•  

నట్టింట నగ్న పురుషుడితో నాట్యం?

మీ పురుషుడు ఇంట్లో నగ్నంగా తిరుగుతూంటే, చూసి ఉద్రేకపడుతున్నారా?సాధారణంగా ఇండ్లలో మహిళలు, నగ్నంగా లేదా కొద్దిపాటి అర్ధనగ్నంగా అయినా సరే తిరగడానికి వెనుకాడతారు. కాని పురుషులు మాత్రం స్నానం అయిన వెంటనే టవల్ మొలకు చుట్టేసి బయటకు వచ్చేస్తారు. అటువంటి సమయంలో సెక్సీ గా ఉండే అతని శరీరం మహిళలకు కొద్దిపాటి ఆసక్తి కలిగిస్తుంది. తడసిన అతని చర్మం మహిళ కళ్ళకు సెక్సీగా ఉంటుంది. What To Do With A Naked Man?
 మరి మీ పురుషుడు మీ ముందు నగ్నంగా కావాలని లేదా అనుకోకుండాను కొన్ని సందర్భాలలో తిరుగాడుతూంటే, ఆ క్షణాలను పూర్తిగా మీ ఆనందానికి ఉపయోగించండి. మరి మీ పురుషుడు నగ్నంగా మీ కళ్ళముందే తిరుగాడుతూంటే, ఏం చేయాలి ? ఎలా ఆనందించాలి? అనేది పరిశీలించండి. అతని వీపు పై చేయి వేయండి - పురుషుడి వీపు చూస్తే చాలు మహిళ నిమిషాలలో ఆవేశపడుతుంది. ఛాతీ కనుక శుభ్రంగా వుండి కండలు తిరిగి ఉంటే, అది ఆమెలో మరింత నిప్పు రగిలిస్తుంది.మీ సున్నిత హస్తాలతో వీపుపై నిమరండి. అతని వీపు మీ చక్కని గోళ్ళు వున్న వేళ్ళతో గోకేయండి. మీకు రతికి మూడ్ వచ్చేస్తోందని అతనికి సిగ్నల్ ఇవ్వండి. అంతేకాదు, అతని వీపు సున్నితంగా మర్దన చేయండి.చక్కలిగిలి పెట్టి తమాషా చేయండి - చక్కలి గిలిపెడితే చాలు పురుషుడు అందుకు రెడీగా అలర్ట్ అయిపోతాడు. అతని సున్నిత ప్రదేశాలపై దాడి చేయండి. అక్కడ కూడా మెల్లగా రబ్ చేసి అతడిని మీతో రతికి సిద్ధం చేసి తాజాగా ఉన్న అతని శరీరాన్ని ఆస్వాదించేయండి.మీ పురుషుడు మీ ముందు నగ్నంగా ఉంటే, మీరు వెంటనే మీ దుస్తులు కూడా ఒలిచేయండి. అయితే వాటిని మెల్లగా తీయండి. ఇక అతను మీ వద్దకు వస్తాడు. ఇద్దరూ కలసి ఫ్రెష్ గా ఆనందించేయండి.ప్రదేశం సరైనదిగా ఎంచుకోండి - మీరు దుస్తులు తీసిన తర్వాత, వేరే మంచి ప్రదేశం అంటే మంచం లేదా వంటింటి కిచెన్ ప్లాట్ ఫారం వంటివి ఎంపిక చేసుకోండి. భంగిమలకు బాగుంటాయి. అలా ప్రదేశం మార్చటం కూడా మీరు అతనికి సిగ్నల్ ఇస్తున్నట్లు ఉంటుంది. ఆ ప్రదేశంలో మీరు మరింత ఆకర్షణీయంగా కూర్చొని అతనికి సెక్స్ చేసేందుకు సహకరించండి. అతను మొదలుపెట్టటం ఆలస్యం మీరు త్వర పడకుండా నిదానంగా అతడిని రేకెత్తించండి. ఈ చర్య మీ మధ్య ఎంతో వండర్ చేస్తుంది.అతని జి స్పాట్ పట్టుకోండి - అవును ఖచ్చితంగా అతనికి కూడా జి స్పాట్ ఉంటుంది. అతని టెస్టికిల్స్ కు గుదానికి మధ్య ఉండేదే అతని జి స్పాట్. దానిని కనుక పట్టుకొని తడిమితే చాలు ఇక అతను మీ పై రతి అంటూ వాలిపోవాల్సిందే.మీ పురుషుడు నట్టింట నగ్నంగా తిరుగూతూ ఉంటే, మీరు అతడిని ఎలా ఉపయోగించుకోవాలి? ఆనందించాలి అనేదానికి సూచించిన చర్యలు. కనుక వీటిని మీరు కనుక చేస్తే ఆనందాలు మీకు అద్భుతంగా అందుతాయి.English summary
Reach his G spot: Yes! Even men have a special G spot. The place between testicles and anus is the G spot of a man. Just tickle there or rub your hands in the G spot of your naked man. By doing this thing, you would definitely end up having sex!
Story first published: Thursday, July 12, 2012, 12:26 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras