•  

రతిక్రీడ: ఆమెలో జోరు, హుషారు పెంచడమెలా?

యువతీయువకుల మనసుల్లో శృంగార భావనలు ఉధృత ప్రవాహంలా ఉరకలు వేస్తూ ఉంటాయి. నిజానికి, ప్రతి ఒక్కరిలోనూ దాని పట్ల ఆసక్తి మెండుగానే ఉంటుంది. ఎవరికైనా అనాసక్తి కలుగుతోందంటే అది మానసిక, శారీరక ఆరోగ్యాలలో లోపంగా గుర్తించాలి. పురుషులైతే ఈ విషయంలో ఒక విధంగా తొందరగా నిర్థారణకు రావచ్చు. కానీ మహిళల విషయంలో అలాంటి తొందరపాటు నిర్ణయానికి రాకూడదు. స్త్రీల విషయంలోనూ వైద్యులు కూడా ఒక నిర్థారణకు రావడం చాలా కష్టం.How to prepare woman for romance
 స్త్రీలు పుట్టి, పెరిగిన వాతావరణం, పెంపకంతో పాటుగా అనేక ఇతర విషయాలు ఆమెను ప్రభావితం చేస్తుంటాయి. సెక్స్ అంటే పాపమనే భావాలు స్త్రీలలో చిన్నప్పటి నుంచి మనస్సులో నాటుకునిపోతే వారు శృంగారం, సెక్స్‌పై విముఖత చూపడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది మానసిక పరమైన కారణాలలో ఎక్కువగా కనిపించేది.మానసికపరమైన మానసికమైన కారణాలే మహిళలు సెక్స్ పట్ల విముఖత చూపడానికి పనిచేస్తాయి. మహిళలను బాల్యంలో ప్రభావితం చేసిన సంఘటనలు వాటిలో ఒకటి కావచ్చు. భర్త అంటే ఇష్టం లేకపోవడం కూడా శృంగారం పట్ల విముఖత చూపడానికి కారణమవుతుంది. ఇది మానసిక పరమైన కారణాలైతే కొన్ని శారీరక కారణాలు కూడా స్త్రీని రతిపట్ల విముఖురాలిని చేస్తుంటాయి.అటువంటి కారణాలలో మొదటిది పురుషుని మోటు ప్రవర్తన. స్త్రీ ఇష్టానిష్టాలు తెలుసుకోకుండా పురుషుడు మోటుగా ప్రవర్తించడం వల్ల కొన్ని సమయాల్లో స్త్రీకి రతి బాధాకరంగా పరిణమిస్తుంది. అటువంటి సమయంలో ఇక ఆమె రతిపై ఆసక్తి చూపదు. అందువల్ల పురుషులు సున్నితమైన మహిళల పట్ల చాలా సుతారంగా వ్యవహరించాలి. మృదువైన మాటలతో, చేతలతో తనను తాను మరిచిపోయేట్లుగా ఆమెను చేయాలి.స్నేహపూర్వకమైన మాటలు, చేతల వల్ల ఆమె తనంతతానుగానే పురుషుల ఒడిలో వాలిపోతుంది. అలా వాలిపోయిన తర్వాత వెంటనే రతిలోకి దిగకుండా లాలించాలి. శరీరాన్ని మృదువుగా, సున్నితంగా స్పర్శిస్తూ పోవాలి. నిజానికి, ఓ పసిబిడ్డను లాలించినట్లు లాలించాలి. ఆ రకంగా ఆమెను ముగ్గులోకి దింపితో రతిక్రీడలోని మాధుర్యమేమిటో తెలిసి వస్తుంది. అది తెలిసిన తర్వాత మీ ఆలోచనలతోనే, మీ మధుర జ్ఞాపకాలతోనే మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ మధురానుభూతి కోసం మళ్లీ మళ్లీ చూస్తుంది.

English summary
Trying to excite a girl is a tricky job! Men only know some smart and dirty tricks that can excite a woman easily. If you are away from your woman and want to excite her, try asking these filthy and dirty questions to her. You can even sit beside her and ask these questions to her. Make sure that your lady is comfortable when you get dirty with her.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras