•  

ముద్దుగుమ్మను ముగ్గులోకి దించడమెలా?

అమ్మాయిలను కొంత మంది యువకులు ఇట్లే ఆకట్టుకుంటారు. ప్రేమలో పండిపోయినవారు తనకు నచ్చిన యువతిలోని ఉద్రేకస్థానాలను రెచ్చగొట్టడంలో పండిపోయి ఉంటారని నిపుణులు అంటున్నారు. ఎక్కడెక్కడ తాకితే అమ్మాయి ఎలా ముడుచుకుపోతుందనేది యువకులకు అనుభవంలోకి వస్తుంది. తొలి ప్రేమలు చాలా సున్నితంగా ఉంటాయి. మీ ముద్దుగుమ్మను ముగ్గులోకి లాగడానికి కొన్ని చిట్కాలున్నాయి. చూడండి. How to attrack a girl?
 కళ్ళతో సైగలు - కంటి సైగలు అమ్మాయిని ముగ్గులోకి దింపడానికి బాగా ఉపయోగపడుతాయి. కంటి సైగలకు అమ్మాయి సిగ్గుతో మొగ్గై ప్రేమతో కూడిన తిరస్కారాన్ని ప్రదర్శిస్తుంది. అప్పుడు అవునంటే కాదనిలే అని ముందుకు సాగాలి. మీరు ఆమె కళ్లతో మీ కళ్లు కలపండి. లేదా కన్ను ఆర్పకుండా అదేపనిగా ఆమె ఎర్రటి పెదవులవంక చూస్తూ కూర్చోండి. పెదవుల వంక రెప్పవేయకుండా చూడటం మీరు ఆమెను ప్రేమిస్తున్నారనటానికి నిదర్శనమని చెప్పాలి.చేతులతో సైగలు చేయండి - యువతులను కొద్దిపాటి ఉద్రేకంలో పడేయండి. ఆమెను దారిలోకి తెచ్చుకోవాలనుకంటే సరైన వాతావరణాన్ని ఎంచుకోండి. ఎందుకంటే, స్పర్శతో లేదా యువతులను ఊహించుకుంటే పురుషులు ఉద్రేకపడుతారు.ప్రేమించాలంటే, భావోద్రేకం కలగాలి. మీ చేతులుతో సైగలు చేయండి. మెల్లగా ఆమె దృష్టి మీపై పడేలా చేసుకోండి.అనూహ్యంగా ఉండాలి, కాని కావాలనే టచ్ ఇవ్వండి - అమ్మాయిలను వశం చేసుకోవడానికి బలవంతం కూడదు. కొన్ని చిట్కాలతో ఆమె మనసు దోచుకోవాలి. గిలిగింతలు పెట్టాలి. ఆమె చేతులను మీ చేతిలోకి అప్రయత్నంగా తీసుకోండి. ఆమె ముఖంలోకి చూస్తే దానికి ఆమె స్పందిస్తుందో మీకు అర్థమవుతుంది. స్పందన అనుకూలంగా ఉంటే, కౌగిలి ఇచ్చేయండి. ఆ సమయంలోనే ఆమె శరీరంలోని కొన్ని ప్రదేశాలను చేతులతో స్పర్శించండి. మెల్లగా ఆ భాగాలను ఒత్తిడికి గురి చేయండి. దాంతో ఆమె మీకు వశమైపోతుందని అనుకోవచ్చు.మరులు గొలిపే సువాసనలు - యువతిని తక్షణమే పడేయాలంటే ఘాటైన సెంట్ రాసుకోండి. అది ఆమెకిష్టమైనదైతే మరీ మంచిది. శరీరం నుండి వచ్చే హాయి అయిన సువాసన మహిళను మైమరపిస్తుంది. మరి మీ సైడ్ నుండి శ్రమ లేకుండానే ఆపని మీరు రాసుకున్న సువాసనలు చేసేస్తాయి.కానీ, ఇదంతా మీకు ఇష్టమైన అమ్మాయి విషయంలోనే ప్రదర్శించండి. జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంటున్న అమ్మాయినే మీరు వశం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరితో పడితే వారితో అలా చేస్తే ఎదురు దెబ్బలు తగిలి మొదటికే మోసం రావచ్చు.English summary
Boy friend should follow some tricks to attrack his girl. He should show his love through some gentle touches and signals.
Story first published: Friday, September 21, 2012, 9:36 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more