•  

ముద్దులతో మొదలుపెడ్తే తర్వాత దూకుడే..

Kiss slow, make her moan with pleasure
 
మీ ప్రియురాలు చాలా ఆలస్యంగా శృంగార ఉద్దీపనలోకి వచ్చే లక్షణం కలిగి ఉంటే ఆమెను ముగ్గులోకి దింపి ఆనందించేట్లు చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆమెను మెల్లగా ముగ్గులోకి దించి తీయటి నిట్టూర్పుల స్థాయికి తీసుకుని వెళ్లడానికి ఈ కింద పద్దతులు అవలంభించండి. మీరు కొన్ని నైపుణ్యాలను ప్రదర్శిస్తే ఆమెను ఆనందడోలికల్లో తేలియాడేలా చేసేందుకు ఎక్కువ సమయం ఏమీ పట్టదు.సెక్సీ భాగాల్లో నొక్కడంమహిళల్లో పిసి కండరం కామోద్దీపన కలిగించే భాగం. మెల్లగా ఆమె ఆ భాగాన్ని నొక్కుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాలి. అది రిథమిక్‌గా ఉండాలి.దిండ్లు మంచి సాధనాలుదిండ్లు రతిక్రీడ సమయంలో బాగా పనికి వస్తాయి, అందుబాటులో కూడా ఉంటాయి. దిండ్లను ఆమె నడుం కింద పెట్టండి. దాని వల్ల యోని పైకి వస్తుంది. దీనివల్ల కామోద్దీపన కలిగించే ఆమె శరీర భాగాలను స్పృశించే సౌకర్యం కూడా కలుగుతుంది. ఆ స్పర్శను ఆమె ఆనందిస్తుంది.టీజ్ చేయండిమెల్లగా, క్రమపద్ధతిలో ఈ పని చేయాలి. ఇక్కడు దూకుడు కూడదు. ఆమెను క్రమంగా పతాకస్థాయికి చేరుకోవడానికి పని చేస్తుంది. మెల్లగా ముద్దు పెట్టండి. దగ్గరగా వచ్చేలా చూడండి.భావోద్వేగంతో ఉద్రేకపరచడంకొన్ని కొవ్వొత్తులు వెలిగించండి. మంద్రంగా సంగీతం వినిపించే ఏర్పాటు చేయండి. ఆమెతో సెక్సీగా మాట్లాడండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో మత్తు వచ్చేలా చెప్పండి. ఈ సంభాషణ ఆమె స్పర్శాంగాలను కామోద్రేకాన్ని పెంచుతుంది. ఆమె ఉద్వేగాలకు అనుగుణంగా వ్యవహరించండి. మీకు ఏం కావాలో చెప్పండి.ఉద్రేకపూరిత స్పర్శమహిళల్లో ఉద్రేకపరిచే స్పాట్స్ కొన్ని ఉంటాయి. వాటిని స్పర్శించడాన్ని ఆమె ఆనందిస్తుంది. వాటిని స్పర్శిస్తుంటే ఆమె మత్తులోకి వెళ్తుంది. ఆ స్పర్శాంగాలను గుర్తించండి. ఆమె చాలా రిలాక్స్ అవుతుంది, వెంటనే పతాక స్థాయికి చేరుకుంటుంది.సుకుమారంగా వ్యవహరించండిఆమె నిట్టూర్పులను గమనించండి. ఆనందం ఆ మూలుగులు ఆనందిస్తున్నట్లున్నాయా, బాధ కలుగుతున్నట్లున్నాయా అనేది పరిశీలించాలి. ఆమె అత్యంత సౌకర్యవంతంగా స్పందనలు ఇస్తుంది. అప్పుడు మీ స్పర్శాంగాలు ఏవో చెప్పండి. అప్పుడు ఆమె మిమ్మల్ని రతిక్రీడలో ఓలాలాడిస్తుంది.

English summary
If your lover is taking too long to peak, you need to hone your skills a bit. Here are a few tricks to make her moan with pleasure in just no time!
Story first published: Wednesday, August 15, 2012, 12:27 [IST]

Get Notifications from Telugu Indiansutras