•  

ఊపితే తాగుతా... తాగితే ఊపుతా?

రతి క్రీడ ప్రతి ఒక్కరికి ఆనందమే. ప్రాచీన కాలంలో కూడా మత్తు పానీయాలు తాగి రతికి సిద్ధమవటం మనం సినిమాలు, లేదా పుస్తకాలలో పరిశీలించే ఉంటాం. రతి చేయాలంటే మందు కొట్టి మొదలు పెట్టటం ఎంతో హుషారు. అందులోనూ మొట్ట మొదటి సారి సెక్స్ చేసేటపుడు, ఎంతో సిగ్గు, పార్టనర్ ముందు దుస్తులు తీయాలంటే సంకోచం. దీనికి కారణం, మన శరీరం అంటే ఈ సమయంలో ఎంతో జాగ్రత్త వహించటం. ఒళ్ళంతా కనపడుతుందనే భయం.



Why Drunk Romance Is Better?
 



కొంతమంది స్త్రీలైతే, తమ పురుషుడికి తాము కన్య కానని తెలిసిపోతుందని కూడా ఆందోళన చెందుతారు. మరి పురుషులకు తమ అంగం చిన్నదిగా కనపడుతుందనే భావన లేదా భయం.కనుక ఈ భయాలన్నీ మాయం అవ్వాలంటే, మందు కొట్టేయ్....మైధునం చేసేయ్...అంటూ కూడా నిపుణులు సలహా ఇస్తారు. మెళుకువగా ఉంటూ అంతా తెలుసుకుంటూ సెక్స్ చేసే కంటే, మందులో జోగుతూ, పని కానిచ్చేయటం ఆనందో బ్రహ్మ అనుకుంటారు కొంతమంది జంటలు. మరి మీరు మత్తులో ఉంటే రతి ఎందుకు అంత ఆనందంగా ఉంటుంది? పరిశీలిద్దాం....

మీకు తెలివి ఉండదు. తాగేటప్పటకి, మీరు సిగ్గు పడరు లేదా సెక్స్ చేయటానికి అసౌకర్యం భావించరు. యువతులు లవ్ లో అసౌకర్యం భావించకపోయే కారణాలలో ఇది ఒకటి.మీ మహిళ సిగ్గుపడుతోందా? కలసి మందు కొట్టేయండి, మూడ్ మార్చి సెక్స్ చేసేయండి.



ఆల్కహాల్ కోరిక రగిలించే పానీయం- బహుశ మీకు ఈ విషయం తెలియకపోవచ్చు ఆల్కహాల్ కోరిక రగిలించే పానీయం. ఒకటి లేదా రెండు పెగ్గులు ఎపుడు వేసినా మీకు మత్తు ఎక్కి మీ పార్టనర్ ను కౌగలించేయాలని, లేదా ముద్దు పెట్టుకోవాలని తపన పడతారు. ప్రత్యేకించి వైన్ సహజంగా కామేచ్ఛ కలిగిస్తుంది. కనుక ఒక్క గ్లాస్ వైన్ దగ్గర పెట్టి మీ బెడ్ రూమ్ ప్రతాపం ఎలా ఉంటుందో పరిశీలించండి.



ఎంతో సౌకర్యం - మీరు మత్తులో ఉన్నారు. ఏమీ తెలియదు. కనుక సెక్స్ ఏ రకంగా పార్టనర్ తో ఆచరించేయాలన్నా రెడీ. అసలు సందేహమే లేని స్ధాయి పొందుతారు.



ఆలోచనలు, విచక్షణ అనేది అసలే ఉండదు - తాగిన మత్తులో జోగాడుతూ చేసే రతి నాన్ స్టాప్. పార్టనర్ కి కూడా పట్టించండి. లేదంటే ఆమె కష్టపడాల్సి వస్తుంది. ఎంత కోర్కె కలిగి ఉంటారో మీకే తెలియాలి. ప్రతి క్షణం ఆనందమే. ప్రతి భంగిమా కోర్కెతో కూడినదే. గదిలో ఉన్న మీ పార్టనర్ మీకో అప్సరస. మీరు ఆమెకు ఒక సిక్స్ ప్యాక్ సెలిబ్రిటీ.



మందు కొట్టి మైధునం చేస్తే బాగుంటుందనేందుకు ఈ కారణాలు చాలు. అయితే, ఎంత మందు కొట్టినా, మీ శరీరాలకు హాని కలుగరాదనేది గుర్తు పెట్టుకోండి. అజాగ్రత్తగా రతి చేయరాదు. అంగ సమస్యలు, గర్భం సమస్యలు వంటివి ఎదురయ్యే ప్రమాదం ఉంది. వాటిపట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ మందుకొట్టి ముణిగి తేలండి.

English summary
These are few reasons to prove that drunk sex is better. However, you should be careful while making love in this situation as you behave carelessly during this time. The chances of getting pregnant increases as you are not in your complete senses. So, be careful while enjoying the drunken romance.
Story first published: Wednesday, July 18, 2012, 15:04 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras