•  

విడిపోయాక, మాజీతో సెక్స్‌ ఎలా?

మీరు ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నప్పుడు శరీరాలు ఒకటి కావడం, లైంగిక క్రియ సాగించడం జరుగుతూ ఉండవచ్చు. పరస్పరం అర్థం చేసుకునే క్రమంలో కలిసి జీవితాన్ని పంచుకోగలమని భావించినప్పుడు ఫరవా లేదు. ఒకవేళ విడిపోతే ఎలా అనేది ప్రశ్న. కామవాంఛ తీర్చుకోవడానికి మరో భాగస్వామి లభించినప్పుడు, లేదంటే ఆ భాగస్వామి దూరమైందన బాధ వెంటాడినప్పుడు నిస్పృహ ఆవరిస్తుంది.

Before Having Romance With Ex
 అటువంటి సమయాల్లో సెక్స్ కావాలని అనుకున్నప్పుడు మాజీతో రతిక్రీడ జరపడానికి అవకాశాలేమైనా ఉంటాయా అనేది ఆలోచించుకోవచ్చు. పురుషుడు లేదా స్త్రీ తమ మాజీతో సెక్స్ వరకే పరిమితమవుతూ కాస్తా ఊరట పొందవచ్చు. భాగస్వామి దూరమైనప్పుడు మరొకరిని వెతుక్కోవడమో, ప్రత్యామ్నాయాలు చూసుకోవడమో చేయాలి. ఆలా సాధ్యం కానప్పుడు మీ మాజీ దిశగా ఒకసారి ఆలోచన చేయవచ్చు. అయితే, అలాంట సమాయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి.స్పష్టంగా ఉండండిమీ ఉద్దేశాలను స్పష్టంగా చెప్పండి. తన సంబంధం సెక్స్ వరకే పరిమితమని ఆమెకు లేదా అతనికి చెప్పండి. అందుకు సంబంధించిన సినిమా ఉదంతాలను అవసరమైతే చెప్పవచ్చు. దానివల్ల మీ ఉద్దేశాలను స్పష్టంగా, సులభంగా వెల్లడించడానికి వీలవుతుంది.ప్రతిస్పందన చూడండినాకు సెక్స్ కావాలని మీ మాజీ భాగస్వామితో చెప్పినప్పుడు ఆమె లేదా అతని ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది గమనించండి. ఆమె నుంచి లేదా అతని నుంచి సానుకూల స్పందన లభిస్తే మంచిదే. అలా కానప్పుడు మరో మార్గం వెతుక్కోవాల్సిందే.కేవలం సెక్స్మీ మాజీతో రతిక్రీడకు సిద్ధపడినట్లు అది దానికి మాత్రమే పరిమితమనే విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇద్దరికి లైంగిక వాంఛ తీర్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రమే కలుసుకోండి. దానివల్ల ఇతర విషయాలతో బుర్ర చెడిపోకుండా ఉంటుంది. ఇతరాలు ఆశించకండి. కేవలం సెక్స్, అంతే. విడిపోయిన తర్వాత జరిపే ఈ సెక్స్ వల్ల ఇంతకు ముందటి అపోహలు కూడా తొలిగిపోయే అవకాశాలున్నాయి.సౌకర్యంగా ఉండండిమాజీతో రతిక్రీడ జరుపుతున్నప్పుడు పాత విషయాలు జ్ఞప్తికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే, సెక్స్‌ను ఎంజాయే చేయగలిగినప్పుడు ఫరవా లేదు. ఆనందాన్ని, సంతృప్తిని పొందడానికి మాత్రమే కలుస్తున్నామనే విషయాన్ని గమనంలోకి తెచ్చుకోవడం అవసరం.

English summary
When you are dating, you get physically close with your partner. If it is true love, you really feel great while having sex or making out with your partner. But, after break up, you really miss your active sex life. It is almost like you have taken a break from sex life. In the first few days, you might feel great for taking a break from physical intimacy.
Story first published: Thursday, September 6, 2012, 12:17 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras