
Story first published: Wednesday, October 10, 2012, 11:36 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras