•  

రాత్రికి రెచ్చిపో ....పగలు వచ్చిపో!

మీకిష్టమైన మగువను మరింతగా మజా చేయాలంటే....ఆల్కహాల్, వయాగ్రా వంటి కామాన్ని పెంచే మందులు మరచిపొండి. అందరికి ఇష్టమయ్యే, కామ వాంఛలను అధికం చేసే సహజ ఆహారాలు మీకు రోజూ అందుబాటులోనే వున్నాయి. కాని వాటిని మనం పట్టించుకోము. టమాటా వంటివి తినటానికే కాదు ప్రేమికుల మధ్య పెదాలతో ఆటలాడటానికి సైతం ఎంతో బాగుంటాయి. మరి ఈ క్రిం మేము పేర్కొనే సహజ ఆహారాలు తింటే చాలు మీ కోర్కెలు ఆకాశాన్నంటుతాయి. అవేమిటో పరిశీలించండి.



Natural Aphrodisiacs For Sensuous Nights!
 



లవ్ ఆపిల్ లేదా పండు టమాటాలు - టమాటా ను పోషకాహార నిపుణులు యాపిల్ ఆప్ లవ్ అంటారు. టమాటా మీలో కోర్కెలు రేపుతుంది. కారణం...దానిని తాజాగా తినటం, బాగా పండి వుండటం, శుభ్రంగా వుండి చక్కటి రసాన్ని మీ నోటికి అందించటం. ఈ పండుపై రెండు ఎర్రటి పెదాలు కదులుతూ వుంటే ఎంతో సెక్సీగా వుంటుంది. ఇక మీకు ఇతర ఆకలి పుట్టాల్సిందే. టమాటాలనుండి ఎంత బాగా రసం వస్తే మీకు మీ పార్టనర్ కు అంత బాగా దానిని పంచుకోడంలో ఆనందం వుంటుంది.



జొన్నపిండి - జొన్నపిండి ప్రేయసి శరీరానికి పట్టించండి. అది ఒక్క సారి చర్మంపై పడితే, చల్లటి ఆహ్లాదకరమైన భావన, కామ ప్రేరణ బాగా కలిగిస్తుంది. ముందు కొద్దిగా శరీరమంతా చల్లి ఆమెను రెచ్చగొట్టండి, బ్రష్ తో పూర్తి శరీరాన్ని రుద్దేయండి. ఇక ఆమె శరీరం పట్టులా జారిపోతూ వుంటుంది. ఆమె తన చర్మ సౌందర్యానికి ఎంతో మెచ్చుకుంటుంది. ప్రతిఫలంగా మీరు కూడా ఆమె శరీరంపై జారిపోవచ్చు. శరీరానికి నూనె బదులుగా జొన్నపిండి రాస్తే కామోద్దీపన కలుగుతుంది. ఆమె శరీరంపై జొన్నపిండితో మీ వేళ్ళు కదలాడుతూంటే ఇక ఆపై ఎన్నడూ చూడని ఆనందాలు అందుకుంటారు.



అవకాడో - టమాటా ఆటల తర్వాత అంతటితో వదిలేయకండి. జతగా అవకాడో పండు చేర్చండి. ఈ పండు లోపలి భాగం చాలా మెత్తగా వుంటుంది. మీరు దానిని తినవచ్చు లేదా ఒకరి శరీరంపై మరొకరు వేసి రుద్దేయవచ్చు. అవకాడో కోర్కెలు రగిలిస్తుంది. దీనిలోని విటమిన్ ఇ మీలో మండే కోర్కెలు పుట్టిస్తుంది. ఫోర్ ప్లే నుండి....స్కలనం వరకు అవకాడో పాత్ర అద్భుతంగా వుంటుంది.

చాక్లెట్ - ప్రేయసీ ప్రియుల మధ్య చాక్లెట్ మించిన తిండి మరోకటి లేదు. ఎన్ని తిన్నప్పటికి చాక్లెట్ కనపడితే చాలు, ఇద్దరి మధ్యా దానిని తినటం కంటే కూడా ఒకరి శరీరం మరొకరు తినేయాలనేటంత కోరికలు పుడతాయి. చేతులతో, లేదా నోటితో ఇచ్చి పుచ్చుకోడాలలో ఎంతో మజా వుంటుంది. చాక్లెట్ మీలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగిస్తుంది. ప్రేమలో పడిన మొదటి రోజులలో ఎలా వుంటారో ఆభావనలు మరోసారి తలెత్తుతాయి. ఈ చాక్లెట్ డార్క్ చాక్లెట్ అయితే చాలు, ప్రేయసీ ప్రియులకు మరింత మజాగా ఉంటుంది.

బటర్ మిల్క్ - ఇదొక అద్భుత పానీయం. దీనితో నోటికి పనిచెపుతూనే శరీరాలను తడిపేయండి. చల్లటి మజ్జిగ శరీరంపై పడుతూంటే, ఆమెను ఆపడం మీ తరం కాదు. అయితే మజ్జిగను ఎప్పటికి వేడి చేయకూడదని గుర్తుంచుకోండి. బటర్ మిల్క్ లో వుండే కమ్మని రుచి మీ శరీరాలను మరింత దగ్గర చేసి ఆనందింపజేస్తుంది. ఈ పానీయాన్ని ప్రత్యేకించి మీ కామకేళి తర్వాత తాగితే, వంటికి ఎంతో మంచిది.

English summary
The wonderful feeling of cool buttermilk poured over the body can be enough to start an encore. Buttermilk is a popular ingredient in desserts for meals that call for a lush finale, and that same quality makes it a perfect post-coital reward, too. How? Try a buttermilk shower.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras