•  

అక్కడ టచ్ చేస్తే .... ఇక్కడ షాక్ కొట్టాల్సిందే?

ఫోర్ ప్లే అంటే రతికి ముందు రేకెత్తించే చర్యలంటే మహిళకు మహా ఇష్టం. ఆ చర్యలు కొద్ది నిమిషాలు గానీ లేక ఒక గంట కానీ ....మహిళ అబ్బో ....అంటుంది. ఇంకా పురుషుడు లేట్ చేశాడా? ఇక చాల్లే పద బెడ్ కి అంటుంది...అందుకు సిద్ధం అయిపోతుంది. కనుక మహిళకు మత్తెక్కించాలంటే...పురుషుడి ముందున్న ఆయుధం ఫోర్ ప్లే. అయితే ఫ్లోర్ ప్లే సమయంలోనే పురుషుడు అవుట్....అవకూడదు సుమా! మీ మహిళతో ఫోర్ ప్లే మొదలు పెట్టాలనుకుంటే, మీ లైంగిక జీవితానికి చిన్న కుదుపు తీసుకురావాలంటే....కింద మేము తెలిపే చిట్కాలు పరిశీలించండి.

Spicy Foreplay Moves To Excite A Woman
 

మహిళకు మత్తెక్కించే చర్యలు
సున్నిత స్పర్శ -
మీ లివింగ్ రూమ్ లోనే ఒక దివాన్ సహజంగా ఉంటుంది. లేదా ఒక మంచం వేసేయండి. వాస్తవానికి ఇక్కడే రతిక్రీడ ఆచరించేయవచ్చు కూడాను. కాని కుటుంబంలోని ఇతర సభ్యులతో సమస్యలొస్తాయి. అయితే, ఇద్దరూ ఒంటరిగా ఉన్నపుడు ఆ సెషన్ ఇక్కడే వేయవచ్చు కూడాను. ఇరుకైన మంచంపై లేదా ఇరుకైన వంటగది కిచెన్ ప్లాట్ ఫాం వంటి ప్రదేశాలు, ఇద్దరికి ఫోర్ ప్లేకి అద్భుతంగా వర్కవుట్ అవుతాయి. ఆమె జననాంగాలు, ఇతర సున్నిత స్ధానాలు అతి సున్నితంగా స్పర్శించండి.



చల్లటి బాత్ టబ్ - సాయంత్రాలు వేడెక్కి ఉక్క పోస్తోందా? బాత్ టబ్ నిండా నీరు పెట్టి అందులో ఇద్దరూ దిగి ఆనందించేయండి. ఆ టబ్ స్నానంలోనే అసలు పని కాకుండా ....జస్ట్ ఫోర్ ప్లే వరకు పరిమితం చేయండి. ఇక మీ మహిళ ఆవేశాలు మీకు షాక్ కొట్టాల్సిందే?



చినుకుల సరాగాలు - షవర్ క్రింద ఫోర్ ప్లే పెట్టండి. హేండ్ షవర్ తో మీ మహిళ జి స్పాట్ వేడెక్కించండి. ఇక ఫోర్ ప్లే లోనే ఆమె స్కలనం చేసేస్తుంది. రెండవ రతి బెడ్ రూమ్ కి సిద్ధ పడుతుంది.

నాలుకకు పని చెప్పండి - నాలుక ఉపయోగించకుండా...ఫోర్ ప్లే అనేది అసంపూర్తే. సున్నితమైన నాలుక ఆమె సుఖ స్ధానాలకు తగిలితే చాలు మూడ్ మారి మిమ్మల్ని మంచం ఎక్కిస్తుంది. నాలుకతో ఆమె పొట్ట, మెడ, వీపు, తొడ పైభాగాలు మొదలైన ప్రదేశాలు బాగా వర్కవుట్ అవుతాయి. అర సెకండ్ లో అద్భుత వేగం అందుకుంటుంది. మహిళకు పురుషుడి చేతులు, నాలుక ఎంతో ఆవేశం ఇస్తాయి.



రింగులో ఫింగర్ - మీ వేలు స్పర్శ ఆమెకు ఎంతో కైపు నిస్తుంది. కేక .....పెడుతుంది.



మరి మీ తర్వాతి ఫోర్ ప్లే లో ఈ చిట్కాలు చేర్చండి. ఆనందించండి.



English summary
Making love in water is one of the most appealing things this season. As monsoons are going to hit, it is time to try up something that make..Love to feel the touch of his finger? Well let him know that his 'finger touch' excites you. He will definitely include this spicy move in the foreplay next time.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more