•  

త్వరగా స్కలనం జరుగుతోందా, అయితే...

లైంగిక క్రియలో తాను సంతృప్తి చెందడమే కాకుండా తన మహిళా భాగస్వామికి సంతృప్తి కలిగించాలంటే పురుషుడు కొన్ని చిట్కాలను అనుసరించాల్సిందే. ఎక్కువ సేపు రతి చేయాలని పురుషులు చాలా మంది అనుకుంటారు. కానీ, చాలా సార్లు త్వరగా స్కలనం జరిగిపోతుంది. ఎక్కువ సేపు రతిక్రీడ జరపాలంటే భావోద్వేగం చెడిపోకుండా ఫోర్‌ప్లో, ఉద్వేగం, లైంగిక క్రీడలపై నియంత్రణ పాటించాలి. అందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు పొందుపరుస్తున్నాం...Everyday Tips To Last Longer In Bed!
 స్కలనాన్ని నియంత్రించండితొందరగా స్కలనం జరిగిపోతే స్త్రీలకు కూడా అసంతృప్తి కలుగుతుంది. దాన్ని నియంత్రించాలంటే సంయోగక్రియలో దానిపై నియంత్రణ సాధించాలి. క్లైమాక్స్ చేరుకోవడంపై నియంత్రణ అవసరం. సంయోగ క్రియ జరుపుతున్నప్పుడు స్కలనం జరుగుతుందని అనుకున్నప్పుడు కాసేపు ఆగండి. మీరు ఎంత సేపు నిలిపితే అంత సేపు తిరిగి సంయోగాన్ని సాగించగలరు.ఫోర్‌ప్లేకు ఎక్కువ సమయం కేటాయించండిస్త్రీపురుషులు ఇద్దరు ఫోర్‌ప్లే ఇష్టపడుతారు. ఈ చర్య మహిళలను ఉద్రేకంలోకి తీసుకుని పోతుంది. సంయోగం కోసం తహతహలాడేట్లు చేస్తుంది. పురుషుడికి అంగస్తంభన కోసం నిమిషం కూడా పట్టదు. వెంటనే సంయోగక్రియ ప్రారంభించి కొద్ది నిమిషాల్లో పూర్తి చేయవచ్చు లేదంటే, గంట వరకు కూడా సాగించవచ్చు. స్త్రీలకు భావప్రాప్తి ఆలస్యంగా జరుగుతుంది. ప్రతి రోజూ ఎక్కువ సేపు ఫోర్‌ప్లే చేస్తే లైంగిక క్రియ ఆనందాన్నిస్తుంది. ముఖరతికి కూడా ప్రాధాన్యం ఇవ్వవచ్చు.లైంగిక క్రియను మేనేజ్ చేయండిపైన ఉండి సెక్స్ చేసే వ్యక్తికి సంయోగ క్రియను నియంత్రించడానికి వీలవుతుంది. సంయోగం సందర్భంగా స్కలనం జరుగుతుందని అనుకున్నప్పుడు వేగాన్ని తగ్గించండి లేదా కాసేపు ఆపండి. ఇది అత్యంత సౌకర్యమైంది కూడా. కొద్ది రతిక్రీడ వేగాన్ని పెంచి, ఆ తర్వాత తగ్గించవచ్చు. ఇది గమ్మత్తుగా ఉంటుంది కూడా. మీకే కాకుండా మీ మహిళా భాగస్వామికి కూడా ఇది హాయిగా ఉంటుంది.ఇద్దరి అంగీకారం ప్రకారమే..ఇద్దరి అంగీకారం మేరకు, అంటే ఇద్దరికి భావప్రాప్తి కలిగిందని అనుకున్నప్పుడు రతిక్రీడను విరమించడానికి స్కలనం జరిగేలా చూసుకోవాలి. రతిక్రీడ జరుపుతూనే ఆమెను మాటల్లోకి దించి ఎలా చేయాలి, ఎంత సేపు కావాలి, ఇంకా కావాలా అంటూ అడుగుతూ వెళ్లండి. ఆమె సమాధానాలను బట్టి రతిక్రీడను మీ నియంత్రణలో ఉంచుకోండి. దీనివల్ల ఇరువురు ఒకేసారి భావప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది.

English summary
When you are having sex, you enjoy it and always desire to make it last longer. But, after you reach climax, it becomes a tough job to get back in action! Most of the men find it hard to hold on their sexual drive for a longer duration. Well, you can easily control your foreplay, orgasm and sex and hold it without spoiling your mood. Here are few smart tips that can help you last longer whenever you have sex with your partner.
Story first published: Saturday, October 6, 2012, 13:27 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more