•  

ఆ వయస్సులో ఆమె జోరు, ఆయన...

Different stages in Romance
 
తన 'సెక్స్ టాసీ' పుస్తకంలో సెక్స్ గురు ట్రెసీ కాక్స్ మనుషుల లైంగిక ప్రవర్తనల గురించి రాశారు. మన జీవితాల్లో లైగిక ప్రవర్తన వివిధ దశల్లో వివిధ రకాలుగా ఉంటుందని అన్నారు. వయసును బట్టి జంటల గుణగణాలు, అభిరుచులు మారతాయని చెపుతారు. 20 ఏళ్ళ వయసులో చాలామంది పురుషులు ప్రతి రెండు గంటలకోసారి శృంగారం ఊహలు చేస్తారట. యువతులు వారి ఊహల్లో మరింత విప్లవాత్మకంగా వ్యవహరిస్తారని చెప్పారు. సుమారు 2000 మందిలో 76 శాతం మహిళలు, మహిళలతోనే సంభోగించి స్కలనం చేసుకున్నారని 2006లో జరిగిన అధ్యయనంలో తేలింది. 20 ఏళ్ళ వయసులో యువకులు, యువతులు రతి భంగిమలలో ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ఒక్కోపుడు ముగ్గురు కలసి కూడా చేస్తారట.ఇదే వయసు వారు తమ మిత్రులతో కనీసం ఒక నగ్న నృత్యం లేదా క్లబ్ డ్యాన్స్ వంటివి కూడా చేస్తారని చెప్పారు.30 ఏళ్ళు వచ్చేసరికి - బాహాటంగా బయటే సెక్స్ చేసేస్తున్నట్లు ప్రకటించేసుకుంటారట. జనాలున్న బీచ్, పార్క్ బెంచ్ లేదా గార్డెన్ వంటి చోట చీకట్లో ఆనందించేస్తారని చెప్పారు. వీరికి బాత్ టబ్, షవర్ వంటివి సాధారణమే. వారాంతపు క్లబ్బులు, మొదలైనవి కూడా వీరికి సర్వసాధారణం. ఇదే వయసులోనే మహిళలు కూడా వారితో కలవటానికి ఆసక్తి చూపుతారని తేలింది. పురుషులలోని స్వలింగసంపర్కులు మహిళలను, మహిళలలోని స్వలింగ సంపర్కులు పురుషులను అమితంగా ఇష్టపడతారట.ఈ అంశంపై స్వీడన్ లో రీసెర్చి కూడా జరుగుతోంది. ఇదే వయసులో వివాహిత జంటలకు పిల్లలు పుట్టడంతో కొంత సెక్స్ ఆసక్తి తగ్గుముఖం పడుతుంది. రతి నెలకు మూడు నుండి అయిదు సార్లు మాత్రమే వుంటుంది. 30 సంవత్సరాల పైన దాదాపు 90 శాతం మహిళలు రెగ్యులర్ గా స్కలనప్రాప్తి పొందుతారు. అంతకంటే తక్కువ వయసులో 23 శాతం మహిళలు మాత్రమే భావప్రాప్తి పొందుతారట.40 సంవత్సరాల పైబడితే.... ఇక పురుషులకైతే, అంగ స్తంభన సమస్యలు మొదలవుతాయి. ఈ వయసులోనే చాలామంది పురుషులు తమ భార్యలనుండి విడిపోతారు. అయితే ఇదే వయసులో పురుషులు బూతు సినిమాలు, సాహిత్యం, బొమ్మలు వంటివి చూడటం చేస్తారు. అయితే, మహిళలు ఈ వయసులో సెక్స్ పట్ల తీవ్ర వాంఛ చూపుతారట.తరచుగా, యువకులంటే పడి చచ్చి వారితో పని కానిచ్చేస్తారటకూడను. 40ల వయసు పైబడిన వారు రతిక్రీడ వరకే తమ ఆసక్తి చూపి తమను తాము తక్కువ చేసుకునే కన్నా ఆ వయసులో కూడా సరైన భాగస్వామితో శృంగార రసాన్ని ఆస్వాదించాలని అది ఇరువురి ఆరోగ్యానికి అద్భుత టానిక్ లా పనిచేస్తుందని విషయ నిపుణులు వెల్లడించారు.

English summary
According to a study - the interest on sex will be different in different ages. The sex and romance attitudes will be depended on ages.
Story first published: Thursday, August 23, 2012, 15:30 [IST]

Get Notifications from Telugu Indiansutras