•  

రోమాన్స్‌లో థ్రిల్ ఎలా పుడుతుంది?

చాలామందికి రతి అనేది క్రూరంగా చేయాలనే భావన ఉంటుంది. కాని కొంతమందికి రతిని ఆహ్లాదంగా, ఆనందకరంగా చేస్తే బాగుంటుందనిపిస్తుంది కూడాను. ఎందుకని ఈ వ్యత్యాసం ? ఇదంతా కూడా వారి వారి ఊహా స్ధితి అంటే భ్రమలపై ఆధారపడి ఉంటుంది. అది వారిలోని ప్రేమ భావాన్నితెలియచేస్తూంటుంది. అయితే, పురుషులు చాలామంది రతి అనేది తమ బలప్రదర్శనకు తగినట్లు క్రూరంగానే ఉండాలని భావిస్తారు. కాని మహిళలలో చాలామంది తాము సున్నితమైన, ఆహ్లాదమైన రొమాన్స్ చేయాలని మాత్రమే భావిస్తారు. అసలు వాస్తవంలో ఈ క్రూర, సున్నిత రతులు ఎలా ఉంటాయి. ఈ రెండిటి మధ్య గల వ్యత్యాసం ఏమిటి? అనేది పరిశీలిద్దాం.What is Wild And Mild Romance?
 

క్రూరమైన రతి - ఈ క్రూర రతిలో చేసే వారికి అంటే ఒక వ్యక్తికి మాత్రమే ఆనందం, అనుభూతి అధికంగా కలుగుతాయి. ఆ రతిక్రీడను అతని ఇష్టం వచ్చిన రీతిలో నియంత్రిస్తూంటాడు. మరో రకంగా చెప్పాలంటే, అతడు సాధారణ ప్రవర్తన కలిగి ఉండడు. భాగస్వామి చేతిలో ఏ రకమైన నియంత్రణ ఉండదు. ఆనందంతో కూడిన నొప్పి, అరుపులు, మూలుగులు అధిక ఒత్తిడి, ఇంకా భాగస్వామిని చేతులతో రక్కటం, అవతలకు తోసేయటం వంటివి కూడా ఉంటాయి. సెషన్ లో ఎంతో ధ్రిల్ ఉంటుంది. మరెంతొ వేడిగా ఉంటుంది. యధేచ్ఛగా, తన ఇష్టం వచ్చినట్లు రతి చేసేస్తే దానినే క్రూర రతి అని అంటారు. దీనిలో ఏ హద్దులూ ఉండవు. ఒకరినొకరు సంతోష పెట్టుకోవాలంటూ క్రూరంగా చేసేస్తారు. చాలాకాలం తర్వాత కలిస్తే, ఈ రకంగా చేసుకుంటామని చాలామంది జంటలు అంటారు. ఎక్కువ రోజులు రతి చేయకుంటే, ఈ రకమైన అనుభూతి కలుగుతుంది.

ఘాటుగా చేసేయాలనే తాపత్రయంలో వీరు ఈ క్రూర రతికి పాల్పడతారు. అయితే, మీరు ఈ రతి మొదలు పెట్టే ముందు, మీ పార్టనర్ అందుకు సిద్ధమేనా అనేది పరిశీలించండి. ఎందుకంటే చాలామంది స్త్రీలు, దీనిని డర్టీగాను ఒక మాన భంగంగాను భావిస్తారు. కనుక మీ మహిళ సౌకర్యం చూసి చేసి ఆనందించండి.

సున్నితమైన రతి - ఈ సున్నితమైన రతిలో మీరు చాలా నిదానం. అన్ని కదలికలు ఒకరితో ఒకరు బాగా ఆనందిస్తారు. అది ఒక ముద్దు కావచ్చు లేదా వేగంగా చేసే రతి కావచ్చు. అదంగా మీ పార్టనర్ మనసు గాయ పడకుండా సున్నితంగా రతిలో పాల్గొనాలి. ఈ రకమైన రతిని చాలామంది మహిళలు ఇష్టపడతారు. పూర్తిగా ఆనందిస్తారు. నొప్పి అనేది తెలియకుండా ఉంటుంది. సున్నిత సెక్స్ మీ పార్టనర్ సౌకర్యంగా ఉండేలా భావిస్తుంది. మహిళలకు రతి కంటే కూడా రొమాన్స్ అంటే చాలా ఇష్టం. ముద్దులు, ముచ్చట్లు, ఆనందాలు వారికి కావాలి. కనుక వీలైనంతవరకు వారి అభిరుచిని బట్టి రతి సాగిస్తే, ఇద్దరికి ఆనందంగానే ఉంటుంది.

మరి ఈ ప్రయోజనాలు గమనించి మీరు ఏ రకమైన రతి ఆచరించాలనుకుంటున్నారు. క్రూరంగా, మీ పార్టనర్ బెదిరే రతియా లేక సంతోషపడి హాయ్ డార్లింగ్...అంటూ మీ వద్దకు వచ్చి సున్నితంగా ఆటవలే ఆడుకునే రతా? మీరే నిర్ణయించుకోండి.

English summary
In this type of Romance , you are slow. You enjoy all the actions with each other. Be it a gentle kiss or fast paced Romance, it is all done keeping in mind that the partner doesn't hurt each other while enjoying pleasure. When compared to wild Romance , mild lovemaking has a gentle approach. Most of the women love this form of romance because it makes them enjoy the intimate moments to the fullest. Also pain reduces when you engage in a mild romance.
Story first published: Monday, July 30, 2012, 16:22 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras