•  

ఆమెతో ఇక చాలు అనిపించడం ఎలా?

How to satisfy Woman?
 
రతిక్రీడలో మహిళకు అనంతమైన ఆనందాన్ని అందించడం ఎలా అనే విషయంపైనే పురుషుడు ఎక్కువ దృష్టి పెడతాడు. అయితే, మహిళలు వారికేం కావాలో అడగరు. కాబట్టి, మగవారే ఒకడుగు ముందుకేసి వారికేంకావాలో పసికట్టాలి. ఆనందం కలిగించేది అందించాలి. సైగలు, సంతృప్తి వీటితో ఆమె సుఖం తెలుసుకోవాలి. వేడి నిట్టూర్పులు విడిచి ఇక చాలు అని మహిళ చేత అనిపించడం ఎలా అనేది తెలుసుకోండి.రొమాన్స్ - రతిక్రీడలో రొమాన్స్ మహిళకు భావప్రాప్తి కలిగిస్తుంది. రతిక్రీడలో ఆమెకు ఇది ప్రధానాంశం. ఘాటైన ముద్దు లేదా గట్టి కౌగిలి లేదా డర్టీ మాటలు ఆమె రొమాంటిక్ గా భావిస్తుంది.ప్రయత్నం, గట్టితనం - మహిళ సెషన్ లో మీరే ముందుకు రావాలని, వచ్చిన తర్వాత అద్భుతంగా ఆడేయాలని భావిస్తుంది. ఒక్కోసారి ఆమే ముందుకు వస్తే....వద్దనవద్దు లేదా అశ్రధ్ధ చేయవద్దు. అలా చేస్తే ఆమె మూడ్ చెడిపోయినట్లే. అది కూడా వారాల తరబడి లేదా నెలల తరబడి.సౌకర్యం - మహిళ తన పురుషుడితో ఎంతో సౌకర్యంగా వుండాలనుకుంటుంది. కాబట్ిట చాలా జాగ్రత్తగా అతి నెమ్మదిగా ఆమెను సౌకర్యానికి గురిచేయండి. ఆమె నమ్మకం పొందండి. ఆమె అందాన్ని పొగడటం, ప్రేమిస్తున్నాననటం వంటివి ఆమెను నమ్మిస్తాయి. త్వరగా భావప్రాప్తిని పొందేలా చేస్తాయి.ఫోర్ ప్లే - మహిళకు ఫోర్ ప్లే లేకుండా రతి పూర్తయినట్లు కాదు. ఫోర్ ప్లే లో కామోద్రేకం బాగా కలుగుతుంది. ఆపైన ఎలా కావాలంటే అలా.....!ఊహాలోకాలు - పురుషుడిలానే ఆమె కూడా భ్రమలకు లోనవుతుంది. ఆమెకుగల ఊహలేమిటో తెలుసుకొని ప్రొసీడ్ అవ్వండి. అవి వాస్తవాలైతే ఎంతో ఇష్టపడుతుంది. దీనికిగాను కొద్దిగా మాటల్లోకి దించాలి.కౌగిలి బిగించండి - క్లైమాక్స్ అయిందంటే.... మహిళకు గట్టి కౌగిలి చాలా ఇష్టం. నిద్రించే ముందర ఈ కౌగిలి ఇస్తే చాలా ఇష్టపడుతుంది. క్లయిమాక్స్ తర్వాత బెడ్ పైనుండి వెంటనే లేచారో... మిమ్మల్ని ఒక స్వార్ధపరుడుగా భావిస్తుంది. తనను కోరికలు తీర్చే యంత్రంలా వాడుకుంటాడంటుంది.

English summary
Man should take extra care to satisfy his woman in sex. He should take advantage to know her likings in romance. Fore play is important in making her satisfy.
Story first published: Friday, September 14, 2012, 16:08 [IST]

Get Notifications from Telugu Indiansutras