•  

మగాడు ఓరల్ సెక్స్‌కు దిగాలంటే..?

రతిక్రీడ జరిపే సమయంలో మీ మగాడు మీ యోని ద్వారాలను పెదవులతో, నాలుకతో తాకుతూ ఓరల్ సెక్స్‌కు దిగాలంటే మహిళలు కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అతను అలా చేయడం లేదంటే మీరు అతన్ని ఆ దిశగా ఉద్రేకపరిచి రెచ్చగొట్టడం లేదని భావించాల్సి ఉంటుంది. అతన్ని అటువైపుగా తీసుకుని వెళ్లడానికి కొన్ని చిట్కాలున్నాయి. అలా చేయడం మీకు ఆనందాన్ని ఇస్తుందని భావిస్తే వాటిని పాటించండి.How To Make Him Go Down On You?
 షేవ్
మీ జననాంగాల వద్ద సేవింగ్ అత్యంత ముఖ్యమైంది. నొప్పి పుడుతుందని భావిస్తే వాక్సింగ్ పద్ధతి పాటించి, ఆ తర్వాత వెంట్రుకలను తీసేయండి. జననాంగాల వద్ద వెంట్రుకలు ఉంటే పురుషులు అటు వైపు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడరు. షేవింగ్ అంత సౌకర్యంగా అనిపించకపోతే ట్రిమ్మింగ్ చేయండి. ఎల్లవేళలా ఈ పని చేస్తూ వెళ్లాలి.పరిశుభ్రత ముఖ్యం
రతిక్రీడ చేసే సమయంలో సువాసనలను మాత్రమే ఇష్టపడతారు. జననాంగాల వద్ద పరిశుభ్రత ఉంటే పురుషులు ఎక్కువ సేపు అక్కడ నిలుస్తారు. అపరిశుభ్రమైన భాగాలను, జననాంగాల దుర్గంధాన్ని పురుషులు ఇష్టపడరు. దాంతో ఓరలే సెక్స్‌కు వెనకాడుతారు. ఇన్‌ఫెక్షన్స్ రాకుండా మహిళలు ఎప్పుడూ జననాంగాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రతిక్రీడకు దిగే ముందు శుభ్రం చేసుకోవడం మంచిది. ఇది ఓరల్ సెక్స్ చేసే సమయంలో మీ భాగస్వామిని, మిమ్మల్ని కూడా ఆనందపరుస్తుంది.కోరికను ప్రదర్శించండి
ఓరల్ సెక్స్ ద్వారా మీ పురుషుడు సంతృప్తి పొందే విధంగా ప్రేరేపించండి. మీరు ఆ దిశగా ఇష్టాన్ని వ్యక్తం చేస్తే పురుషులు ఎప్పుడు కూడా దాన్ని కాదనరు. పురుషులు ఎప్పుడు కూడా నూత్న పద్ధతులను ఇష్టపడతారు. కోరికను దాచుకోకుండా చెప్పితే అతను ఎక్కువ ఇష్టపడతాడు. రతిక్రీడలో తద్వారా అతను తృప్తి పొందే అవకాశం ఉంటుంది.ఉదాహరణలు చూపండి
చాలా మంది మహిళలు తమ కామవాంఛలను వెల్లడించడానికి బిడియపడతారు లేదా సిగ్గుపడతారు. నేరుగా చెప్పేందుకు సిగ్గుగా అనిపిస్తే పరోక్ష పద్ధతిలో మీ పురుషుడిని అటువైపుగా తీసుకెళ్లండి. అతనితో కూర్చుని పోర్న్ వీక్షిస్తూ అతన్ని మీ కింది భాగాల వైపు వెళ్లే విధంగా చేసుకోండి. పోర్న్ ద్వారా అటువంటి పద్ధతిని అనుసరించేందుకు సుముఖత వ్యక్తం చేస్తారు.సెక్సీ దుస్తులు ధరించండి
సెక్సీ లింగరీని ధరిస్తే మీ పురుషుడు ఉద్రేకంతో ఊగిపోవడానికి క్షణాలు కూడా పట్టవు. నెట్ లేదా లేస్ పాంటీస్ వాడండి. వాటిపై ఆహ్లాదాన్నిచ్చే ఆకర్షణీయమైన పూల ముద్రలు ఉండేలా చూడండి. వాటిని పురుషులు ఎక్కువగా ఇష్టపడతారు. వాటి వల్ల మీ పురుషులు కింది భాగానికి వెళ్లి అక్కడే ఉండిపోతారు.

English summary
While having sex or making out, we all wish that our man goes a little down and just hit the main spot. But, not all men prefer to indulge in complete oral sex. Why? Is it because you do not tempt him or never react positively towards it. If so, then it is high time to make your man go down and give you intense pleasure like you do to him. Here are some sexy tricks that can help your man stay down for a longer duration whilst you enjoy pleasure.
Story first published: Tuesday, August 28, 2012, 11:39 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more